Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

దృవీకరణ పత్రం

పల్నాడు జిల్లా ,దాచేపల్లిమండలం, నడికుడి గ్రా మ కాపురస్తు డైన ఆకుల.శేషయ్య(లేట్) గారి కుమారుడైన
వెంకటేశ్వర్లు గారికి నడుకుడి గ్రా మ డి.నెం. 203/A సర్వ్ నెంబర్ లో 484 చ ll గజములు ఖాళీ స్థలం
కలదు. ఇది వీరి పూర్వికుల వలన సంక్రమించబడిన ఆస్థ అయి వున్నది. సదరు స్థలమునకు హద్దు లు

తూర్పు : గొల్లా .చినపుల్ల య్య ఖాళి స్థలము ఈ దిశవైపు కొలత 66 అడుగులు


దక్షిణం : రోడ్ బజారు ఈ దిశవైపు కొలత 66 అడుగులు
పడమర : షేక్.చిన సైదులు ఈ దిశవైపు కొలత 66 అడుగులు
ఉత్త రం : షేక్.జాన్ మస్తా న్ ఈ దిశవైపు కొలత 66 అడుగులు
ఈహద్దు ల మద్య గల చతురం 484 చ ll గజములు గల ఖాళీ స్థలము సదరు ఖాళీ స్థలము నడికుడి
డోరు 2/2-3 నెంబరు సమీపములో కలిగి సదరుస్టలము వీరిస్వాదీనములో వుండి వున్నది
వున్నవాస్త వమును ద్రు వీకరించడమైనది.
దృవీకరణ పత్రం

గుంటూరుజిల్లా , దాచేపల్లిమండలం, దాచేపల్లి గ్రా మ కాపురస్తు డైన దండాసి.చంద్రయ్య గారి బార్య


రమాదేవి గారికి దాచేపల్లి గ్రా మ డి.నెం. 1035 సర్వ్ నెంబర్ లో 245.33 చ ll గజములు ఖాళీ స్థలం
కలదు. సదరు స్థలం అసైన్డ్ అయిఉండలేదు. ఇది మా పూర్వికుల వలన సంక్రమించబడిన ఆస్థ అయి
వున్నది. సదరు స్థలమునకు హద్దు లు

తూర్పు : ఖాళి స్థలము ఈ దిశవైపు కొలత 46 అడుగులు


దక్షిణం : రోడ్డు ఈ దిశవైపు కొలత 48 అడుగులు
పడమర : నా తాలుక ఖాళి స్థలము ఈ దిశవైపు కొలత 46 అడుగులు
ఉత్త రం : కాలువ ఈ దిశవైపు కొలత 48 అడుగులు
ఈహద్దు ల మద్య గల చతురం 245.33 చ ll గజములు గల ఖాళీ స్థలము. సదరు ఖాళీ స్థలము దాచేపల్లి
గ్రా మ డోరు 12-116 నెంబరు సమీపములో కలిగి సదరుస్టలము వీరిస్వాదీనములో వుండి వున్నది
వున్నవాస్త వమును ద్రు వీకరించడమైనది.

You might also like