Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

SWIFT DZIRE VXI CAR AP 39 UH 7557 MODEL 2022 గా రిజిస్ట్రేషన్ గల కారు లీజు పత్రం

2024 ఒక సంవత్సరం జూన్ నెల తేదీ ఒకటి విశాఖపట్నం జిల్లా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్

కార్పొరేషన్ ఏరియా గాజువాక మండలం దువ్వాడ కూర్మం పాలెం నియర్ దువ్వాడ ఫ్లై ఓవర్ ప్లా ట్

నెంబర్ 502 ఫో ర్త్ ఫ్లో ర్ డోర్ నెంబర్ 31-40-37/55 రూ కాపురస్తు లు శ్రీ బెహర హనుమంత రావు

గారి కుమారుడు సాయి మోహన్ బెహరా ప్రో పరేటర్ శ్రీ సాయి రన్వే ఆధార్ కార్డు నెంబర్

(725718804259)(లీజుకు ఇచ్చువారు) ఒకటవ పార్టీ గాను:-

విశాఖపట్నం జిల్లా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా శ్రీనగర్ నియర్

ద్వారక నగర్ opp. లలిత జ్యువలరీ , డోర్ నెంబర్ 50-74-2/2,విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530016

నందు నిర్వహిస్తు న్న గ్లో బల్ ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూషన్, In charge శ్రీ మతి నాగమణి అల్లిక

ఆధార్ కార్డు నెంబర్ (881514691244) రెండో పార్టీ గాను ఉండి జన రెండు పార్టీల వార్లము

ఏకస్తు లమై రాయించుకున్న లీజు.

(ఒకటవ పార్టీ) (రెండవ పార్టీ)


అగ్రిమెంటు:-

మనలో ఒకటవ పార్టీ వారి స్వార్జితపు నగదులతో క్రయము పొందినటువంటిని SWIFT

DZIRE VXI CAR AP 39 UH 7557 గా రిజిస్ట్రేషన్ గల కారును మనలో ఒకటవ పార్టీ వారి స్వాధీన,

సంపూర్ణ హక్కు అనుభవములలో ఉండి మంచి రన్నింగ్ కండిషన్ లో రన్ చేస్తూ ఉన్నట్టు

వంటిని చరాస్తు లు, ఒకటవ పార్టీ వారికి తప్ప ఇతరులు ఎవరికి ఎట్టి హక్కు అనుభవము

లేనటువంటి చరాస్తు లని ఇతరులు ఎవ్వరికి ఎట్టి అన్యకాంతములు వగైరాలు గాని

చేయనటువంటి ని గాగల SWIFT DZIRE VXI CAR AP 39 UH 7557 గా రిజిస్ట్రేషన్ కారును

మనలో ఒకటో పార్టీ వారు మనలో రెండో పార్టీ వారికి లీగరిమెంటు చేసుకోవడానికి కోరడమైనది.

సదరు కారును మనలో రెండవ పార్టీ అద్దెకు కావాలని కోరగా, అందుకు మనలో ఒకటవ

పార్టీ వారు అంగీకరించి ఉభయ పార్టీల వారిని కలిసి ఈ దిగువ సర్దు లకు లోబడి ఒక సంవత్సరం

అనగా 12 నెలలు పరిమితికి వ్రా యించుకున్న అగ్రిమెంటు:-

1) లీజు అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం మనలో ఒకటో పార్టీ వారి యొక్క సొంత కారును,

రెండవ పార్టీ వారికి అద్దె పై తేదీ 01-06-2024 ఒక సంవత్సరం అనగా 12 నెలల కాల

పరిమితికి అంగీకారం.

2) షెడ్యూలు కారు నిమిత్తం ప్రతినెల 30,000/- లు అక్షరాల ముపై వేల చప్పున, ప్రతి నెల

10 వ తేదీ లోపు లీజు చెల్లించుటకు నిర్ణయం.

3) రెండవ పార్టీ వారు డిసెంబరు నెల నుండి షెడ్యూ లు కారు నిమిత్తం ప్రతినెల 35, 000/-

లు అక్షరముల మూఫై ఐదు చొప్పున అద్దె ప్రతి నెల 10 వ తేదీ లోపు చెల్లించుటకు

అంగీకారము.

(ఒకటవ పార్టీ) (రెండవ పార్టీ)


4) రెండవ పార్టీ వారు ఒకటో పార్టీ వారికి నిమిత్త ము 60 వేల రూపాయలు అడ్వాన్సుగా

చెల్లించుటకు అంగీకారము.

5) సదరు కారుని తిప్పుకున్నప్పుడు దానికి అయ్యే మెయింటినెన్స్, ఫ్యూయల్, రిపేరు

చార్జీలు వగైరాలను మనలో రెండో పార్టీ వారు భరించుటకును మరియు అగ్రిమెంట్

కాలంలో సదరు వాహనం కు గాని వాహనం ద్వారా గాని ఎటువంటి ఆక్సిడెంట్లు కానీ, ఏ

విధమైన కేసులు మరియు సమస్యలు ఏర్పడినచో అందుకు మనలో రెండవ పార్టీ వారు

మాత్రమే పూర్తిగా బాధ్యత వహించుటకు నిర్ణయం.

6) సదరు కారు ఇంజన్లో ఎటువంటి సమస్యలు వచ్చిన మనలో రెండవ పార్టీ వారు రిపేరు

చేసి ఇచ్చుటకు నిర్ణయం.

7) సదరు కారుని మనలో రెండవ పార్టీ వారు ఎటువంటి చట్ట వ్యతిరేక వ్యాపారములు లేదా

కార్యక్రమంలో ఉపయోగించరాదని నిర్ణయం.

8) సదర కారు కి మనలో రెండవ పార్టీ వారు 50% ఇన్సూరెన్స్ చెల్లించుటకు నిర్ణయం.

9) ప్రస్తు తం కారు యొక్క రీడింగు : 38,845 మరియు నెలకు 5 వేల కిలోమీటర్లు మాత్రమే

తిరగడానికి నిర్ణయం. 5 వేల కిలోమీటర్లు దాటితే మనలో ఒకటో పార్టీ వారికి రెండో పార్టీ

వారు కిలోమీటర్లు 8 రూపాయలు చొప్పున చెల్లించడానికి నిర్ణయం.

10) సదరు కారుని మనలో రెండవ పార్టీ వారు ప్రతి 5000 Kms కు wheel alignment
మరియు ప్రతి 10,000 Kms కు కారు సర్వీసింగ్ మనలో రెండవ పార్టీ వారే
చేయించుటకు నిర్ణయం. సదరు కారుని మనలో రెండవ పార్టీ వారు మాత్రమే
నడపడానికి అంగీకారం. మనలో రెండో పార్టీ వారు ఎటువంటి సబ్-ప్లీ జ్ గాని ఇతరులకు
గాని ఇచ్చుటకు వీలు లేదు.

(ఒకటవ పార్టీ) (రెండవ పార్టీ)


11) సదరు లీజు అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఒకటవ పార్టీ నుండి రెండవ పార్టీ గానీ
రెండవ పార్టీ నుండి ఒకటవ పార్టీ వారికి గానీ షరతులను అతిక్రమించిన యడల
మూడు మాసాలలో లీజు రద్దు చేకొనుటకు అగీకారము.

12) పై షరతులకు లోబడి అగ్రిమెంట్ను ఉభయ పార్టీలో సమ్మతిని


రాయించుకోవడమైంది. రెండవ పార్టీ వారు గాని అతిక్రమించిన యెడల ఏర్పడిన
సంఘటనలకు చట్టపరమైన చర్యలు గాని పూర్తి బాధ్యత రెండవ పార్టీ వారిదే. ఒకటో పార్టీ
వరకు ఏ విధమైన సంబంధం లేదు.
Schedule:
CAR NAME : SWIFT DZIRE
MODEL : VXI 2022
COLOUR :METALLIC PREMIUM
YEAR : 2022
ENGINE NO : K12NP7116570
CHASSIS NO: MBHCZFB3SNH310046

(ఒకటవ పార్టీ) (రెండవ పార్టీ)

సాక్షులు :

1)

2)

You might also like