Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

Current Economy :20.03.2024 to 24.03.2024.

Indian Council of Agricultural Research:

• The Indian Council of Agricultural Research and Krishi Jagran Pvt Ltd signed a MoU for
the dissemination & promotion of ICAR’s initiatives for the growth of Indian
Agriculture and farmers’ welfare.
• Established on 16 July 1929 .
• Hq: New Delhi ,India.
• The Indian Council of Agricultural Research (ICAR) is an autonomous body
responsible for co-ordinating agricultural education and research in India.
• The union Minister of Agriculture serves as its president.
• It is the largest network of agricultural research and education institutes in the world.
• ‘Agrisearch with a human touch’ is the motto.

National Monetisation Pipeline (NMP) :

• The Centre launched the National Monetisation Pipeline (NMP) in an effort to list out
the government’s infrastructure assets for monetization of “Rights” and not
“Ownership”.
• The four-year National Monetisation Pipeline (NMP) will unlock value in brownfield
projects by engaging the private sector, transferring to them the rights but not the
ownership of projects.
• Components: Roads, railways, and power sector assets will comprise over 66
percent of the total estimated value of the assets to be monetized, with the balance
coming from sectors including telecom, mining, aviation, ports, natural gas and
petroleum product pipelines, warehouses, and stadiums.
• Currently, only assets of central government line ministries and CPSEs in
infrastructure sectors have been included.
• Monetization through disinvestment and monetization of non-core assets have not
been included in the NMP.
• Asset Monetisation, also commonly referred to as asset or capital recycling.

CPI for Agricultural Labourers (AL), CPI for Rural Labourers (RL) :

• At the national level, there are total 4 Consumer Price Index (CPI) numbers. They are

• CPI for Industrial Workers (IW)-Labour Bureau-2001
• CPI for Agricultural Labourers (AL), CPI for Rural Labourers (RL)- Labour Bureau-
1986-87

Page 1 of 6
• CPI for Urban Non-Manual Employees (UNME)-Central Statistical Organisation-
1984-85.

Shanghai Cooperation Organisation (SCO) Startup Forum:

• The fourth edition of the Shanghai Cooperation Organisation (SCO) Startup Forum
was organized on 19th March 2024 in New Delhi.
• Aim : Fostering an environment conducive to innovation, promoting job creation,
and inspiring young talent to develop innovative solutions among members states.
• Membership: China, India, Iran, Kazakhstan, Kyrgyzstan, Pakistan, Russia,
Tajikistan & Uzbekistan.
• India had proposed this initiative in 2020.
• All Member States agreed to create a Special Working Group for Startups and
Innovation (SWG) at the Summit of SCO Heads of State in Samarkand, Uzbekistan on
16th September 2022.

World Happiness Report 2024:

• From 2024, the report is a publication of the Wellbeing Research Centre at the
University of Oxford.
• Until then, the report was a publication of the Sustainable Development Solutions
Network, a global initiative of the United Nations.
• The report primarily uses data from the Gallup World Poll.
• This report is based on respondent ratings of their own lives.
• As of March 2024, Finland has been ranked the happiest country in the world seven
times in a row.
• India ranked 126th out of 143 nations in the World Happiness Report 2024, trailing
behind several countries including Pakistan, Libya, Iraq, Palestine, and Niger.
• Interestingly, Majority of India’s neighboring countries fared better in the rankings,
with China securing the 60th spot, followed by Nepal (93), Pakistan (108), Myanmar
(118), Sri Lanka (128), and Bangladesh (129).

Page 2 of 6
Current Economy :20.03.2024 to 24.03.2024.

ి ల్చరల్ రీసెర్చచ( Indian Council of Agricultural Research):


ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రక

• ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చచ మరరయు కృషి జాగరణ్ పెవ


రై ేట్ లిమిటెడ్ ఒక అవగ్ాహన

ఒప్పందంపెర సంతకం చేశాయి.

• ఉద్ేే శ్యం: ICAR యొకక కారయకిమాల్ వాయపిి మరరయు ప్రచారం.

ICAR గురరంచి:

• 1929 జూల్ ర 16న స్ాాపించబడింద్ి.

• Hq: నయయఢిల్లీ.

• భారతద్ేశ్ంల్ో వయవస్ాయ విదయ మరరయు ప్రరశోధనల్ను సమనవయం చేసే సవయంప్రతిప్తిి సంసా .

ే న్ చటర ప్రకారం ఏరపడింద్ి.


స్ొ సెరటీ రరజిసేరష

• కందర వయవస్ాయ మంతిర ద్ీన్సకి అధయక్షుడిగ్ా వయవహరరస్ి ారు.

• ద్ీన్సకి ప్రప్ంచంల్ోనే అతిపెదే వయవస్ాయ ప్రరశోధన మరరయు విద్ాయ సంసా ల్ నెట్వర్చక కల్దు

• ‘మానవ స్పరశతో కూడిన అగ్రిసెర్చచ’(Agrisearch with a human touch) న్సనాదం.

నేషనల్ మాన్సటైజేషన్ పెైపల్ ైన్ (NMP):

• మౌలిక సదుపాయాల్ కల్పనతోనే ఆరరాకవృద్ిి స్ాధయం. ఇందుకు ప్రభుతవ ప్రంగ్ా న్సధుల్ు ఖరుచ

చేయాల్న్స ఉద్ేేశ్ంతో ద్ీన్సన్స పారరంభంచారు.

• వృధాగ్ా ప్డి ఉనన, ప్ూరరిస్ా ాయిల్ో విన్సయోగ్రంచన్స ప్రభుతవ ఆసుిల్ను పెవ


రై ేటు వారరకి అప్పగ్రంచి,

వాటిన్స మరరంత సమరావంతంగ్ా విన్సయోగ్రంచుకోవడమే ఈ కారయకిమం ఉద్ేేశ్ం.

• తద్ావరా వచేచ న్సధుల్ను మౌలిక సదుపాయాల్ కల్పనకు విన్సయోగ్రస్ి ారు.

• 2021 -22 బడజెటీ ల ద్ీన్స గురరంచి కందర ఆరరాక మంతిర న్సరమల్ సీతారామన్ ప్రకటించి ఆ సంవతిరమే

ద్ీన్సపెర ప్రణాళికను కూడా విడుదల్ చేశారు.

• ద్ీన్సల్ో రోడుీ, రైల్వవల్ు, విదుయత్, టెలికాం, మైన్సంగ్, ఏవియిేషన్, ఓడరవుల్ు, సహజ వాయువు ,

పెటరలలియం పెరపల్ రన్ల్తో సహా ప్రభుతవ యాజమానయంల్ో ఉనన ఆసుిల్ను మాన్సటెరజ్ చేస్ి ారు.

• అసెట్ మాన్సటెరజషన్ అనగ్ా ప్రభుతవ ఆసుిల్ను డబుు రూప్ంల్ోకి మారుచకోవడం.

Page 3 of 6
• అప్పటిక ప్ూరి యినటువంటి ప్రభుతవ మౌలిక సదుపాయాల్కు విల్ువ కటిర పెవ
రై ేట్ సంసా ల్కు

అప్పగ్రస్ి ారు. ఆసుిల్పెర యాజమానయ హకుకల్ు ప్రభుతావన్సక ఉంటాయి. ప్రభుతవం ఎల్ాంటి ఆసుిల్ను

వికియించదు. కవల్ం న్సరవహణ బాధయత మాతరమే పెరైవేట్ సంసా ల్కు అప్పగ్రంచబడుత ంద్ి. అనగ్ా

హకుకల్ను బద్ిల్ల చేసి ుంద్ి కానీ పారజక్రల్ యాజమానాయన్సన కాదు.

• రై ేట్ రంగం అంతిమ విన్సయోగద్ారుల్ నుండి ఆద్ాయాన్సన సమకూరుసుింద్ి.


పెవ

• బరరన్ ఫీల్్ ఆసుిల్ను మాతరమే మాన్సటెరజ్ చేయనునానరు.

• ప్రసి ుతం, కందర ప్రభుతవ ల్ రన్ మంతిరతవ శాఖల్ు మరరయు మౌలిక సదుపాయాల్ రంగ్ాల్ల్ోన్స CPSEల్

ఆసుిల్ు మాతరమే ఈ ప్రణాళికల్ో చేరచబడా్యి.

• డిజినెవస్ర మంట్ ద్ావరా మాన్సటెరజషన్ మరరయు నాన్-కోర్చ అసెట్ిల్ో మాన్సటెరజషన్ చేయడం NMP ల్ో

చేరచబడల్వదు.

• 2021 22 నుండి నాల్ుగు సంవతిరాల్ల్ో ఆరు ల్క్షల్ కోటు


ీ సమీకరరంచి మౌలిక సదుపాయాల్

కల్పనపెర దృషిర స్ాధించాల్నేద్ి కందర ప్రభుతవం ఉద్ేేశ్ం.

• అసెట్ మాన్సటెరజషన్ ను “Asset or Capital recycling” అన్స కూడా అంటారు.

CPI for Agricultural Labourers (AL), CPI for Rural Labourers (RL) :

• జాతీయ స్ాాయిల్ో, మొతి ం 4 విన్సయోగద్ారు ధర సయచికల్ు (CPI) ఉనానయి.

అవి –

• CPI for Industrial Workers (IW) (IW)-ల్వబర్చ బయయరో-2001

• CPI for Agricultural Labourers (AL), CPI for Rural Labourers (RL)-ల్వబర్చ బయయరో-1986-87

• CPI for Urban Non-Manual Employees (UNME)-సెంటరల్ స్ారటిసర క


ి ల్ ఆరగ నెరజషన్-1984-85.

ష ంఘై కో ఆపరేషన్ ఆరగ నైజష


ే న్ (SCO) స్ా రాప ఫో రమ్:

• షాంఘై కో ఆప్రషన్ ఆరగ నెరజషన్ (SCO) స్ారరరప ఫో రమ్ యొకక నాల్గ వ సమావేశ్ం 19 మారరచ 2024న

నయయఢిల్లీల్ో న్సరవహంచబడింద్ి.

• ల్క్షయం : సభయ ద్ేశాల్ మధయ నయతన ఆవిషకరణల్కు అనుకూల్మైన వాతావరణాన్సన పెంపొ ంద్ించడం,

ఉద్య యగ కల్పన & వినయతన ప్రరషాకరాల్ను అభవృద్ిి చేయడాన్సకి యువ ప్రతిభను పేరరపించడం.

Page 4 of 6
• సభయ ద్ేశాల్ు : చజరనా, భారతద్ేశ్ం, ఇరాన్, కజాఖాతాన్, కిరగ జి
ర స్ాిన్, పాకిస్ి ాన్, రషాయ, తజకిస్ి ాన్ &

ఉజుకిస్ి ాన్.

• భారతద్ేశ్ం 2020ల్ో ఈ కారయకిమాన్సన ప్రతిపాద్ించింద్ి.

• 16 సెపర ంె బర్చ 2022న ఉజుకిస్ి ాన్ల్ోన్స సమర్చకండ్ల్ో జరరగ్రన SCO ద్ేశాధినేతల్ సమిమట్ల్ో

“స్ారరరపల్ు మరరయు ఇనననవేషన్ (SWG) కోసం ప్రతేయక కారయవరాగన్సన(Special Working Group for

Startups and Innovation)” రూపొ ంద్ించడాన్సకి అన్సన సభయ ద్ేశాల్ు అంగ్ీకరరంచాయి.

వరల్్ హ్యాపీనస్ రరపో ర్చా 2024:

• 2024 నుండి ఈ న్సవేద్ిక ఆక్ిఫర్చ్ విశ్వవిద్ాయల్యంల్ోన్స వెల్బీయింగ్ రీసెర్చచ సెంటర్చ ద్ావరా

ప్రచురరంప్బడుత ంద్ి.

• ఇద్ి వరకు ఈ న్సవేద్ికను ఐకయరాజయసమితి యొకక ససెర న


ట బుల్ డజవల్పమంట్ స్ొ ల్ూయషన్ి

నెట్వర్చక ప్రచురరంచేద్ి.

• ఈ న్సవేద్ిక గ్ాల్ప వరల్్ పో ల్ డేటా ఆధారంగ్ా రూపొ ంద్ించబడింద్ి.

• ఫినీ ాండ్ ప్రప్ంచంల్ోనే అతయంత సంతోషకరమైన ద్ేశ్ంగ్ా వరుసగ్ా ఏడవ స్ారర ఈ న్సవేద్ికల్ో స్ాానం

పొ ంద్ింద్ి .

• వరల్్ హాయపీనెస్ రరపో ర్చర 2024 ల్ో 143 ద్ేశాల్ల్ో భారతద్ేశ్ం 126వ స్ాానంల్ోన్సలిచింద్ి.

• పాకిస్ా ాన్, లిబియా, ఇరాక్, పాల్సీి నా మరరయు నెరజర్చల్తో సహా అనేక ద్ేశాల్ కంటే భారతద్ేశ్ం

వెనుకబడి ఉంద్ి.

• ఆసకిికరంగ్ా, భారతద్ేశ్ పొ రుగు ద్ేశాల్ల్ో చాల్ా ద్ేశాల్ు రాయంకింగ్ిల్ో మరుగ్ాగ ఉనానయి. చజరనా

60వ స్ాానాన్సన పొ ంద్ింద్ి. తరావత నేపాల్ (93), పాకిస్ా ాన్ (108), మయనామర్చ (118), శ్రిల్ంక

(128), మరరయు బంగ్ాీద్ేశ్ (129) ఉనానయి.

Page 5 of 6
Page 6 of 6

You might also like