ఆత్మబంధువులైన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు వారి విన్నపం మరి కొన్ని రోజుల్లో పరీక్షలు అన్నీ పూర్తి అయ్యి వేసవి సెలవులు ర

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

ఆత్మబంధువులైన విద్యార్థు ల తల్లిదండ్రు లకు మరియు

శ్రేయోభిలాషులకు విన్నపం.
మరి కొన్ని రోజుల్లో పరీక్షలు అన్నీ పూర్తి అయ్యి వేసవి సెలవులు
రానున్నాయి. ఈ క్రమంలో పిల్లలు మొబైల్ ఫోనుకు అడిక్ట్ అవ్వకుండా
ఆడటం మంచిది. అలాగే మెదడుకు పనిచెప్పే థింకింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసే

వర్క్ చేస్తే ఇంకా మంచిది అందుకోసం మన స్కూల్ పిల్లల ఉన్నతిని ఆశిస్తూ

పిల్లల మేధాశక్తి పెంచేలా వంద (100) వర్క్ షీట్లను తయారుచేసి ఇవ్వటం

జరుగుతుంది. ఇందులో ల్యాంగ్వేజ్ డెవలప్ మెంట్, జి కె, మెంటల్ మ్యాథ్స్,

మరియు మ్యాథ్స్ ఇలా పిల్లలకు తరగతి వారిగా వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్ ను

బట్టి డిజైన్ చేయటం జరిగింది. ఈ వర్క్ షీట్స్ అన్నియూ కూడా పిల్లలు


ఆశక్తిగా చేసేవిధంగా ఉంటాయి. మరియు వారికి తెలియకుండానే వారి
ఆలోచనా శక్తిని మరియు ఏకాగ్రతను పెంచుతాయి. మన స్కూల్ నిరంతరం
పిల్లల ఉన్నతినే కోరుకుంటూ వారి భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచిస్తూనే
ఉంటుంది. కావున సహృదయులైన తల్లిదండ్రు లు అర్థం చేసుకుని మాకు
అన్నివేళల సహకరించి ప్రోత్సహిస్తా రని ఆశిస్తు న్నాము.

CORRESPONDENT

You might also like