Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

23/04/2024, 16:33 (26) Quora

అష్ట సిద్ధు లు అంటే ఏమిటి? నేను ఆ శక్తి ని ఎలా పొందగలను?


సిద్ధి అనగా శక్తి ని జాగృతి చేయడం. అష్ట సిద్ధు లు అనగా ఎనిమిది రకాల సిద్ధు లు(శక్తు లు) హిందు పురాణాల ప్ర కారం
అష్ట సిద్ధు లు: అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రా ప్తి , ప్రా కామ్యం, ఈశత్వం, వశీత్వం.మొదట ఈ సిద్ధు లు శ్రీ మహా
విష్ణు వు మరియు మహా శివుని వద్ద మాత్ర మే ఉండేవి. వీరి నుండి విశ్వకర్మ ఈ సిద్ధు లను పొంది తన కుమారుడైన సూర్య
భగావానుడికి అనుగ్ర హించాడు. ఆ తరువాత సూర్య భగావానుడు తన శిష్యుడైన హనుమంతుడికి ప్ర సాదించాడు.
శ్లో కం:
అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రా ప్తిః ప్రా కామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధ యః
అణిమ:
అణిమ సిద్ధి అనగా శరీరమును అణువు కంటే సూక్ష్మముగా మార్చడం అంటే శరీరమును చిన్నదిగా మార్చుట.
హనుమంతుడు లంకా నగరంలో ప్ర వేశించినప్పుడు తన శరీరమును ఈ అణిమ సిద్ధి ని ఉపయోగించే చిన్నగా మార్చాడు.
మహిమ:
ఈ సిద్ధి వలన శరీరమును అతి పెద్ద గా మార్చవచ్చు.
హనుమంతుడు సీతమ్మ తల్లి జాడను వెతకడం కోసం లంక కీ వెల్లే టప్పుడు సముద్రా న్ని దాటడానికి తన శరీరాన్ని ఈ
మహిమ సిద్ధి ని ఉపయోగించే పెద్ద గా మార్చాడు.

https://te.quora.com 1/4
23/04/2024, 16:33 (26) Quora

https://te.quora.com 2/4
23/04/2024, 16:33 (26) Quora

గరిమ:
గరిమ సిద్ధి అనగా శరీరము బరువును విపరీతముగా పెంచుట
లఘిమ:
లఘిమ సిద్ధి అనగా శరీరమును అతి తేలికగా చేయుట
ఈ సిద్ధి ని ఉపయోగించి వాయుమార్గం లో తేలుతు ప్ర యాణించవచ్చు. నీటిపైన నడువవచ్చు.
ప్రా ప్తి :
ప్రా ప్తి అనగా పొందడం. ఈ సిద్ధి వలన దేనినైన ఏ వస్తు వునైన పొందవచ్చు.
ప్రా కామ్యం:
ఈ సిద్ధి వలన దూరదర్శనము, దూర శ్ర వణము, వంటి దివ్య శక్తు లు పొందవచ్చు అనగా మనమున్నచోటు నుండే ఇతర
ప్ర దేశాలలో ఏమి జరుగుతున్నదో చూడవచ్చు అక్కడి మాటలు వినవచ్చు.
ఈశత్వం:
ఈ సిద్ధి ద్వార ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందవచ్చు.
వశీత్వం:
ఈ సిద్ధి వలన అన్ని భూతములను, జీవులను లోబరచుకొనవచ్చు. అంటే సకల జీవరాశులు వారు చెప్పినట్లు గా
ప్ర వర్తి స్తా యి.
ఈ సిద్ధు లను అష్టాంగ యోగ పద్ద తి ద్వార సాధన చేసి కుండలినీ జాగృతం చేయడం ద్వార పొందవచ్చు. అయితే ఈ
పద్ద తి లో కుండలినీ జాగృతం చేయడం అన్నది అంత సులువు కాదు.దీనిని అర్హు లైన గురువు సమక్షంలో మాత్ర మే
సాధన చెయ్యాలి అని మన శాస్త్రా లు చెప్పుతున్నాయి.
ఈ సిద్ధు లను భక్తి యోగం, ఙ్ఞా ణయోగం ద్వార కూడ పొందవచ్చు.

https://te.quora.com 3/4
23/04/2024, 16:33 (26) Quora

https://te.quora.com 4/4

You might also like