Data To Load

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

అమూల్య వాక్కులు

 తత్వశాస్త్రములతో పాటు సకల శాస్త్రములు చదివిన పండితుడైనను, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సకల దేవతలను
పూజించినప్పటికిన్నీ, దాన ధర్మముల యందు ధర్మాత్ముడైనను ఆత్మజ్ఞా నము లేని యెడల పై జెప్పినవన్నియు

నిష్ప్రయోజనము.

 గురు కటాక్షము లేక ఆత్మజ్ఞా నము లభించదు, ఆత్మ జ్ఞా నము లేక ముక్తి లభించదు

 శరీరమిట్టిదని శరీర లక్షణము తెలియని యెడల, ఆత్మ యిట్టిదని ఆత్మజ్ఞా నము కలుగదు

 18 పురాణములలో పద్మ పురాణము పెద్ద ది, మార్కండేయ పురాణము చిన్నది.

 దేవతలందరిలో వేద నిర్ణయము ప్రకారము అగ్ని చిన్నవాడు, విష్ణు వు అందరికంటే పెద్ద వాడు

 ప్రతిఫలాన్ని ఆశించని దానం, ప్రయోజనానికై ఎదురు చూడని సేవ ఉత్త మము

 బూడిద గుమ్మడికాయను బుధవారం నాడు ఇంటి ముఖ ద్వారం వద్ద వ్రేలాడ కట్టిన ఆ ఇంటి వారికి నర ఘోష ఉండదు.
దృష్టి దోషం కలుగదు, అదృష్టం కలిసి వస్తుంది. మంచిది పెద్దదైన కొబ్బరికాయను గురువారం నాడు ఇంటి ముఖ ద్వారం

వద్ద వ్రేలాడ గట్టిన నర ఘోష తగలదు, అదృష్టం కలిసి వస్తుంది.

 అప్పు బుధవారం ఇవ్వరాదు, ఇచ్చిన తిరిగి రాదు, తిరిగి ఇవ్వమనినచో వారితో తగాదా వచ్చును

 పరల లోభి సంతతి లేని వాడు తాను తినడు, ఇతరులకు పెట్టడు, దానమసలే చేయడు, వీడికి భయంకరమైన ఉత్త ర

జన్మ తధ్యం

 భిక్షకుని రెండు మాటలు – *దైవమిచ్చిన సొ మ్మును దానం చేయకయే మా వంటి జన్మమును తెచ్చుకొనకండి,

దానము చేయుచు మీ వంటి జన్మమును తెచ్చుకొనండి, *దైవం మనుష్య రూపేణ – మనుష్య రూపంలో ఉన్న దైవానికి

దానం చేయండి – అదీ మనస్పూర్తిగా.

 నిత్యమూ పూజించు తులసి చెట్టు నుండి దళములు కోయరాదు, పూజిచని చెట్టు దళములు కోసుకోవచ్చు, అదియును

పురుషులు కోయవచ్చును కాని స్త్రీలు కోయరాదు.

 దరిద్రు నకు ఆకలి బాధ, ధనవంతునికి అజీర్ణ వ్యాధి బాధ

 కోపము వచ్చినప్పుడు మాటలాడ కుండుట, లేదా ఆ స్ధ లము వీడుట తక్షణ కర్తవ్యము

 భోజనము చేయబో యే ముందు, భోజనము చేసిన అనంతరము పాదములు చేతులు కడుక్కొనుట మంచిది

 జపము చేసుకొను మాలను మెడలో ధరించరాదు, అలానే మెడలో ధరించు మాలతో జపము చేయరాదు

 నోటి మాట పొ గుడును, నొసలు వెక్కిరించును


 తల్లి గర్బంలో నున్న శిశువుకు 9 వ మాసంలో తన పూర్వ జన్మ తెలియును, తాను జన్మించిన తరువాత నీతిగా

జీవించి పరమాత్మను తెలిసికొనవలయునని నిర్ణయించుకొనును, కాని జన్మించిన తర్వాత “కలినీళ్ల ” వల్ల అంతయూ

మరచిపో వును.

 అన్ని జీవులు పరమాత్మ నుంచి వచ్చినవే, ఈ జన్మలో జ్ఞా న భక్తి వైరాగ్యములతో దాన ధర్మములు

చేయుచూ తిరిగి పరమాత్మలో చేరుట జీవుల కర్తవ్యము, పరమార్ధము

 నిద్రకోసం పరుండు వాడు సంసారి, నిద్ర వచ్చినప్పుడు పరుండు వాడు సన్యాసి

 రాత్రి రాగిపాత్రలో నీరు నింపి ఉదయాన్నే స్వీకరించుట ఆరోగ్య లక్షణం

 పొ న్నగంటి కూర, తోటకూర, క్యారెట్ కంటికి చాలా మంచిది

 గాలి వెలుతురు రాని ఇంటికి వైద్యుడు వచ్చును అని ఆయుర్వేద సామెత


 తన మనస్సే తనకు శత్రు వు, ఎవరు తన మనస్సుని జయిస్తా రో వారు దేవతలకు కూడా ప్రభువు

 ఆచమనము చేయునప్పుడు, సంధ్యావందనమున సూర్యునికి అర్ఘ్యమిచ్చునపుడు, తీర్ధమును స్వీకరించునప్పుడు


జలము క్రింద పడరాదు

 సంధ్యావందనములో ఉదయము గాయత్రిని, మధ్యాహ్నము సావిత్రిని, సాయంత్రము సరస్వతిని ధ్యానింతురు.


ఉదయము బాల రూపిణి, మధ్యాహ్నము తరుణి రూపిణి, సాయంత్రము వృద్ద రూపిణియై యుండును.

 సతతము సత్యమును పలుకవలెను, అప్పుడు శక్తి పెరుగును, అసత్యమాడిన దివ్య శక్తి తగ్గు ను.

 మండువా లోగిలిలో దూలము క్రింద కూర్చుండరాదు, తుమ్మరాదు, భుజించరాదు, పరుండరాదు

 కలియుగంలో తపస్సు కంటే నామ సంకీర్తనము, దానము గొప్పది

 గీతలోని మొదటి శ్లో కములో ధర్మ అను రెండు అక్షరములలోనే భగవద్గీ త సారమంతా యున్నది – అధర్మము
నశించును, ధర్మము జయించును.

 వేదముల సారమే ఉపనిషత్తు లు. వీటి సంఖ్య 1180. వీటిలో 108 ముఖ్యమని, ఇందులో 10 ముఖ్యమని, చివరకు
మాండుక్యోపనిషత్ ముఖ్యమని పెద్ద లన్నారు. 1180 లో షుమారు 800 కర్మకాండ, 300 ఉపాసనా కాండ, 108 జ్ఞా న

కాండ,. అందుకే 108 సంఖ్యతో పారాయణ జపము చేయుట అనేది వచ్చింది.

 తన కొరకే వండుకుని ఇతరులకు పెట్టని వాడు బతికుండియు చచ్చినవానితో సమానము

 ఉసిరిక కాయను రాత్రిపూట, ఆదివారము తిన రాదు (ఎందుకో తెలియదు). ఉసిరి పచ్చడి కాని, పచ్చిది కాని
తినవచ్చును, యవ్వనమును కలిగించు చ్యవన ప్రా స లేహ్యమును దీని నుండి తయారు చేయుదురు.

 ఎ విటమిన్ వెన్నలో, ఆకుకూరలలో, బొ ప్పాయిలో, కరివేపాకులలో, మామిడి పండులోనూ గలదు.

 నిత్యమూ కొన్ని తులసి దళములు తినిన అనేక రోగములు పో వును

 తేనె నీరు, నిమ్మరసము కలిపి తాగిన లావు, బరువు తగ్గు ను


 స్నానానికి ముందు తలకు నూనె రాయనిచో తలలోనికి నీరు యింకి తలనొప్పి వచ్చును. అప్పుడు కుక్కవామిటాకు
దంచి తలకు కట్టిన నీరంతంటినీ లాగి వేసి బాధ తగ్గించును

 లేత గుమ్మడికాయ, ముదురు వంకాయ, పొ ట్టు తీసిన మినపప్పు విషంతో సమానం, తినరాదు

 ఉబ్బసం తగ్గు టకు నిత్యం ఒక లేత బిల్వ పత్రి (మారేడు పత్రి) ఉదయం నమలి మింగాలి కొన్ని మాసాల పాటు

 జ్ఞా పక శక్తికి నిత్యమూ 3 సార్లు దాల్చిన చెక్క ముక్కలు తినాలి.

 5 నారింజల బలం ఒక్క నిమ్మ పండులో ఉంది. వాత పిత్త కఫ దోషములను హరించును. నిత్యము నీరు, నిమ్మరసం,
పంచదార కలిపి త్రా గిన వారికి కలరా రాదు. జీలకర్ర నిమ్మరసంతో నూరి రాస్తే పార్శ్వపు నొప్పి తగ్గు ను. తులసి ఆకులు,

తులసి గింజలు నిమ్మరసంతో కలిసి నూరి రాసిన చర్మవ్యాధులు నశించను.

 తేనె త్రా గిన మూత్ర పిండాలకు మంచిది. గుండె జబ్బులకూ మంచిది. షుగర్ వ్యాధినీ తొలగించును, ఆజీర్ణం పో గొట్టి
ఆకలిని కలిగించును.

 అజీర్ణం పో గొట్టు టకు పుదీనా పచ్చడి తినాలి. చింత చిగురు పప్పు కానీ పచ్చిడి కానీ అన్నంతో తినాలి.

 ఉల్లి కామాన్ని పెంచును, కడుపులో మంటలను (Gases) పెంచును, తక్కువగా తినాలి.

 సపో టాలో చక్కెర,భాస్వరము, ఇనుము, పొ టాషియము పుష్కలముగా ఉన్నాయి. బలాన్ని కలిగిస్తుంది.

 నేరేడు తింటే కడుపులోని తల వెంట్రు కలు కరిగి బయటకు పో తాయి

 తేలు కుడివైపు కుట్టిన వ్యక్తికి ఎడమ చెవిలో ఉల్లిపాయ రసము పిండిన బాధ తగ్గిపో వును, ఎడమవైపు కుట్టిన

కుడివైపు పిండవలెను.

 ధన్వంతరి తన ఆయుర్వేద గ్రంధమున దైవనామ సంకీర్తనే చే సమస్త రోగములు నివారించునని వ్రా సెను

 వేడి గంజి త్రా గిన తల నొప్పి తగ్గు ను

 సత్త ల కూర తింటే మూల వ్యాధి తగ్గు ను

 మజ్జిగ – ఘోలము, మధితము, ఉదశ్విత్తు , తక్రము అని నాలుగు విధములు. ఘోలమంటే పెరుగులో నీళ్లు

పో యకుండా మీగడతో బాటు చిలికిన మజ్జిగ. నీళ్లు కలపక మీగడ మాత్రం తీసేసి చిలికితే ఆ మజ్జిగను

మధితమంటారు. పెరుగు ఎంత ఉంటుందో దానికి నాలుగవ వంతు నీళ్లను చేర్చి చిలికితే తాన్నితక్రము

అంటారు. అర్దభాగము నీళ్లు పో సి చిలికితే ఉదశ్విత్తు అంటారు. మజ్జిగ అన్ని రోగాలనూ పో గొడుతుంది.

పాలకన్నా త్వరగా జీర్ణమవుతుంది.

 రోజూ మజ్జిగ వాడేవారు ఎలాంటి రోగాలనూ పొందరు, దేవతలకు అమృతంలాగా, మానవులకు మజ్జిగ

సర్వరోగాలను పో గొట్టి సుఖాన్నిస్తుంది.

 చుక్కకూర కాలేయానికి మంచిది. కామెర్లు తగ్గు ను. చుక్క ఆకుల రసం

You might also like