Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

11/11/3/20

7/4/24 Youth Torah Study Group 2024

Subject: Introduction to Mishnah


Asmt.1
మిష్నా Mishnah ‫שנָה‬
ְׁ ‫ִמ‬
మిష్నా అనే పదాన్నా మరియు దాన్న ప్ర
ా ముఖ్యతను మా వ్యయఖ్యయతలలో ఒకరు ఈ క్రింది విధింగా
వివరిించారు: “దీన్నన్న మిష్నా అన్న ఎిందుకు పిలుస్త
ా రు? ఎిందుకింటే ఇది తోరాకు రిండవదిగా
ఇవవబడింది; సినాయి పర్వతింపై ఇశ్ర
ర యేల్ అింతా విన్ా తోరా వ్య
ా తపూర్వక తోరా; మరియు
మా ర్బ్బీ అయిన్ మోషే రిండవ స్తరి [సీనాయి పర్వతిం మీద] మిష్నాను దేవున్న నుిండ
వినాాడు, అది ఓర్ల్ తోరా. అిందువలన్ దీన్నన్న మిష్నా (‫)מ ְׁשנָה‬
ִ అన్గా రిండవది అన్న అర్థిం,
ఇది ‫ = ְׁשנַיִ ם‬రిండు అనే పదిం నుిండ వచ్చింది. మిష్నా అనే పదాన్నక్ మరో అర్ధిం ఏమిటింటే
పఠనం లేక బోధన్, ఇది షిన్నాన్ (‫ = ִשּנּון‬పఠన్ిం లేక బోధన్) పదిం నుిండ ఉదభవిించ్ింది.”

ఈ విధింగా మిష్నా ఓర్ల్ తోరా యొకక మొతా


ా న్నా దేవున్న నుిండ మోషేకు ఇచ్చన్ట్ల
ు గా
సూచ్స్
ా ింది మరియు తరువ్యతి తరాలకు నోటి మాట దావరా అిందిించబడన్ది. ఇది మోషే
కాలింలో మరియు తరువ్యత తరాలలో జర్గబోయే అనేక ర్బ్బీన్నకల్ చట్ట
ా లు మరియు
చర్చలను కూడా కలిగి ఉింది.

అనేక మింది అధికారులు బోధిించ్, ఏరాాట్ల చేసిన్ తరువ్యత, మిష్నాను దాన్న చ్వరి రూపింలోక్
ర్బ్బీ యెహుదా హన్సీీ ఏరాాట్ల చేశ్రరు. రిండవ ఆలయిం నాశన్మై న్ స్మారు 130
సింవతీరాల తరువ్యత (200 CE) జీవిించ్న్ మా గొపా నాయకులు మరియు
ఉప్రధ్యయయులలో ఒకరు. ఆయన్ మిష్నా యొకక పాతిప్రదన్లను ఆరు సెదరీమ్ అన్గా
కరమములుగా విభజించారు మరియు పాతి సెదరు (కరమము) ను మసెీహ్హ్తోత్ గా (చ్న్ా
గరింధ్యలుగా) ఉపవిభజన్ చేశ్రరు, పాతి 63 మసెీహ్హ్తోతులో పాధ్యన్ింగా యూదియ చటాింలో ఒక
పాధ్యన్ అింశింతో వయవహరిించారు.

మిష్నాపై విసాృతమై న్ చర్చలు గెమారాలో ఉనాాయి, ఇది తరువ్యతి మూడు విందల


సింవతీరాలలో అభివృదిధ చిందిన్ పాతి మిష్నా యొకక పదాలపై విశ్లుషణలు మరియు
విశదీకర్ణలను కలిగి ఉింట్లింది. ఈ సమయింలో రిండు వేర్వవరు గెమారాలు కూర్చ బడా
ా యి:
ఒకటి బబ్బలోన్నయా ప్రఠశ్రలలో
ు బోధిించబడింది, వీటిన్న మిష్నాతో కలిపి తలుుద్ బాబ్బు అన్న
పిలుస్త
ా రు, మరొకటి ఇశ్ర
ర యేల్ లో బోధిించబడింది మరియు దీన్నన్న తలుుద్ యెరుష్నలిు అన్న
పిలుస్త
ా రు.

12/4/20 Bnei Ephraim Israel www.noahideworldcenter.org


11/11/3/20
7/4/24 Youth Torah Study Group 2024

గెమారాతో మిష్నా అధయయన్ిం యుగాలలో యూదుల అభ్యయసిం యొకక పాధ్యన్


కిందా
ా లలో ఒకటిగా మారిింది. ఏది ఏమయిన్పాటికీ, మిష్నాను ఒక అసిాతవింగా
అధయయన్ిం చేయడిం ఎలుప్పాడూ దాన్న ప్ర
ా ముఖ్యతను న్నలుప్పకుింది, ఎిందుకింటే
ఇది మొతాిం యూదుల చటాిం యొకక ప్ర
ా థమిక సిదా
ధ ింతాలను కలిగి ఉింది.

Assignment 1
1. మిష్నా అనే పదాన్నక్ అర్థిం ఏమిటి? 2. దీన్నన్న మిష్నా అన్న ఎిందుకు పిలుస్త
ా రు?
3. వ్య
ా తపూర్వక తోరా అింటే ఏమిటి? 4. ఓర్ల్ తోరా అింటే ఏమిటి? 5. మిష్నా
అనేది ఏ పదిం నుిండ వచ్చన్ది? 6. మిష్నా అనే పదాన్నక్ మరో అర్ధిం ఏమిటి? 7.
షిన్నాన్ అనే పదాన్నక్ అర్థిం ఏమిటి? 8. మిష్నా యొకక రిండవ అర్థిం ఏమి? 9.
మిష్నా ఎవరి నుిండ ఇవవబడింది? 10. ఎవరి దావరా ఇవవబడన్ది? 11. తరువ్యతి
తరాలకు ఎలా అిందిించబడన్ది? 12. ఏ ఏ కాలింలోన్న చర్చలతో కూడ ఉింది? 13.
ఏ చర్చలతో కూడ ఉింది? 14. మిష్నా ఎవరి దావరా ఏరాాట్ల చేయబడ ఉింది?
15. మిష్నాను దాన్న చ్వరి రూపింలోక్ ఎవరు ఏరాాట్ల చేశ్రరు? 16. వ్యరు ఏ
కాలింలోన్న వ్యరు? 17. ర్బ్బీ యెహుదా ఎవరు? 18. సెదరీిం అింటే ఏమిటి? 19.
సెదెర్ అింటే ఏమిటి? 20. ఎన్నా సెదరీింలు ఉనాాయి? 21. మసెీహ్హ్త్ అన్గా
నేమి? 22. ఎన్నా మస్సీహ్హెత్ లుగా ఉపవిభజన్చేశ్రరు? 23. యూదియ చటాింలో
దేన్నతో వయవహరిించారు? 24. గెమారా అింటే ఏమిటి? 25. దాన్నలో ఏమి
ఉింట్టయి? 26. ఇది ఎన్నా సింవతీరాలలో అభివృదిధ చిందిన్ది? 27. ఎన్నా
గెమారాలు ఉనాాయి? 28. ఇవి ఎకకడ బోధిించబడన్వి? 29. తల్ముద్ అింటే
ఏమిటి? 30. ఏది యూదుల అభ్యయసింలో ఒకటిగా మారిింది? 31. యూదులు
దేన్నన్న ఒక అసిాతవింగా అధయయన్ిం చేస్త
ా రు? 32. యూదుల చటాిం యొకక ప్ర
ా థమిక
సిదా
ధ ింతాలను ఏది కలిగి ఉింది?

12/4/20 Bnei Ephraim Israel www.noahideworldcenter.org

You might also like