Magadha Rajyadhipati Jarasandha

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

* భగధ రాజ్యాద౎఩తి జరాసంద౐డు *

త మున గఱ విశాఱ సామ్ర


భహాభాయతకాలీన అరాావయ ై న భగధ సామ్ర
ా జాముఱలో ఒకట ా జామునకు ఏలిక జరాసంద౐డు. ఆతని
పుట్ట
ు కకు కాయణమృ
ై న చండకౌశికుని దివావచనానిి ఄనుసరంచి ఆతను .............

ఄష్ట
ు వరాన్ ఩
ర మచ్ఛామి తవ పుత
ర సా పార
ి వ

ర హ్మణాతాభజౄమతవం మోద్ధ
ే శు చ తథా యతిమ్
ర మైతిథేమైం ైచ వ దీనానాభనవవేక్షణమ్
ప్ర
త ం చ శాశ్వతీమ్
తథా ఫఱం చ సభహ్త్ లోకే కీర
ఄనురాగం ఩ ై మ స కౌశికః
ర జ్యనాం చ దదౌ తసృ

( వ్యాస భాయతం-సభా఩యవం-రాజసూమైయంబ఩యవం-17 వ ఄద్ామము-30-32 ోశ్లకాలు )

" బ్ర త , మోద


ర హ్మణ బక్త ే ంలో ఓటమి లేకుండుట, మోద్ధ త నశించకుండుట, ఄతిథుఱ ఩ట
ే సక్త ో అదయభావం, దీనుఱను కాపాడటం,
త ,఩
లోకంలో శాశ్వత కీర ై న జరాసంద౐డు
త ంది. ఆంతటి ఈద్ధయచరతుడ
ర జ్యనురాగము " ఄనే సుగుణములు కఱవ్యడని తృలుసు
ే ై డ న పాఱకుడు, తన విశాఱ సౄనావ్యహినిచే బయతవయ
సభర్ధ ష ములోని పృకుు రాజుఱై పృ న తన అద౎఩తాానిి ఩
ర దరశంచిన
భహాయోద్గౄ
ర సర్ధడు. ఆనిి సుగుణములు ఈని఩పటికీ క్ర
ర ధము, ఄహ్ంకాయము ఄనే దుర్ధ
ు ణములు చేత నశించిపోమ౉నా
జరాసంద౐ని వృతా
త ంతానిి ఩రశీలిద్ధ
ా ము.

జరాసంద౐ని సౄనావ్యహిని కంసుడు, శిశుపాలుడు, దంతవకు


ు డు, పండ
ర క వ్యసుద్ధవుడు, ర్ధక్తమ,
భద్ధ
ర ద౎఩తి, ఏకఱవుాడు, కాఱమవనుడు మ౅దలై న యోద౐ఱతో ఄఱరార్ధతుంది. ఆటి
ు దుర్భేదామృ
ై న సౄనావ్యహిని చేత, మిత

రాజాముఱ పా ై న జరాసంద౐డు ఩లుమ్రర్ధ
ర పుచేత ఫఱగరవతుడ ై దండతు
ో వివిధ రాజాముఱపృ త తూ లోకకంటకుడ ై నాడు. ఇ ఄంశాఱను
఩రశీలిసు ై ఄనాామైఱకు పాఱపడుతునాియనే మద్ధయ
త ంటే నేడు కందర్ధ ఄద౎కార్ధలు, నామకులు కూడా ఄద౎కాయఫఱగరవతుల ి ము
భన కల
ో ముందు కదులుతోంది.

ో ై డ న కంసునిి శీ
తన ఄలు ు డు వద౎ంచ్ఛడని తృలిసి గరావతిశ్మైఱతో మిడిసి఩డే జరాసంద౐డు భద౐యై పృ న దండత
ర కృష్ణ త డానిక్త
సిద
ే ఩డుతూ...............

మైదవ విరాజిత మగు బో మౄదిని నాచేత నేడు .....

( అంధ
ర భహాభాగవతం దశ్భ సుంధము పూయవభాగము 1526 వ ఩దాం )

మైదవుఱను సమూఱంగా నాశ్నం చేసా


త ననే నిశ్చమైనిక్త వసా
త డు. ఇ ఒకు మ్రటను గభనించినట
ో మ౉తౄ ఩
ర తీకాయ జ్యవఱ
జరాసంద౐ని అవహించినట్ట
ో తృలుస్ ో ై డ న కంసునిై పృ భభకాయంతో ఄతను చేసిన కౌ
త ంది. తన ఄలు ర యాముఱను భనిించి ఄతని
చ్ఛవుకు ఩ త ని జరాసంద౐నిలో ధరామధయమ విచక్షణ నశించిందని తృలుసు
ర తీకాయం తీర్ధచక్రవ్యఱని భావిసు త ంది, తద్ధవరా నాామము
చేమవఱసిన బ్రధాతామోతమృ ై మోండి నీతి తప్రప ఩
ై న రాజృ ర వర త నాిడని ఄవగతమేతుంది,ై పృ గా ఄతని ఄలు
త సు ో ని వద౎ంచిన
శీ
ర కృష్ణ ై ఩గబూని మైవత్ మైదవుఱను నాశ్నం చేమైఱనే నిశ్చమైనిక్త రావడంలో జరాసంద౐ని కౌ
ు నిపృ ర యాము ఩తాక సా
ి మ౉క్త
త ై పృ ఩గను ఄతని సంఫంద౏కుఱందరపృ
త ంది. ఄంతౄకాక ఒక వాక్త
చేరందని తృలుసు ై చూ఩డం నేటి మ్రనవ సమ్రజంలో కూడా
గభనించవచ్చచ.

ఄలంటి జరాసంద౐ని గూరచ శీ


ర కృష్ణ
ు డు తన భనసులో ....................

భగధనాథు బోయ భడిమ౉ం఩ బోఱదు భడిమకుని వీడు భయఱభయఱ


ఫఱము గూర్ధచకనుచ్చ ఫరతృంచ్చ ఫరతౄర దు
ా ం఩వచ్చచ నేఱదొసగు దొరగ

( అంధ
ర భహాభాగవతం దశ్భ సుంధము పూయవభాగము 1534 వ ఩దాం )
మోద
ే ంలో జరాసంద౐ని వద౎ంచకూడదు. ఆతను ఫ
ర తికే ఈంటే భల౏ ో ై సృ నాానిి సభకూర్ధచకుని వసు
ో భల౏ త ంటాడు. ఄప్పుడు ఄందరనీ
చంప్ర భూభారానిి తగ్
ు ంచి చివరగా ఆతనిి చంప్ర నా ఄవతాయ ఩
ర యోజనానిి సిది
ే ం఩జౄసుకనవచ్చచనని శీ
ర కృష్ణ
ు డు ఄనుకునాిడు. ఇ
ఄంశానిి గభనించినట
ో మ౉తౄ జరాసంద౐ని యొకు ఩ త ఄయ
ర వృతి త క్త భరొక వాక్త
ి భవుతుంది. సాద్యణంగా ఒక వాక్త త తో సౄిహ్ం
ఏయపడాఱంటే వ్యరర్ధవురలో కనిి సాభాముఱమ౉నా ఈండాలి, ఩యసపయ సహ్కాయం ఄవసయమృ
ై మోండాలి లేద్ధ వ్యరర్ధవురక్త ఒకే
ఱక్షాం/శ్తు
ా వు ఄమ౉నా ఈండాలి. ఆలంటి సభమంలోనే ై మృ తి
ర సంబవం ఄవుతుంది. ఇ జరాసంద౐నితో ై మృ తి
ర క్రర్ధతునాియంటే
వ్యయందరూ ఄధయమం ఩క్షాన ఈనిట్ట
ు గా ఄయ
ి భవుతుంది.

కదనయంగాన జరాసంద౐డు శీ
ర కృష్ణ
ు నితో ..................

బ్రలుడ వీవు కృష్


ు ! ఫఱబదు
ా నిిఁ ఫంపు యణంబు సౄమగె
పాఱక! బ్రలుతోడ జనపాఱశిఖాభణి ైయ న మ్రగద౐ం
డాఱము సౄసృ నంచ్చ జను లడడి మ్రటకు సిగు
ు పుట
ు డిం
జ్యలు దొఱంగు దివాశ్యజ్యలుయ భముమ జమ౉ం఩వచ్చచనే?

( అంధ
ర భహాభాగవతం దశ్భ సుంధము పూయవభాగము 1551 వ ఩దాం )

ై న జరాసంద౐డు శౌర శౌరాానిి గుర


ఫఱగరవతుడ త ంచక శీ
ర కృష్ణ
ు ని ఈపౄక్షంచి ఫఱబదు
ా నితో మోద
ే ము చేమడానిక్త సిద
ే భవుతాడు.
ై న వ్యర్ధ మద్రా
ఇ చయా ద్ధవరా ఫఱగరవతుల ి నిి గ
ర హించలేయని తౄటతృఱ
ో భవుతుంది. ఄందుకే ఆలంటి వ్యరని " గరావంద౐లు "
ఄని ప్రలుసా
త ర్ధ. ఆలంటివ్యర్ధ నేటి కాఱమున కూడా కఱర్ధ.

ఓ మదువీర్ధలయ! యబస్ద
ే తి బ్రరకు డిట్ట
ో పాఱినం
బోయడువ్యడ గాను మిము భూమి నడంగ్న మినుి బ్ర
ర క్తనం
దోమద౎ జ౅చిచనం దగ్లి తు త సౄనతో
ా ంచద నంచ్చ సభస
బ్రమక వచచ వంటఫడి బ్రహుఫలఢ్యాడు మ్రగధేశుడున్.

( అంధ
ర భహాభాగవతం దశ్భ సుంధము పూయవభాగము 1672 వ ఩దాం )

ఄనే ఩ద్ధానిి చూడగా ఫఱరాభకృష్ణ


ు లు తభ లీల వినోదంలో భాగంగా జరాసంద౐ని చూసి ఩రగృడుతూ పారపోతునాియని
త ంది. పారపోతుని వ్యరని విడిచిపృట
తృలుసు ు క భూమిలో ద్ధగ్న, అకాశానిక్త ఎగ్రన, సముద
ర ంలో మునిగ్న, మిభమలిి హ్తమ్రర్ధసా
త నని
బిగ త
ు యగా ఄర్ధసూ జరాసంద౐డు వ్యరని తన సౄనతో పాట్ట తర్ధముతునిట్ట త ంది. ఇ ఄంశానిి ఩రశీలిసౄ
ు గా భనకు తృలుసు త మోద్ధ
ే నిక్త
ై ద్ధడి చేమకూడదనే వీయ ధరామనిి జరాసంద౐డు తప్రపనట్ట
వనుి చూప్రన వ్యరపృ త ంది. ఆకుడ ఩గబూని
ు గా భనకు తృలుసు
ఫఱరాభకృష్ణ ర రాానిక్త నిదయశనం. ఇ తయహా ముఠాకఱహాలు, హింసామోతై వ ఖర నేటి అద౐నిక
ు ఱను వంటాడడం జరాసంద౐ని కౌ
సమ్రజంలో కూడా చూడవచ్చచ.

ధయమజుడు రాజసూమం చేమడానిక్త భంతా


ర ంగము జర్ధపుతుని సభమైన జరాసంద౐ని వధ ఎంతటి ఄనివ్యయామె, సాటి రాజుఱను
యక్షంచ్చట రాజధయమభని తృలుపుతూ జరాసంద౐ని కౌ త ని వ్యమ్రచ్ఛయ మ్రరా
ర రాానిి , ఄతను అచరసు ు నిి చూప్రన విధము

పో
ర క్షతానాం ఩
ర భృశా
ు నాం రాజ్య
ఞ ం ఩శు఩తౄయ
ు ృహే
఩శూనామివ కా ప్ర
ర తిః జీవితౄ బయతయ
ష బ
ష్డశీతిః సమ్రనీతాః శేషా రాజశ్చతుయ
ా శ్
త తః కూ
జరాసంధేన రాజ్యనస ా యం ఩ త సాతౄ
ర భయ

( వ్యాస భాయతం-సభా఩యవం-రాజసూమైయంబ఩యవం-15 వ ఄద్ామము- 22,24 ోశ్లకాలు )


జరాసంద౐డు ర్ధదు ై మైర్ధ భంది రాజుఱను తన ర్ధద
ా నిక్త ఫలివవడానిక్త ఎనభృ ర భందియంలో ఫంద౎ంచి ఩శువుఱను పృంచినట్ట

పృంచ్చతునాిడు. మిగ్తా ఩ద్ధిలుగు భంది రాజుఱను ఫంద౎ంచడంలో సపఱమృ
ై తౄ ఄతను భరంత కూ
ా యంగా మ్రర్భ ఄవకాశ్మునిదని
దీని ఄయ త జరాసంద౐డు బమంకయమృ
ి ము. ఇ ఄంశాఱను ఩రశీలిసౄ త
ై న వ్యమ్రచ్ఛయ విద్నంలో రాజుఱను ఫలి ఆసూ ర్ధదు
ా డిని
త ఩రచే కర భంలో ఈనిట్ట
సంతృప్ర ు గా తృలుస్
త ంది. తన సవ఩
ర యోజనం క్రసం తన తోటి వ్యరని ఫలిచేచ ఄద౎కాయం ఎవరకీ లేదు. నేడు
త నిద౐ఱ క్రసం లేద్ధ భర్భ ఆతయ ఩
గు఩ ర యోజనాఱనో అశించి ఆలంటి ఄకృతాాఱకు పాఱపడే వ్యరని భనము గభనించవచ్చచ.

విను భగధేశ్వర్ధం డపుడు వి఩ త మోన్


ర జనావల౎మందు బక్త
వినమము గలి
ు యది
ా మోను వేడినచో వృథసౄమ క్తచ్చచగా
వున విజమోండునుం ఫవనపుతు
ా డు నేనును బ్ర
ర హ్మణాకృతిం
ై మత డిచ్చచ గెరకల
జని యణభిక్ష వేడిన వశ్ంవదుడ

( అంధ త య భాగము 715 వ ఩దాం )


ర భహాభాగవతం దశ్భ సుంధము ఈత

దీనిని ఫటి
ు జరాసంద౐నిక్త బ్ర
ర హ్మణుఱంటే ఄద౎కమృ త విశావసములు ఈనిట్ట
ై న బక్త ు గా తృలుసా
త మ౉. వ్యర్భది ఄడిగ్నా లేదనకుండా ఆచేచ
సుగుణము ఆతనిలో ఈనిట్ట
ు ఄవగతుంది. ఄందుకే భీమ్రర్ధ
ు నకృష్ణ
ు లు బ్ర
ర హ్మణ వేషాఱలో వల౎
ో జరాసంద౐ని మోద
ే భిక్షను
ఄర
ి ంచడం వఱ
ో ఄతనితో మోద
ే ము చేసౄ వీలు చికుుతుందని భావించ్ఛర్ధ. ఆకుడ జరాసంద౐ని " ఫ
ర హ్మణాము "
ఄవగతభవుతుంది.

జరాసంద౐ండు వ్యయఱ రూ఩ంబులును, మౄఘగంభీయ భాష్ణంబులును, గుణక్తణాంకంబులును భహా఩


ర భావంబులునుం జూచి తన
భనంబున వీయలు బ్ర ై న రాజౄందు
ర హ్మణవేష్ద్ర్ధల ా లు గానోపుదుయని తఱంచి

( అంధ త య భాగము 726 వ వచనం )


ర భహాభాగవతం దశ్భ సుంధము ఈత

జరాసంద౐డు తనతో మ్రటా


ో డుతుని ఇ ముగు
ు ర్ధ బ్ర
ర హ్మణుఱ గంభీయమృ
ై న వ్యకుుఱను, వ్యర అకారాఱను, ఄల
ో తా
ర టి వఱ
ో భుజ్యఱ
మీద ఏయపడ త లిి చూసి వీర్ధ బ్ర
డ కామఱ గుర్ధ ర హ్మణ వేష్ము ధరంచిన రాజశే
ర ష్ణ
ు ఱని ఉహించ్ఛడు. ఆకుడ జరాసంద౐ని చ్ఛతుయాము
ు , శ్రీయంై పృ నుని చిహాిఱను ఫటి
త ంది. వ్యర శ్రీరానిి ఫటి
తృలుసు ు , వ్యర వ్యకుుఱలో గాంభీరాానిి ఫటి
ు వ్యర్ధ క్షతి
ర మోఱని
ఉహించగలిగాడంటే అనాటి కాఱంలోనే " బ్రడీ లంగౄవజ్ " ఄనేది ఒకట్టనిదని, ఄది సవతసిసద
ే ంగా ఄందరకీ తృలిసి ఈండవచ్చచనని
భావించవచ్చచ. కానీ నేడు ఇ శాసా
ు నిి ఒక ఩ త నాిర్ధ.
ర తౄాక విభాగంగా ఄధామనం చేసు

భూవర్భణా! నీ భావము సూనృతవ


ర తశుబసి
ి తి జృందు టఱంగవచచ

( అంధ త య భాగము 728 వ ఩దాం )


ర భహాభాగవతం దశ్భ సుంధము ఈత

నీ సతానిష్
ఠ మ్రకు తృలిసిందని శీ
ర కృష్ణ
ు డే ఄనాిడంటే ఆచిచన మ్రటకు కట్ట
ు ఫడి ఈండే సుగుణము జరాసంద౐ని మందు ఈనిదని
త ంది. కానీ నేటి కాఱంలో ఆలంటి సుగుణము పృకుు భనుష్ణాఱలో లోప్రంచినట్ట
తృలుసు ో భనం గభనించవచ్చచ.

మొభర్ధ తూసనుడు మ్రభక఩ త క్త జూడ దులుాడౌ


ర కటదోయబఱశ్క్త

( అంధ త య భాగము 731 వ ఩దాం )


ర భహాభాగవతం దశ్భ సుంధము ఈత

మోద్ధ ై నా క్రర్ధకభమని శీ
ే నిక్త మ్రలో ఏ ఒకురన ర కృష్ణ
ు డు జరాసంద౐నితో ఄంటాడు. ఄప్పుడు జరాసంద౐డు శీ
ర కృషా
ు ర్ధ
ు నఱను వదిలి
భుజఫఱశాలి ఄమ౉న భీముని తనకు సరజెడుగా ఎంచ్చకుంటాడు. ఆకుడ జరాసంద౐ని ఄభిమ్రనము ఄవగతభవుతుంది.
ై న ఄర్ధ
బ్రహుఫఱములో తన కనాి తకుువ వ్యడ ు నుని ఎంచ్చకుని ఄతను గృఱవవచ్చచ కానీ ఄల చేమలేదు, దీనిక్త కాయణం
ర ము. ఫఱహీనునిై పృ గృలిచే గృలుపు గృలుపా ! ఄనునది అ భహాయోద౐ని తఱంపు, కానీ నేటి కాఱం వ్యర్ధ నేటి
జరాసంద౐ని క్షాత
దృష్ట
ు తో జరాసంద౐ని చూసి ఄతని ఄభిమ్రనానిి గేయవిం఩క లౌకాము లేని వ్యడని బ
ర భ఩డవచ్చచ. దీనిక్త కాయణం నేటి కాఱములో
ఄభిమ్రనగేయవముఱ కనాి లౌకామౄ గ౅఩పదనిట్ట
ో చూడటం.
త ఆతనిలో గుణముఱతో పాట్ట దుర్ధ
జరాసంద౐ని ఩రశీలిసౄ ు ణములు ఈనిట్ట త ంది. ఆతని విద్నాఱలోై వ ఖరలో నేటి
ో తృలుసు
మ్రనవసమ్రజం ఩
ర తిబింబించడం వివిధ సంఘటనఱలో ఩రశీలించవచ్చచ.

సం఩త్ కుమ్రర్ బ్రనోజి ,


తృలుగు ఈ఩నాాసకులు,

ర భుతవ డిగ్ర
ర & ప్ర.జీ కల్శాఱ (సవమం఩ త ) , సిది
ర తి఩తి ా పౄట,
సృల : 9666085015 , మృమ౉ల : sampathskb7@gmail.com

సం఩
ర దింపు గ
ర ంథాలు

1. వ్యాస భాయతము
2. పోతన శీ
ర భద్ధంధ
ర భహాభాగవతము

You might also like