అమ్మలఁ గన్నయమ్మ

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

అ మ్మలఁ గన్నయమ్మ, ముగుర మ్మలమూలపుటమ్మ, చాలఁ బె

ద్ద మ్మ, సురారులమ్మ కడు పా ఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో

న మ్మిన వేల్పుటమ్మల మన మ్ముల నుండెడి యమ్మ, దుర్గ , మా

య మ్మ, కృపాబ్ధి యిచ్చుత మహ త్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

ఎ వ్వనిచే జనించు జగ; మె వ్వని లోపల నుండు లీనమై;

యె వ్వని యందు డిందుఁ; బరమే శ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బె వ్వఁ; డనాదిమధ్యలయుఁ డె వ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ

డె వ్వఁడు; వాని నాత్మభవు నీ శ్వరు నే శరణంబు వేడెదన్.

"లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలం బయ్యె; బ్రా ణంబులున్

ఠా వుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డ స్సెన్; శ్రమంబయ్యెడిన్;

నీ వే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నిం పందగున్ దీనునిన్;

రా వే! యీశ్వర! కావవే వరద! సంర క్షింపు భద్రా త్మకా!

శ్రీ కృష్ణా ! యదుభూషణా! నరసఖా! శృం గారరత్నాకరా!

లో కద్రో హినరేంద్రవంశదహనా! లో కేశ్వరా! దేవతా

నీ కబ్రా హ్మణగోగణార్తి హరణా! ని ర్వాణసంధాయకా!

నీ కున్ మ్రొ క్కెదఁ ద్రుంపవే భవలతల్ ని త్యానుకంపానిధీ!"

కలఁడందురు దీనుల యెడఁ

గ లఁడందురు పరమయోగి గ ణముల పాలం

గలఁడందు రన్నిదిశలను

గ లఁడు కలం డనెడి వాఁడు గ లఁడో లేఁడో ?

ఆ దర మొప్ప మ్రొ క్కిడుదు న ద్రి సుతా హృదయానురాగ సం

పా దికి, దో షభేదికిఁ, బ్రప న్నవినోదికి, విఘ్నవల్లి కా

చ్ఛే దికి, మంజువాదికి, నశే ష జగజ్జ న నంద వేదికిన్,

మో దకఖాదికిన్, సమద మూ షక సాదికి, సుప్రసాదికిన్.

"న మ్మితి నా మనంబున సనా తను లైన యుమామహేశులన్

మి మ్ముఁ బురాణదంపతుల మే లు భజింతుఁ గదమ్మ! మేటి పె

ద్ద మ్మ! దయాంబురాశివి గద మ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని

న్న మ్మినవారి కెన్నటికి నా శము లేదు గదమ్మ! యీశ్వరీ!"

న ల్ల నివాఁడు పద్మనయనం బులవాఁడు గృపారసంబు పైఁ

జ ల్లె డువాఁడు మౌళిపరిస ర్పిత పింఛమువాఁడు నవ్వు రా

జి ల్లె డు మోమువాఁ డొ కఁడు చె ల్వల మానధనంబుఁ దెచ్చె నో!

మ ల్లి యలార! మీ పొ దలమా టున లేఁడు గదమ్మ! చెప్పరే!


యజ్ఞాంగి యజ్ఞ ఫలదుఁడు

య జ్ఞే శుఁడు యజ్ఞ కర్త య గు భగవంతున్

యజ్ఞ పురుషుఁగా మానస

య జ్ఞ ముఁ గావించితిం దద ర్పణ బుద్ధి న్.

లోకంబులు లోకేశులు

లో కస్థు లుఁ దెగినఁ దుది నలో కం బగు పెం

జీకటి కవ్వల నెవ్వం

డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

వా లిన భక్తి మ్రొ క్కెద నవా రిత తాండవ కేళికిన్, దయా

శా లికి, శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్,

బా ల శశాంక మౌళికిఁ, గపా లికి, మన్మథ గర్వ పర్వతో

న్మూ లికి, నారదాది మునిము ఖ్య మనస్సరసీరుహాలికిన్.

"శం కర! భక్త మానసవశం కర! దుష్ట మదాసురేంద్ర నా

శం కర! పాండునీలరుచిశం కరవర్ణ నిజాంగ! భోగి రా

ట్కం కణ! పార్వతీహృదయకై రవ కైరవమిత్ర! యోగిహృ

త్పం కజ పంకజాప్త ! నిజతాం డవఖేలన! భక్త పాలనా! "

శ రధిమదవిరామా! స ర్వలోకాభిరామా!

సు రరిపువిషభీమా! సుం దరీలోకకామా!

ధ రణివరలలామా! తా పసస్తో త్రసీమా!

సు రుచిరగుణధామా! సూ ర్యవంశాబ్ధి సో మా!

You might also like