Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

FROM, TO,

DANDASI.RAMADEVI Dr.G.SUNIL KUMAR BABU


CHANDRAIAH.D.NO.12-116 NATIONAL COMMISSION
FOR
INDIRANAGAR COLONY SCHEDULED CASTES
DIRECTOR
DACHEPALLIA(P&M)
ANDHRAPRADESH.906.CGO.TOWERS
GUNTUR DIST. A.P,522414.
KAVADIGUDA,HYDARABAD.500080.
ECLL. NO.9908072327.

విషయం:-ఊరికిచాలాదూరముగావున్న,ఎందుకుపనికిరాని,రాళ్ళూ,రప్పలు,ముల్ల పో దళ్ళుతోనిండిన,
వర్షా దారమైన,ప్రభుత్వభూమిని గత ఇదు సంవత్సరములుగా సాగులో స్వాదీనములోవున్న సర్వ్
నెం. 807-16 భూమికి పట్టా &పాస్ బుక్ ను sc దళిత మహిళ, నలుగురుఆడపిల్ల ల తల్లియైన
దండాసి. రమాదేవికి ఇప్పించ్చమనుటగురించి.
అయ్యా:-మహారాజశ్రీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ వారిదివ్య
సముఖమునకు దండాసి.రమాదేవి అనేక నమస్కరించి వ్రా సుకున్న విన్నపము గుంటూరుజిల్లా
,దాచేపల్లి మండలం ,దాచేపల్లి గ్రా మ ఇందిరానగరుకాలనివాస్తు వ్యరాలైన sc కులమునకు చెందిన
నిరుపేద దళితరాలును, నాకు నలుగురు ఆడపిల్ల లుకలరు. మాకుఎలాంటి స్త లములుకానీ,
భూములుకానీ, లేవు మీము ప్రతిరోజు కూలిపని చేసుకొని ఏపూట కాపూట కాలము గడుపుతూ
జీవనమును కొనసాగిస్తు న్నాను. నేను గతములో అనేక పర్యాయములు sc కార్పొరేషన్ కి భూమి
కొనుగోలు పదకముక్రింద పెట్టు కొనగా రెండుదపాలుగా నాపేరు లిస్టు లోవచ్చినప్పటికి రాజకీయముగా
నాయకులుకి వారుఅడిగినంత డబ్బుఇవ్వలేని కారణముగా నాపెరును అందులోనుండి
తోలిగించాదమైనది. నాతోపాటు పెట్టు కున్నవారందరికి తలా ఒక్కంటికి ఒక యకర చప్పున
పొందియున్నారు. . అటుతరువాత అనేకపర్యాయములు ముక్యమంత్రివర్యలుకు , కలెక్టర్ వారికి,
రెవెన్యూ డివిసినల్ ఆఫీసర్ వారికీ, మండల తాసిల్దా రువారికి అర్జి పెట్టు కున్నప్పటికీ ఫలితం సున్యం.
చివరికిఎందుకూపనికిరాణి,రాళ్ళు,రప్పలు,ముల్ల పో డళ్ళు,తోనిండివున్న,సేద్యానికిపనికిరాని.ఎవరూఇ
స్టపడని సర్వ్ నెం 807-16 ప్రభుత్వ బీడుభూమిని ఇష్టముతో గత ఇదుసంవత్సరములుగా
సాగుసేసుకోనుచున్నాను, ఇది వర్షా ధారమైన పొ లము .ఇది ఊరికి చాలాదూరముగా వున్నది.
ఇప్పటికి అది వ్యయసాయ సేద్యానికి వుపయోగాములోకి తెచ్చుకున్నను.ఇప్పటివరకు
నాకుఎలాంటి ప్రభుత్వపధకములు లోనులుగాను ఏమి అందలేదు. ప్రభుత్వం మంజూరు చేసిన
నివాస గృహములో నివసిస్తూ జీవనము కొనసాగిస్తు న్నాను .కనుక తమరు ఈ నిరుపేద
దళితురాలైన రమాదేవి పై దయచూపి నాకున్న రెండెకరాల పొ లమునకు పట్టా ఇప్పించి దానిని వేబ్
లైనులో ఎక్కించి పట్టా దారి పాసుపుస్త కము ఇప్పించి నాకుటుం బమును నిలబెట్టమని
మీఘనమును ప్రా ర్దిస్తు న్నాను .
తేది :15-12-2020 ఇట్లు తమ విదేయురాలు
దాచేపల్లి. దండాసి . రమాదేవి
కాఫీ టు ది గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ అఫ్ ఆంధ్రప్రదేశ్
కాఫీ టు ది చీఫ్ కమిషనర్ అఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ A.P.

You might also like