Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

దైవం ప్రసాదంచిన దేహం

జీవిత సముద్రంలోని సుఖదుఃఖాలను ఈద, కాటికి కాళ్లు జాపుకొననవాళ్ుకు సైతం


మరణం వణుకు పుటిిసుతంద. చావు పుట్టికలు మన చేతులోు లేనపుుడు వగపందకు... దాని
గురంచి ఆలోచించకూడద అంటారు జీవితానిన కాచి వడపోసిన పద్దలు. పసితనం నుంచి
పండు ముసలివరకు ఎవరు ఈ లోకం నుంచి నిష్క్రమంచినా మనసు ద్రవించిపోతుంద.

జీవిత సముద్రంలోని సుఖదుఃఖాలను ఈద, కాటికి కాళ్లు జాపుకొననవాళ్ుకు సైతం


మరణం వణుకు పుటిిసుతంద. చావు పుట్టికలు మన చేతులోు లేనపుుడు వగపందకు... దాని
గురంచి ఆలోచించకూడద అంటారు జీవితానిన కాచి వడపోసిన పద్దలు. పసితనం నుంచి
పండు ముసలివరకు ఎవరు ఈ లోకం నుంచి నిష్క్రమంచినా మనసు ద్రవించిపోతుంద. వారు
లేని లోట్టను భరంచలేం. మరణం అంచులకు చేరుకుననవారని చూసినా భయం
ఆవరసుతంద. ఎందకంటే రేపు అద తనకూ తపుక ఎదరవుతుంద్ని. అందకే ఏ చినన వాాధి
వచిినా అద మరణానికి చేరువ చేసుతందేమోనని దగులుపడతాడు. మరణం అంటే భౌతిక
జీవితం నుంచి విముకిత. శరీరం నుంచి ప్రాణం విడిపోతుననపుుడు బాధ కలగడానికి కారణం
మనుషులతో ఉనన బంధం. వసుతవులపై ఉనన వాామోహం. భవబంధాలు తంచుకుననవాళ్లు
ప్రశంతంగా మరణానిన ఆహ్వానిసాతరు. ఏడుస్తత ఈ లోకంలోకి వచిినా, నవుాతూ పోగలిగే
మానసిక పరణతి సాధించాలి. ఇతర జీవజాతికీ, మానవులకూ మరణం విషయంలో ఉనన
తేడా ఏమటంటే, వాటికి మరణం అనేద ఒకట్టంద్ని తలియద. చనిపోయే వరకు జీవిసాతయి.
మనిషి అలా కాద- మరణం ఎరుకతో, చనిపోయేలోగా ఉతతమంగా, ఉననతంగా బతకాలని,
పోయాక పదమందీ శుఘంచాలని, కాయానిన మోయడానికి నలుగురననాన
సంపాదంచుకోవాలని తాపత్రయపడతాడు. మరణంచాక శ్రాద్ధ కరమలు చేసేవారు ఉండాలని,
ఉతతమ గతులు ప్రాప్తంచాలని, పుణాం సంపాదంచుకోవాలని దాన ధర్మమద పుణాకార్మాలు
చేసాతడు. అట్టవంటి వాకిత భౌతికంగా లేకపోయినా, చిరంజీవిగా గురతంపు పందతాడు.
జీవితం నీటి బుడగ, ఎపుుడు పేలుతుందో తలియద. వాన ర్మకడ ప్రాణం పోకడ
చెపులేం. ఇవనీన మరణానిన స్తచిస్తత, దానిపై అవగాహనను కలిగిస్తత మనకు వినిప్ంచే
మాటలు. శమశన వైర్మగాం కలిగినపుుడు, శరీరం మటిి. ప్రాణం గాలి అనన అనుభవం కలిగి,
పుట్టిటయు నిజము, పోవుటయు నిజము, నటినడిమ పని నాటకము అనన అననమాచారుాడి
కీరతనంత నిరేాద్ం కలుగుతుంద. రోజులు గడుసుతననకొదీద బాధ కరుగుతూ మనిషిని ఈ
లోకంలోకి తచిి, బాధాతల వైపు మరలుసుతంద. కాలం, మరపు... మనిషి జీవితానికి దేవుడిచిిన
అయాచిత వర్మలు.

చావు పుట్టికల మధాలోని జీవితం గురంచి ఆలోచిసేత మానవులు ఎంత అద్ృషివంతులో


అరథమవుతుంద. బుదధ జాానాలతో మనసులోని ఆలోచనలకు రూపం ఇవావచుి. కళ్లను
సాక్షాత్రంపజేయవచుి.

వివిధ వృతుతలోు సంతృప్తని పందే అవకాశం సృషిిలో మనిషికి తపు ఎవరకి ఉంద?
కొంతమంద సమసాలకు భయపడిపోయి జీవితానిన అర్మధంతరంగా ముగించుకోవాలని
చూసాతరు. మనచుట్టి ఉనన మనుషులంద్రకీ సమసాలుంటాయి. పద్ద గీత ముంద చినన
గీత స్తత్రం వరతంపజేసుకుంటే- మన సమసా ప్పీలికమవుతుంద. బతికి సాధించాలి
అంతేకాని... చచిి కాద.

గీతలో శ్రీకృషణ భగవానుడు చెప్ునట్టి అనివారామైన మరణం గురంచి శోకించకుండా


జీవితానిన ఫలప్రద్ం చేసుకునే వాకిత మోక్షగామ. దేహం దైవ ప్రసాదతం అనుకునే వాకిత మరణం
గురంచి ఆలోచించడు. భయపడడు. జీవితపు చివర ద్శలో అంద్మైన జీవితానినచిిన
భగవంతుడికి కృతజాతలు అరుస్తత, మృతుావును సాద్రంగా ఆహ్వానిసాతడు.

ప్రతాప వంకట సుబాార్మయుడు

You might also like