చదివేది టెన్త్‌ ఇంటర్‌ - 1710684020779

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 12

ఇంటర్ పాసయాయ్డు.

అయినా రెండో తరగతి తెలుగు


వాచకానిన్ తపుప్లేల్కుండా చదవలేకపోతునాన్డు. చినన్
చినన్ భాగాహారాలు కూడా చేయలేకపోతునాన్డు. ఇదే ఏ
ఒకరిదద్రో కాదు. పదో తరగతి, ఇంటర్ పాసైన
చాలామంది విదాయ్రుథ్ల పరిసిథ్తి ఇది. ఇది రెండు తెలుగు
రాషాట్ర్లోల్నే కాదు చాలా రాషాట్ర్లోల్నూ తమ మాతృభాషకు
సంబంధించిన కింది తరగతి పుసత్కాలు చదవలేని
పరిసిథ్తి.

చదివేది కొందరే
దేశంలోని 14-18 ఏళల్ వయసునన్టెన్త్, ఇంటర్ ఆపై
విదాయ్రుధ్లోల్ 25 % మంది మాతృభాషలోని 2 వ తరగతి
పుసత్కాలోల్ని పదాలు, వాకాయ్లు కూడా
చదవలేకపోతునాన్రని పర్థమ్ సంసథ్ దేశ వాయ్పత్ంగా
నిరవ్హించిన సరేవ్లో తేలింది. 3, 4 తరగతులోల్ని డివిజన్
లెకక్లు కూడా 50% మందికి పైగా చేయలేకపోయారు.
మూడంకెల సంఖయ్ను సింగిల్ డిజిట్తో భాగించడంలో
56.7% మంది వెనుకబడాడ్రు. ఇంగీల్ష్ పదాలు,
వాకాయ్లను సగం మంది చదవగలుగుతునాన్, వాటిని
అరథ్ం చేసుకొనేవారు చాలా తకుక్వేనని తేలింది.
పర్భుతవ్ంలోనే కాదు పైర్వేటు సూక్ళల్లోనూ ఇదే పరిసిథ్తి.
తడబాటు లేకుండా చదివేది కొందరే.

ఫోన్ ముదుద్... పుసత్కం వదుద్


యువతే కాదు చినన్ పిలల్లోల్ కూడా ఇపుడో కొతత్
జాఢయ్ం వాయ్పించింది. పుసత్కాలు తీసి చదవమంటే
ముఖం చాటేసుత్నాన్రు. సామ్ర్ట్ ఫోనల్లో మాతర్ం
గంటల తరబడి గడుపుతునాన్రు. పర్సుత్తం 14-18
ఏళల్ వయసుక్లోల్ 90% మందికి చేతులోల్ సామ్ర్ట్ఫోనుల్
ఉంటునాన్యని పర్థమ్ సరేవ్ తెలిపింది. బాలికలు
87.8%, బాలురు 93.4% మంది సోషల్
మీడియాలో గడుపుతునాన్రట. ఏదైనా సందేహం
వసేత్ ఠకుక్న ఇంటరెన్ట్లో సమాధానాలను
వెతుకుతునాన్రు. అదే పుసత్కాలు తీయండంటే
మాతర్ం మొండికేసుత్నాన్రు.

కింది తరగతులోల్నూ అంతంతే


దేశంలోని పీర్ పైర్మరీ, పైర్మరీ, సెంకడరీ
తరగతులోల్నూ అనేక మందిలో వారు చదివే
తరగతులకు తగగ్ సామరాథ్య్లు లేవని కేందర్ పర్భుతవ్ం
నేషనల్ అచీవ్మెంట్ సరేవ్, ఏనుయ్వల్ సూయ్ల్
ఎడుయ్కేషన్ నివేదిక కూడా ఇటీవల వెలల్డించింది. 1 -
4 తరగతుల పిలల్లతో పాటు ఆ పై తరగతులోల్ని వారు
కూడా వెనుకబడి ఉంటునాన్రని తేలింది. 8వ
తరగతిలోని 30% మంది 2, 3 తరగతుల తెలుగు
వాకాయ్లు చదవలేకపోతుండగా 50% కి పైగా
ఇంగీల్షు పదాలను చదవలేరు. ఇక లెకక్లోల్నూ అంతే
సాథ్యిలో వెనుకబడి ఉనాన్రు.

అమెరికా విధానం అమలుతో మేలు


“దేశ పర్జలోల్ 60 శాతానికి పైగా పేదరికంలో
ఉనాన్రు. పిలల్లకు నాణయ్మైన చదువులు అందించే
సోత్మత వారికి లేదు. ఫలితంగా పిలల్లు చదువులోల్
వెనుకబడుతునాన్రు. తెలంగాణ తీసుకుంటే వేలాది
సూక్ళుల్ ఇపప్టికీ సింగిల్ టీచర్తో నడుసుత్నాన్యి.
మౌలిక సదుపాయాలూ లేవు. పేద, ధనిక అనే భేదం
లేకుండా అందరికీ సమానమైన విదయ్ అందేలా
పర్భుతావ్లు దృషిట్ పెటాట్లి. అమెరికా వంటి దేశాలోల్
పాఠశాల విదయ్ మొతత్ం పర్భుతవ్ ఆధవ్రయ్ంలోనే ఉంది.
ఈ విధానానిన్ అమలుచేసేత్ పై సాథ్యి వరాగ్లకు అందే
విదయ్నే కింది వరాగ్లకు కూడా అందుబాటులోకి
వసుత్ంది.” అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జె. మురళి
విశేల్షించారు.

అందరికీ సమాన విదయ్ అందాలి


"చినన్పప్టినుంచే అలవడాలిస్న ఫౌండేషనల్
పర్మాణాలు గార్మీణ పిలల్లోల్ లేనందునే పై
తరగతులకు వెళేల్ కొదీద్ పిలల్లు వెనుకబడుతునాన్రు.
పాఠశాల వయ్వసథ్లో విపల్వాతమ్క మారుప్ల కోసం దీరఘ్
కాలిక పర్ణాళికలు అమలుచేయాలి. అబివృదిద్ చెందిన
దేశాలలో మాదిరిగా ధనిక పెద తేడా లేకుండా
పిలల్లందరూ తమ నివాస పార్ంతాలోల్ ఒకే రకమైన
బడులలో విదయ్ను అభయ్సించే విధంగా విధాన
నిరణ్యాలు జరగాలి. నాణయ్మైన విదయ్ అందరికీ
సమానంగా అందేలా పూరిత్ బాధయ్త పర్భుతవ్ం
తీసుకోవాలి" అని ఎంవీ ఫౌండేషన్ జాతీయ
కనీవ్నర్ఆర్. వెంకట్ రెడిడ్ అభిపార్యపడాడ్రు.

బలహీనంగా ఫౌండేషన్
పై తరగతులకు వెళుల్నన్ విదాయ్రుథ్లు కింది తరగతుల
పుసత్కాలు చదవలేకపోవడానికి కారణం పైర్మరీకి
ముందే తగిన అకష్ర సామరాథ్య్లు లేకపోవడం,
ఆతరువాత కూడా అశర్దధ్ వహించడమే. కేందర్ం
కూడా ఈ విషయానిన్ గురిత్ంచే పిలల్లకు ౩వ ఏట
నుంచే అకష్రఙాఙ్నం కలిగేలా జాతీయ విదాయ్
విధానం-2020లో ఫౌండేషన్ విదాయ్ వయ్వసథ్కు
శీర్కారం చుటిట్ంది.
ఐతే దీనిన్ సమరథ్వంతంగా అమలు చేయాలిస్ ఉంది.
ఇందుకోసం మౌలిక సదుపాయాలను
మెరుగుపరచ్డంతో పాటు విదయ్కు బడెజ్టోల్ నిధులు
పెంచడం అతిముఖయ్మని నిపుణులు సూచిసుత్నాన్రు.
ఆధునిక విజాఞ్నానిన్ నేరేప్లా, నేటి అవసరాలకు
తగగ్టుట్గా కరికుయ్లంలో మారుప్లు చేయాలి. టీచర్
సెంటిర్క్గా కాకుండా సూట్డెంట్సెంటిర్క్గా బోధన
పర్యోగాతమ్క పదధ్తిలో సాగాలి. విదాయ్రుధ్ల లెరిన్ంగ్
లెవెల్స్ను పరీకిష్ంచే విధానానిన్కూడా మారాచ్లి.
విదయ్పై పర్భుతావ్ల చినన్చూపు
ఫౌండేషన్ విదయ్పై ఇపప్టివరకు పర్భుతావ్లు దృషిట్
పెటట్కపోవడం ఒక సమసయ్ ఐతే మొతత్ం విదాయ్రంగానికి
కేందర్, రాషట్ర్ పర్భుతావ్లు కేటాయిసుత్నన్ నిధులు అంతంత
మాతర్ంగానే ఉంటునాన్యి. ఫలితంగా పాఠశాలలోల్ కనీస
మౌలిక సదుపాయాలు ఉండటం లేదు. టీచరుల్, బోధనా
సామగిర్ లేక విదాయ్రుధ్లకు నాణయ్మైన బోధన అందడం
లేదు. తరగతికి ఒక గది అవసరం కాగా చాలా పైర్మరీ
పాఠశాలలు 1, లేదా 2 గదులోల్నే కొనసాగుతునాన్యి.
మంచినీటి సదుపాయం, మరుగుదొడుల్, బెంచీలు,
లాయ్బ్, లైబర్రీ, పేల్గౌర్ండ్ వంటి సౌకరాయ్లు లేవు.

అవుట్ డేటెడ్ చదువులు


“కరికుయ్లమ్ అవుట్ డేటెడ్దే అమలవుతోంది.
విదాయ్రుధ్ల లెరిన్ంగ్ లెవెల్స్ను పరీకిష్ంచే విధానం
కూడా పాత పదధ్తులోల్ కొనసాగుతుండడం పిలల్ల
లెరిన్ంగ్ అవుట్కమ్స్లోని వాసత్వికతను
పర్తిబింబించడం లేదు’ అని బిర్టిష్ కౌనిస్ల్ నివేదిక
వెలల్డించింది. సింగిల్ టీచర్ సూక్ళుల్, ఒకే గదిలో
1-5 తరగతుల నిరవ్హణ, గార్మీణ పార్ంతాలోల్ టీచరల్
కొరత, కొనిన్ చోటల్ పరిమితికి మించి టీచర్స్-
సూట్డెంట్ రేషియో వంటి సమసయ్లు పర్మాణాలు
లేకపోవడానికి కారణమని National Center On
Education And The Economy నివేదిక గతంలో
వెలల్డించింది.

దీరఘ్కాలిక పర్ణాళికతో ముందుకు


"దేశంలోని అనేక రాషాట్ర్లోల్ పాఠశాల విదాయ్రంగ
పరిసిథ్తిపై గత 20 ఏళుల్గా పలు నివేదికలు వచాచ్యి.
లెరిన్ంగ్ లెవెల్స్ పిలల్లందరిలో ఒకేలా ఉండవు. ఇది
దీరఘ్కాలిక సమసయ్. ఇది ఏ ఒకక్రోజో వచిచ్ంది కాదు.
లోపాలు సవరించుకుంటూ ముందుకు వెళాల్లి.
అందుకోసమే ఏపీలో దీరఘ్కాలిక పర్ణాళికలను అమలు
చేసుత్నాన్ం. గతంలో లేని ఫౌండేషనల్ విదయ్తో పాటు
నాలుగంచెల వయ్వసథ్ను పటిషట్ంగా అమలు
చేయిసుత్నాన్ం. అకష్రాలు, లెకక్లోల్, ఇంగీల్షులో
వెనుకబడి ఉనన్ వారిని గురిత్ంచి తీరిచ్దిదుద్తునాన్ం.
వినూతన్ బోధనపై టీచరల్కు పర్తేయ్క శికష్ణ ఇసుత్నాన్ం"
అని ఏపీ పాఠశాల విదాయ్ కమిషనర్ ఎస్. సురేష్
కుమార్చెపాప్రు.
సమసయ్లు పరిషక్రిసేత్నే ఫలితం
పర్భుతవ్ పాఠశాలలోల్ టీచరుల్నాన్, వారికి ఆధునిక
విదాయ్ బోధనలపై సరైన శికష్ణ లేక మూస విధానాలోల్
బోధిసుత్నాన్రు. టీచర్ టర్యినింగ్ కాలేజీలోల్ని శికష్ణ
నాణయ్తలేమితో ఉండడంతో నైపుణాయ్లునన్ టీచరుల్
కరవవుతునాన్రు. ఇక పైర్వేటు సూక్ళల్లోనైతే శికష్ణ
పొందిన టీచరల్తో కాకుండా డిగీర్ పాసైన వారితో
పాఠాలు చెపిప్సుత్నాన్రు. విదాయ్రుథ్ల మానసిక
పరివరత్నకు అవసరమైన పరిసిథ్తులను కలిప్ంచకుండా
చదవడం లేదంటూ నిందించడం వలల్ పర్యోజనం
ఉండదు. విదాయ్రంగంలో మౌలిక సమసయ్లెనోన్
ఉనాన్యి. వాటని చితత్శుదిధ్తో పరిషక్రిసేత్
విదాయ్రంగం పురోభివృదిధ్ సాధించగలుగుతుంది.
Author: Ch.Srinivasa Rao

You might also like