Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 10

Praveen Sir’s CURRENT AFFAIRS– 2024

NCRB నివేదిక - 2022


NCRB : National Crime Records Bureau

స్థాపన : 11 మార్చి 1986

ప్రధాన కేంద్రేం : న్యూ ఢిల్లీ

మోటో : Empowering Indian Police with Information Technology

ప్రస్తుత డైరెకటర్ : వివేక్ గోగియా, IPS

విడుదల తేదీ : డిసేంబర్ 4, 2023

మేంత్రితవ శాఖ : కేంద్ర హేం మేంత్రితవ శాఖ

• 2022 సవతసరేంలో జర్చగిన గుర్చుేంచదగ్గ నేరాలు : 58,24,946 ( IPC క్రేంద 35,61,379; ప్రతేూక మర్చయు

ఇతర స్థానిక చట్టటల క్రేంద 22,63,567). గ్త ఏడాదితో పోలిస్తు (4.5%) మేర తగుగదల. (గ్త ఏడాది నమోదైన

కస్తలు 60,96,310 తో పోలిస్తు)

• దేశేంలో నమోదైన హతూ కస్తలు : 28,522. రోజుకు సగ్టున 78 హతూలు జర్చగాయి. (గ్త సేంవతసరేంతో

పోలిస్తు 2.6% తగుగదల)

• అనిి రకాల ప్రమాదాలోీ చనిపోయిన మృతుల సేంఖూ : 4,30,504

• ఆతమహతూల సేంఖూ : 1,70,924 (4% పెరుగుదల)

ఆతమహతూల సేంఖూ పరేంగా ఎకుువగా ఉని రాష్ట్రాలు వరుసగా తమిళనాడు (7,876), మహారాష్ట్ర (6,275),

మధ్ూప్రదేశ్ (5,371)

• రైతులు, రైతు కూల్లల ఆతమహతూలు : 11,290

దేశేంలో సగ్టున ప్రతిరోజూ 154 మేంది రైతులు, కూల్లలు ఆతమహతూలు చేస్తకుేంటునాిరు.

1
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX
Praveen Sir’s CURRENT AFFAIRS– 2024
• కిడాిప్ కస్తలు : 1,07,588 (గ్తేంతో పోలిస్తు 5.8% పెర్చగాయి). అతూధికేంగా మహిళా కిడాిపులే (88,861)

జర్చగాయి.

• మహిళలపై కస్తలు : 4,28,278 నేండి 4,45,256కు చేరాయి (4% పెరుగుదల). అతూధికేంగా భరు, బేంధువుల

హిేంస (31.4%)

• చినాిరులపై నేరాలు : 1,62,449 (1,49,404 నేండి 8.7% పెరుగుదల. అతూధికేంగా కిడాిప్ (45.7%)

• జువెనైల్ కస్తలు 31,170 నేండి 30,555 (2%) కు తగాగయి.

• సీనియర్ సిటిజెనీపై కస్తలు 26,110 నేండి 28,545 కు పెరుగుదల (9.3% పెరుగుదల)

• మానవ అక్రమ రవాణా కస్తలు 2,189 నేండి 2,250 కు పెర్చగాయి. (2.8% పెరుగుదల)

• SC అట్రాసిటీ కస్తలు 50,900 నేండి 57,572కు పెర్చగాయి (13.1% పెరుగుదల)... క్రైమ్ రేట్ 25.3 నేండి

28.6 కు పెరుగుదల.

• ST అట్రాసిటీ కస్తలు 8,802 నేండి 10,064 కు పెరుగుదల (14.3% పెరుగుదల)... క్రైమ్ రేట్ 8.4 నేండి

9.6కు పెరుగుదల.

• ఆర్చిక నేరాల కస్తలు 1,74,013 నేండి 1,93,385 కు పెరుగుదల (11.1% పెరుగుదల).

• రాష్ట్రాల అవినీతి నిరోధ్క శాఖలు నమోదు చేసిన అవినీతి కస్తలు 3,745 నేండి 4,139 (10.5%)కు పెర్చగాయి.

• సైబర్ నేరాలు 52,974 నేండి 65,893 కు పెర్చగాయి. 24.4% పెరుగుదల

• విదేశీయులకు వూతిరేకేంగా నేరాలకు సేంబేంధిేంచి కస్తలు 150 నేండి 192 కు పెర్చగాయి.

• దేశేంలో స్తరక్షిత నగ్రేంగా కోలుతా (వరుసగా మూడోస్థర్చ) ఉేండగా రెేండో స్థానేంలో పూణే, హైదరాబాద్

ఉనాియి.

• అతూేంత అలీరుీ చోటు చేస్తకుని రాష్ట్రేంగా మహారాష్ట్ర తొలి స్థానేంలో ఉేండగా తరావత స్థానాలోీ బీహార్, యూపీ

ఉనాియి.

• అతూధిక హతూ కస్తలు నమోదైన రాష్ట్రేంగా యూపీ మొదటి స్థానేంలో ఉేండగా తరువాత స్థానేంలో బీహార్,

మహారాష్ట్ర ఉనాియి.

2
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX
Praveen Sir’s CURRENT AFFAIRS– 2024
• అతూధిక అతాూచార కస్తల పరేంగా రాజస్థాన్ మొదటి స్థానేంలో ఉేండగా తరావత స్థానాలోీ యూపీ, మధ్ూప్రదేశ్,

మహారాష్ట్ర ఉనాియి.

• క్రమినల్ కస్తల పరేంగా యూపీ మొదటి స్థానేంలో ఉేండగా మహారాష్ట్ర తరావత స్థానేంలో ఉేంది.

• మెట్రో పాలిటన్ నగ్రాలోీ మహిళల ఆసిడ్ కస్తలోీ బేంగ్ళూరు మొదటి స్థానేంలో ఉేండగా తరావత స్థానాలోీ ఢిల్లీ,

అహమదాబాద్ ఉనాియి.

ఆేంధ్ర ప్రదేశ్
• 2022లో రాష్ట్రేంలో నమోదైన మొతుేం కస్తలు : 1,95,284. గ్త సేంవతసరేంతో పోలిస్తు నేరాల సేంఖూ బాగా

తగిగేంది.

• 2022 లో మొతుేం హతూలు: 925. హతూల రేటు 1.7%

• 2022 లో అతాూచారాల కస్తలు : 621

• 2021లో 111 వరకటి కస్తలు నమోదు కాగా 2022లో వేందకు తగాగయి. వరకటి కస్తల రేటు 0.4%క

పర్చమితమేంది.

• యాసిడ్ దాడుల కస్తలు 2021లో ఏడు నమోదు కాగా 2022కు అవి 4కు తగాగయి.

• 2022లో రాష్ట్రేంలో రైతు ఆతమహతూలు : 369 (గ్తేంలో 481)

• 2022లో వూవస్థయ కూల్లల ఆతమహతూలు: 548 (గ్తేంలో 584)

తెలేంగాణ
• 2022లో రాష్ట్రేంలో మహిళలపై నేరాల సేంఖూ : 22,066 (గ్తేంలో 20,865)

• 391 మానవ అక్రమ రవాణా కస్తలతో దేశేంలో మొదటి స్థానేం

• 2022లో నమోదైన హతూ కస్తలు : 337 (గ్తేంలో 1,026)

• 15,272 సైబర్ నేరాలతో దేశేంలోనే ట్టప్ (గ్తేంతో పోలిస్తు 40% పెరుగుదల)

• మొతుేం ఆతమహతూలు : 9,980

3
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX
Praveen Sir’s CURRENT AFFAIRS– 2024
• రైతుల ఆతమహతూలు గ్ణనీయేంగా తగాగయి. 2022లో 178 రైతు ఆతమహతూలు (గ్తేంలో 359)

4
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX
Praveen Sir’s CURRENT AFFAIRS– 2024
DESCRIPTION PART:

స్తరక్షిత నగ్రేం కోల్ కతా... 2, 3 స్థానాలోీ పుణె, హైదరాబాద్

దేశేంలో స్తరక్షిత నగ్రేంగా పశ్చిమ బేంగాల్ రాజధాని కోల్ కతా వరుసగా మూడోస్థర్చ మొదటిస్థానేంలో నిలిచిేంది.

జాతీయ నేర గ్ణాేంకాల నమోదు సేంసా (ఎన్ సీ ఆర్ బీ) నివేదిక ప్రకారేం.. 2022లో ప్రతి లక్ష మేంది జనాభాకు కనిష్ఠ

సేంఖూలో గుర్చుేంచదగిన నేరాలు నమోదైన నగ్రాలోీ 86.5 కస్తలతో కోల్ కతా ప్రథమస్థానేం స్థధిేంచిేంది. తరావత

స్థానాలోీ పుణె(280.7), హైదరాబాద్ (299.2) నగ్రాలు ఉనాియి. 2021లో గుర్చుేంచదగిన నేరాల సేంఖూ ప్రతి లక్ష

జనాభా కు కోల్ కతా లో 103.4, పుణె లో 256.8, హైదరాబాద్ లో 259.9గా నమోదైేంది. 20 లక్ష లకు పైగా

జనాభా ఉని 19 మెట్రోపాలిటన్ నగ్రాలోీని సమాచారేంతో ఎన్ సీ ఆర్ బీ ఈ రాూేంకు లన ప్రకటిేంచిేంది. మొతుేం

36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రేంతాలు, కేంద్ర ఏజెనీసల వివరాలతో 'క్రైేం ఇన్ ఇేండియా 2022' పేర్చట ఎన్ సీ ఆర్ బీ

ఈ నివేదికన విడుదల చేసిేంది. 2022లో అతూేంత ఎకుువ అలీరుీ చోటుచేస్తకుని రాష్ట్రేంగా మహారాష్ట్ర

తొలిస్థానేంలో (8,218 కస్తలు) ఉేంది. ఆ తరావత బిహార్ లో 4,736, యూపీలో 4,478 అలీరీ కస్తలు

నమోదయాూయి. గ్తేడాది యూపీలో అతూధికేంగా 3,491 హతూ కస్తలు నమోదయాూయి. బిహార్ లో 2,930,

మహారాష్ట్రలో 2,295 హతూలు జర్చగాయి. 2022లో రాజస్థాన్ లో అతూధికేంగా 5,399 అతాూచార కస్తలు

నమోదయాూయి.

24% పెర్చగిన సైబర్ నేరాలు

2022లో దేశవాూపుేంగా 65,893 సైబర్ కస్తల నమోదు

▪ సైబర్ నేరాల నమోదులో 40 శాతేం పెరుగుదలతో మొదటి స్థానేంలో తెలేంగాణ

▪ దేశవాూపుేంగా మహిళలపై నేరాలోీ 4 శాతేం పెరుగుదల..

▪ అనిి నేరాలోీ 4.5 శాతేం తగుగదల

▪ జాతీయ నేర గ్ణాేంకాల బ్యూరో-2022 నివేదిక వెలీడి

5
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX
Praveen Sir’s CURRENT AFFAIRS– 2024
దేశేంలో సైబర్ నేరాల నమోదు ఏట్ట పెరుగుతోేంది. 2021తో పోలిస్తు దేశవాూపుేం గా సైబర్ నేరాల నమోదు 2022లో

24.4 శాతేం పెర్చగినటుీ జాతీయ నేర గ్ణాేంకాల బ్యూరో (ఎన్ సీఆర్ బీ) 2022 నివేదిక వెలీడిేంచిేంది. సైబర్ నేరాల

నమోదులో దేశేంలోనే తెలేంగాణ తొలి స్థానేంలో నిలిచిేందని పేర్ుేంది. 2021తో పోలిస్తు 2022లో సైబర్ నేరాల

నమోదు తెలేంగాణలో 40 శాతేం పెర్చగిేందని వివర్చేంచిేంది. అదే సమయేంలో దేశవాూపుేంగా అనిి రకాల నేరాల

నమోదు 4.5 శాతేం తగిగనటుీ నివేదిక తెలిపేంది. ఎన్ సీ ఆర్ బీ-2022 వార్చిక నివేదికన కేంద్ర హేంశాఖ డిసేంబర్

4న విడుదల చేసిేంది. ఏట్ట జూలై లేదా ఆగ్స్తట వరకు ఈ నివేదిక విడుదల చేస్తుేండగా ఈస్థర్చ ఎన్ సీ ఆర్ బీ నివేదిక

విడుదలలో దాదాపు 5 నెలలపాటు జాపూమేంది.

పెర్చగిన రోడుు ప్రమాద మృతులు...

దేశవాూపుేంగా 2021లో జర్చగిన అనిి రకాల ప్రమా దాలోీ 3,97,530 మేంది మృతిచేందగా 2022లో ఆ సేంఖూ

4,30,504కు చేర్చేంది. ఆయా ప్రమాదాలోీ మృతిచేందిన వార్చలో 30 ఏళీ నేంచి 45 ఏళీ వారు

ఆతమహతూలోీ 6.6% అనిదాతలవే!

• గ్తేడాది దేశవాూపుేంగా 5,207 మేంది రైతుల బలవనమరణేం

• 6,083 మేంది కౌలు రైతు, వూవస్థయ కూల్లలు కూడా..

• 2021తో పోలిస్తు 2022లో తెలేంగాణలో మాత్రేం తగిగన రైతు ఆతమహతూలు

• గ్తేడాది దేశేంలో ఉస్తరుతీస్తకుని 1,70,924 మేంది ప్రజలు

• జాతీయ నేర గ్ణాేంకాల బ్యూరో - 2022 నివేదిక వెలీడి

ప్రభుతావలు ఎనిి చరూలు తీస్తకుేంటునాి అనిదాతల ఆతమహూతలు మాత్రేం తగ్గడేం లేదు. దేశవాూపుేంగా నమోదైన

అనిి రకాల ఆతమహతూలోీ 6.6 శాతేం మేంది వూవస్థయ రేంగానికి చేందినవారే ఉేండటేం గ్మనారహేం. 2022లో

దేశవాూపుేంగా అనిి రకాల కారణాలు కలిప 1,70,924 మేంది ప్రజలు ఆతమహతూ చేస్తకోగా అేందులో 5,207 మేంది

రైతులతోపాటు మరో 6,083 మేంది కౌలు రైతులు, వూవస్థయ కూల్లలు బలవనమరణానికి పాలపడాురు. 2021తో

పోలిస్తు 2022లో దేశవాూపుేంగా వూవస్థయ రేంగా నికి చేందిన వార్చ ఆతమహతూలోీ 3.75 శాతేం నమోదైనటుీ

6
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX
Praveen Sir’s CURRENT AFFAIRS– 2024
జాతీయ నేర గ్ణాేంకాల బ్యూరో (ఎన్ పీ ఆర్ బీ ) 2022 నివేదిక తెలిపేంది. 2021లో వూవస్థయ రేంగానికి చేందిన

10,881 మేంది ఆతమహతూ చేస్తకోగా 2022లో 11,290 మేంది ఉస్తరు తీస్తకునాిరు.

రాష్ట్రేంలో తగిగన రైతు ఆతమహతూలు..

ఈ నివేదిక ప్రకారేం 2021తో పోలిస్తు 2022లో తెలేంగాణలో రైతుల ఆతమహతూలు తగాగయి. 2021లో రాష్ట్రేంలో

303 మేంది రైతు ఆతమహతూలు నమోదవగా 2022లో 178 మేంది రైతులు ఆతమహతూ చేస్తకునాిరు. తెలేంగాణలో

కౌలు రైతులు, వూవస్థయ రేంగ్ేం ఆధార్చత కూల్లల మరణాలు నమోదు కాలేదని నివేదిక వెలీడిేంచిేంది.

41% తగిగన రైతుల ఆతమహతూలు

• తెలేంగాణ రాష్ట్రేంలో వూవస్థయ కూల్లలు, కౌలుదారుల బలవనమరణాలు లేవు

• 2022 జాతీయ ఆతమహతూల నివేదికలో వెలీడి...

తెలేంగాణలో రైతుల ఆతమహతూలు గ్ణనీయేంగా తగాగయి. 2021లో రైతులు 303 మేంది, కౌలుదారులు 49 మేంది,

వూవస్థయ కూల్లలు ఏడుగురు కలిప మొతుేం 350 మేంది ఆతమహతూకు పాలపడాురు. 2022 లో 178 మేంది రైతులు

ప్రణాలు తీస్తకునాిరు. కౌలుదారులు, రైతు కూల్లల ఆతమహతూలు ఒకుటీ నమోదు కాలేదు. ఈ లెకున 2022లో

రైతుల బలవనమరణాలు 41% మేర తగాగయి. ఈ విష్యేంలో గ్త ఏడాది 6వ స్థానేంలో ఉని రాష్ట్రేం.. ప్రస్తుతేం 12వ

స్థానానికి చేర్చేంది. కేంద్ర హేంశాఖ విడుదల చేసిన ‘యాకిసడేంటల్ డత్సస అేండ్ సూసైడ్స ఇన్ ఇేండియా 2022

నివేదిక’ ఈ వివరాలు వెలీడిేంచిేంది.

2022లో రైతులు, కూల్లలు దేశవాూపుేంగా 11,290 మేంది ఆతమహతూ చేస్తకునాిరు. అేందులో తొలి మూడు స్థానాలోీ

మహారాష్ట్ర, కరాాటక, ఆేంధ్రప్రదేశ్ లు ఉనాియి.

▪ దేశవాూపుేంగా మొతుేం 1,70,924 మేంది ఆతమ హతూ చేస్తకోగా అేందులో రైతులు, కూల్లలు 6.6% మేర ఉనాిరు.

▪ దేశవాూపుేంగా 2021లో ఆతమహతూ చేస్తకుని రైతుల సేంఖూ 5,318 కాగా.. ఈస్థర్చ 5,207 మేంది తనవు

చాలిేంచారు. రైతుకూల్లల ఆతమహతూలు మాత్రేం 5,563 నేంచి 6,083కు పెర్చగాయి.

7
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX
Praveen Sir’s CURRENT AFFAIRS– 2024
▪ రాష్ట్రేంలో మొతుేం 9,980 మేంది ఆతమహతూలకు పాలపడాురు. వీర్చలో అతూధికేంగా 5,390 మేంది కుటుేంబ కలహాల

కారణేంగా ఈ నిరాయేం తీస్తకు నాిరు. మొతుేం ఆతమహతూలోీ వివాహితులు 7,496 మేంది ఉనాిరు.

▪ వాహనాల కిేంద పడి ఏపీలో 815 మేంది, తెలేంగాణలో 625 మేంది చనిపోయారు.

▪ బలవనమరణాలకు పాలపడిన వార్చలో ఎకుువమేంది ఆదాయేం రూ.1-5 లక్షలోీపే ఉేంది.

జైళీశాఖ ఉతపతుులోీ మూడో స్థానేంలో తెలేంగాణ... ఎన్ సీ ఆర్ బీ -2022 నివేదిక వెలీడి

దేశవాూపుేంగా ఖైదీలు చేపటిటన వస్తు ఉతపతుులోీ తెలేంగాణ జైళీ శాఖ మూడో స్థానేంలో నిలిచిేంది. 2022

సేంవతసరేంలో దేశేంలోని ఖైదీలేందరు కలిసి రూ.267.03 కోటీ మేర ఉతపతుులు చేస్తు.. తెలేంగాణలో రూ.34కోటీ

మేర జర్చగాయి. తమిళనాడు ఖైదీలు అతూధికేంగా రూ.53.37కోటుీ, గుజరాత్స ఖైదీలు రూ.36.88కోటీ మేర

ఉతపతుులు చేసినటుీ జాతీయ నేర గ్ణాేంక సేంసా (ఎన్ సీఆర్ బీ) 2022 నివేదిక వెలీడిేంచిేంది. ఈ నివేదిక ప్రకారేం

ఖైదీలకు ప్రథమిక విదూన అేందిేంచడేంలో తెలేంగాణ జైళీ శాఖ రెేండో స్థానేంలో నిలిచిేంది. బిహార్ జైళీలో

అతూధికేంగా 15,922 మేంది ఖైదీలకు ప్రథమిక విదూన అేందిేంచారు. తెలేంగాణలో 6,151 మేంది ఖైదీలు ప్రథమిక

విదూన అభూసిేంచారు. మరో 1900 మేంది వయోజన విదూన.. 392 మేంది ఉనిత విదూన నేరుికునాిరు.

ఉతురప్రదేశ్ లో అతూధికేంగా 1195 మేంది ఖైదీలు కేంపూూటర్ కోరుసలన అభూసిేంచారు. తరావతి స్థానాలోీ ఉని

హర్చయాణాలో 502 ఖైదీలు.. తెలేంగాణ, ఛతీుసగఢ్ లో 470మేంది చొపుపన ఖైదీలు ఈ కోరుసలిి నేరుికునాిరు.

♦ తరచూ నేరాలకు పాలపడుతుని ఖైదీలోీ తెలేంగాణ రెేండో స్థానేం (243 ఖైదీలు)లో ఉేంది. అతూధికేంగా ఉతుర్

ప్రదేశ్ లో 851 మేంది ఉనాిరు.

♦ ఖైదీల సేంక్షేమేం కోసేం వెచిిేంచడేంలో మాత్రేం తెలేంగాణ జైళీ శాఖ చివర్చ నేంచి ఎనిమిదో స్థానేంలో ఉేంది. ఈ

విష్యేంలో దేశ శాతేం 32.5 కాగా.. తెలేంగాణది కవలేం 14.6 శాతేం.

♦ ఖైదీలకు పునరావాసేం కలిపేంచడేంలో రాష్ట్రేం రెేండో స్థానేంలో నిలిచిేంది. 322 మేందికి పునరావాసేం

కలిపేంచగ్లిగిేంది.

జాతీయ నేరగ్ణాేంకాలు-2022

8
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX
Praveen Sir’s CURRENT AFFAIRS– 2024
2023 నవేంబరు 4న విడుదలైన జాతీయ నేరగ్ణాేంకాలు-2022 ప్రకారేం దేశేంలో 2022లో 28,522 హతూ

కస్తలు నమోదయాూయి. అేంటే రోజుకు సగ్టున 78 హతూలు జర్చగాయి. 2021లో నమోదైన మొతుేం హతూ

కస్తలతో (29,272) పోలిస్తు 2022లో 2.6 శాతేం తగుగదల నమోదైేంది. 2021తో పోలిస్తు 2022లో స్థధారణ

నేరాల సేంఖూ 4.5% మేర తగిగేంది.

2022లో గుర్చుేంచదగ్గ నేరాలు మొతుేం 58,24,946 నమోదయాూయి. ఇేందులో ఐపీసీ కిేంద 35,61,379, ఇతర

ప్రతేూక, స్థానిక చట్టటల కిేంద 22,63,567 కస్తలు నమోదయాూయి. అేంతకు మేందు ఏడాది నమోదైన

60,96,310 కస్తలతో పోలిస్తు 2022లో 2,71,364 (4.5%) మేర తగుగదల నమోదైేంది. క్రైేం రేట్ (ప్రతి లక్ష

మేంది జనాభాకు) 445.9 నేంచి 422.2కి తగిగేంది.

లాకప్ డత్స లో గుజరాత్స ట్టప్

• తెలేంగాణలో కసటడీ మరణాలేీవు

• ఎనీసఆర్బీ నివేదికలో వెలీడి

గుజరాత్స రాష్ట్రేం ఈ ఏడాది కూడా లాకప్ డత్స లలో మొదటిస్థానేంలో నిలిచిేంది. కాగా, తెలేంగాణలో 2022లో

ఒకుటేంటే ఒకు లాకప్ డత్స కాలేదని సవయేంగా నేష్నల్ క్రైమ్ ర్చకార్ు్ బ్యూరో (ఎనీస ఆర్బీ) వెలీడిేంచిేంది. గుజరాత్స లో

క్రైమ్ రేట్ కూడా పెర్చగిేంది. పోల్లస్ శాఖ పనితీరు, సిబీేంది విధానేం, పోల్లస్ స్తటష్నీలో కలిపస్తుని మౌలిక వసతులపై

ఇటీవల ఇేండియా జసీటస్ ర్చపోరుట 2023 ఇచిిన నివేదికలో గుజరాత్స కు 6వస్థానేం లభేంచిేంది. ఇక 14 లాకప్ డతీతో

గుజరాత్స ఈస్థర్చ కూడా దేశేంలోనే మొదటిస్థానేంలో ఉేంది. జాతీయ మానవ హకుుల కమిష్న్ నివేదిక ప్రకారేం.. గ్త

ఐదేేం డీలో గుజరాతోీ 94 మేంది పోల్లస్ కసటడీలో మరణేంచారు. ఎేంహెచ్ఎ ర్చపోరుట ప్రకారేం ప్రతినెలా 45 మేంది

మహిళలు గుజరాత్స లో రేపు గురవుతునిటుీ అధికారులు చబుతునాిరు. ఇక పోల్లస్ కసటడీ నేంచి నేరస్తులు

తపపేంచుకుని కస్తలోీ మహారాష్ట్ర (104), మధ్ూప్రదేశ్ (94), పేంజాబ్ (76), రాజస్థాన్ (73) మేందు వరుసలో

ఉనాియి.

లాకప్ డత్స లు రాష్ట్రాల వార్బగా..

9
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX
Praveen Sir’s CURRENT AFFAIRS– 2024
గుజరాత్స -14, మహారాష్ట్ర-11, మధ్ూప్రదేశ్ - 8, ఆేంధ్రప్రదేశ్- 7, రాజస్థాన్ - 7, పేంజాబ్- 6, తమిళనాడు- 5,

తెలేంగాణ -0

దేశేంలో రోజుకు 294 కిడాిప్ కస్తలు

దేశేంలో 2022లో రోజుకు సగ్టున 294 కిడాిప్ కస్తలు నమోదైనటుీ నేష్నల్ క్రైమ్ ర్చకార్ు్ బ్యూరో (ఎన్ సీ ఆర్ బీ)

వార్చిక నివేదిక తెలిపేంది. దేశవాూపుేంగా 1,07,588 కిడాిప్, అపహరణ కస్తలు నమోదైనటుీ, అతూధి కేంగా

ఉతురప్రదేశ్ లో ఈ దారుణాలు జర్చగినటుీ తెలిపేంది. 2022లో అపహరణకు గురైనవార్చలో 1,16,109 మేందిని

సజీవేంగా కాపాడగ్లిగినటుీ, 974 మేంది మృతదేహాలన కనగొనిటుీ తెలిపేంది.

అతూధిక కిడాిప్ కస్తలు నమోదైన రాష్ట్రాలు...

ఉతురప్రదేశ్-16,262

మహా రాష్ట్ర -12,260

బీహార్-11,822

మధ్ూప్రదేశ్-10,409

పశ్చిమబేంగాల్ -8,088

10
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX

You might also like