Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

గ్రా మ పంచాయతి కార్యాలయము ఝరాసంగం,మం.ఝరాసంగం,జిల్లా .

సంగారెడ్డి

తేదీ.15.02.2024

శ్రీయుత ప్రిన్సిపల్ జ్యోతి రావు ఫూలే,

(కోహిర్) ఝరాసంగం గారికి.

విషయము:-మీ పాఠాశాల పరిసర ప్రాంతలలో అపరి శుభ్రత విషయమై.

సందర్బము:- డివిజనల్ పంచాయతి అదికారి ఆదేశాలు తేది.14.02.2024

@@@@@

పై విషయ సందర్బమును పురస్కరింఛుకొని తమరికి తెలియజేయునది ఏమనగా మీ పాఠశాల గేటు

ముందు మీ సిబ్బంది ప్లా స్టిక్ కాగితాలు,పాడయిన కూరగాయలు, మిగిలిపో యిన అన్నం కూరగాయలు పారా

బో యడం వలన మరియు డ్రైనేజ్ నీటి వలన ఆ ప్రాంతం అంత దుర్వాసన, ఏర్పాడి ఆ మార్గం గుండా

వెళ్ళే బో పనపల్లి, బో రెగాన్, జీర్లపల్లి తదితర గ్రా మాల ప్రజలకు ఆ వాసన వలన ఇబ్బందులు

ఎదుర్కొంటున్నారు. మరియు పరిసర ప్రాంత పొ లాల రైతులు కూడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇట్టి

విషయమై కూడ ప్రముఖ దిన పత్రికలో తేది.14.02.2024 నాడు `మురుగు కూపం.. జానానికి శాపం’

కథనం కూడ రావడం జరిగింది.అట్టి కథనమునకు జిల్లా కలెక్టర్ మేడం గారు కూడా తగు చర్యలకు

స్పందించడము కూడా జరిగింది.

కావున తమరికి తెలియజేయునది ఏమనగా ప్రతి రోజు మా గ్రా మ పంచాయతి ట్రా క్టర్ లో చెత్త ను

వేయించండి. లేనిచో మీ పాఠశాల ఆవరణలోనే కంపో స్టు పిట్ ను నిర్మించుకొని అందులోనైనా వేసుకోండి.

మరియు డ్రైనేజ్ నీరు సెప్టిక్ ట్యాంక్ నిండినట్లు ఉంది అది ఖాళీ చేయించగలరు. లేదా సెప్టిక్ ట్యాంక్ చిన్నదిగా

ఉండి సరిపో క పో తే కొత్త గా ఇంకొకటి నిర్మాణం చేయించుకొండి. పై విషయలపై చర్యలు తీసుకొని అట్టి

దుర్వాసనను తొలగించగలరని మనవి.

పంచాయతి కార్యదర్శి

గ్రా మ పంచాయతి ఝరాసంగం

You might also like