Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

సైబర్ క్రైమ్ వాళ్ళు మీ బ్యాంకు కి మీ అకౌంట్ గురించి సెక్షన్ 91/102/160 నోటీసు ఇచ్చినపుడు మీ బ్యాంకు మీ అకౌంట్

ని ఫ్రీజ్ చేస్తుంది
మీ ఖాతాను అన్‌ఫ్రీజ్ చేయడానికి సైబర్ క్రైమ్ నుండి NOC కోసం బ్యాంక్ మిమ్మల్ని అడుగుతుంది
NOC కోసం మీరు ఏ సైబర్ సెల్ లో అయితే మీ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయిందో అక్కడికి వెళ్లి మీరు ఈ కేసు కి మాకు
ఎటువంటి సంబంధం లేదు అని వివరించాలి
NOC కోసం అక్కడ ఇక్కడ, మల్లి సైబర్ క్రైమ్ లో లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మీద సైబర్
క్రైమ్ లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ ఐంది సైబర్ క్రైమ్ కి వెళ్లి ఆ కంప్లైంట్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పండి
చాలు
మేము సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మా వివరణ చెప్పుకునం వాళ్ళు మాకు సెక్షన్ 91 / 160 కింద నోటీసు
ఇచ్చి మీరు LAYER 3 లో ఉన్నారు మీకు ఇపుడే NOC ఇవ్వడం కుదరదు చివరి LAYERS లో ఉంటె NOC ఇచ్చేవాళ్ళం
అని చెప్యారు.
మేము ఎవరైతే కంప్లైంట్ ఇచ్యారో వాళ్ళని కూడా సంప్రదించి వివరించాయం వారు మా వివరణ పోలీస్ వారికీ చేపినపుడు
పోలీస్ వారు మమల్ని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని అడగవొద్దు మీ అకౌంట్ ఫ్రీజ్ గురుంచి వెళ్లి మీ అకౌంట్ లో డబ్బులు వేసిన
వాళ్ళని అడగండి అన్నారు.
దీని తరువాత మేము నరేన్ గారికి నాలుగు సార్లు కాల్ చేస్యం
మొదటి కాల్ ఎందుకు ఫ్రీజ్ అయిందో తెలియదు SP ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్య SI తో మాట్లాడుతున్న SI కి కూడా
తెలియడం లేదు అన్నారు
రెండో కాల్ కంప్లైంట్ ఇచ్చిన అక్నౌలెడ్జిమెంట్ నెంబర్ ఇస్తాం అన్నారు
మూడో కాల్ అక్నౌలెడ్జిమెంట్ నెంబర్ ఇస్తున్న రేపు ఆఫీస్ కి వచ్చి లాప్టాప్ లో ఓపెన్ చేసి చూపిస్త అన్నారు
నాలుగో కాల్ నరేన్ గారు ఫోన్ ఎవరో లేడీ కి ఇచ్యారు ఆవిడా గారు మీది మీరు చూసుకోండి మాది మేము
చూసుకుంటాం, యు అర్ ఆ థర్డ్ పర్సన్, ని కాల్స్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు, నా ఇష్టం వాచినట్టు
మాట్లాడుతా, వెళ్లి చెప్పుకో అన్నారు
సైబర్ క్రైమ్ వాళ్ళు మీ అకౌంట్ లో డబ్బులు ఎవరు వేస్యరో వాళ్ళని అడగండి అంటేనే నేను నరేన్ గారికి కాల్ చేసింది
నిజమే మేము LAYER 3 లో ఉన్నాం కనుక మేము థర్డ్ పర్సన్స్ ఈ కేసు కి మాకు ఎటువంటి సంబంధం లేదు.
నరేన్ గారు మా అకౌంట్ లో డబ్బులు వేశ్యారు కాబ్బటి, నరేన్ గారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి నరేన్
గారికి మాకు ఏ సంబంధం లేదు అని చెబితే మాకు NOC వస్తుంది
మీ వల్ల మేము కేసు లో విట్నెస్ ఐయాం. పోలీస్ వారు ఎప్పుడు పిలిచినా మేము వెళ్ళడానికి సిద్ధం. మాకు అయ్యే ఖర్చులు
మీరే భరించాలి.
నరేన్ గారి అకౌంట్ రెండు చోట్ల నుండి ఫ్రీజ్ ఐంది ఒకటి సైబరాబాద్ ఇంకోటి కోయామ్బటోరె. ఇది వాస్తవం, మా అకౌంట్
సైబరాబాద్ నుంచి నరేన్ గారు మా అకౌంట్ లో డబ్బులు వేయడం వాళ్ళ ఫ్రీజ్ ఐంది, కాబట్టి నరేన్ గారికి మేము అకౌంట్
ఫ్రీజ్ గురించి అడిగినపుడు సైబరాబాద్ గురించి మాత్రమే మాట్లాడమని చెప్పండి. కోయామ్బటోరె నుంచి మాకు ఎటువంటి
నోటీసు రాలేదు ఒక వేళా మాకు కోయామ్బటోరె నుండి కూడా నోటీసు వస్తే అపుడు మేము కోయామ్బటోరె గురించి
అడుగుతాం
గమనిక : బ్యాంకు అకౌంట్ అన్ఫ్రీజ్ చేయడానికి కావాల్సింది NOC అది ఇచ్చేది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ మా
బ్యాంకు అకౌంట్ కూడా రన్నింగ్ అకౌంట్ డమ్మి అకౌంట్ కాదు, మీ వల్ల మా బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ అయింది కబాటే
మిమల్ని అడుగుతున్నాం, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్తారో లేదా నరేన్ గారిని పంపుతారో అది మీ
ఇష్టం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి మీకు ఎన్ని రోజులు
సమయం కావాలి

You might also like