రామాయణంలో ఇంద్రజిత్

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

రామాయణంలో ఇంద్రజిత్ రావణుడి కుమారుడు మరియు లంక రాజ్యానికి వారసుడు.

అతను శక్తివంతమైన
యోధుడు మరియు మాయావి.

⭐. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అతను అరిచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్దం వలే ఉండడం వల్ల
వీనికి మేఘనాదుడు అని నామకరణం చేశారు.

⭐. స్వర్గా నికి వెళ్ళి ఇంద్రు డిని జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు. ఈ సందర్భంగా పరమేష్ఠి అనుగ్రహం
వల్ల బ్రహ్మాస్త్రా న్ని సంపాదిస్తా డు.

⭐. యుద్ధ సంగ్రా మంలో అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధా లు చెయ్యగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం.

⭐. రామ రావణుల మధ్య జరిగిన మహాయుద్ధ ములో ఇంద్రజిత్తు చురుకైన పాత్రను పో షించాడు. ఇంద్రజిత్తు ఆ
యుద్ధ ములో రామలక్ష్మణులను నాగపాశముతో బంధించాడు. అయితే గరుడుడు వారిని నాగాపాశమునుండి
విడిపించాడు.

🌸 ఇంద్రజిత్తు ఏదైనా యుద్ధా నికి వెళ్లే ముందు యజ్ఞము చేసి వెళ్లే వాడు. ఆ యజ్ఞమహిమ వలన
ఈయనను యుద్ధంలో ఓడించటం ఎవరివల్లా సాధ్యంకాదు. ఆ యజ్ఞా న్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి
ఏకైక మార్గమని గ్రహించిన లక్ష్మణుడు యజ్ఞా నికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధ్యానంలో ఉండగా చంపాడు

⭐. ఇంద్రజిత్తు ఒక ధైర్యవంతుడు మరియు శక్తివంతుడు. అతను తన తండ్రిని రక్షించడానికి తన ప్రా ణాలను కూడా
పణంగా పెట్టా డు. అతను ఒక దుష్టు డు అయినప్పటికీ, అతని ధైర్యం మరియు శక్తి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తా యి.

ఇంద్రజిత్తు ధ్యానంలో ఉండగా చంపాడు" ఇది అసత్యం. ఇంద్రజిత్తు అగ్నినుపాసించి ఆపైన నికుంభిలాహొమం
జరిపి తన మాయశక్తు లను పెంచుకుని అజేయుడు కావాలని మాయాసీతను వధిఔచి రామలక్ష్మణులను
వానరసైన్యానతని మోహంలో పడవేసి తన కార్యం చక్కబెట్టు కునేందుకు మాయోపాయం పన్నాడు. అది తెలిసిన
విభీషణుడు లకతషతమణుని, హనుమను అంగదుడినీ వెంటబెట్టు కుని ఇంద్రజిత్తు నికుంభిలా హో మం చేస్తు న్న
చోటికి తీసుకెళ్ళాడు. అక్కడ ఇంద్రజిత్తు ప్రత్యర్థు లను ఎదుర్కోవటానికి హో మం అసంపూర్ణంగా విడిచి యుద్ధా నికి
వచ్చాడు. అప్పుడు లక్ష్మణుడు ఇంద్రు డిని ఒడించిన ఇంద్రజిత్తు ను చంపేందుకు ఇంద్రు డి పేరిట ఉన్న ఐంద్రా స్త్రా నికి
శ్రీరాముని ధర్మనిష్ట సత్యసంధతలపైన ఆన పెట్టి‌శక్తినిచ్చి ఐంద్రా స్త్యం ప్రయోగించాడు. అప్పుడు ఇంద్రజిత్తు
మరణించాడు. ఆనాడు లక్ష్మణుడు పెట్టిన ఆన ఇనాటికీ జయమంత్రమై శత్రు నాశనం చేస్తు న్నది.

' ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది|


పౌరుషేచాఽప్రతిద్వంద్వి శరైనం జహి రావణిమ్||'

ఇదే ఆ జయమంత్రం! రాములవారి ధర్మానికి, సత్యసంధతకూ ప్రత్యక్షనిదర్శనం! ఆయన భక్తు లకు


కొంగుబంగారం!!!
బదులు

ఇంద్రజిత్ రావణాసురుడు, మండోదరి కుమారుడు, , ఇతని అసలు పేరు మేఘనాథుడు. పుట్టగానే మేఘము వలె

అరవడం ( (గర్జించడం)వల్ల మేఘనాధుడని పేరు వచ్చింది. ఇతను మహా పరాక్రమశాలి. రావణునికి కుడి భుజం

వంటివాడు, ఇంద్రు నిజయించడం వల్ల ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. ఇతను రామలక్ష్మణు లిద్ద రినీ నాగాస్త్రంతో

బంధించినట్టు రామాయణంలో ఉంది, లక్ష్మణుని రెండు సార్లు తన యుద్ధంతో జయిస్తా డు. తన తండ్రి రావణుని

గెలిపించడం కోసం ఇంద్రజిత్ ప్రా ణములు పో గొట్టు కుంటాడు, రావణుడు తన కుమారులు అందరూ చనిపో యారని

తెలిసిన తరువాత నే యుద్ధ రంగానికి సిద్ధ మవు తాడు, రావణుడు తన ఆలోచనల వల్ల తన కుటుంబాన్ని ,

కుమారులని తన యుద్ధ మునకు ముందే పో గొట్టు కుంటాడు

You might also like