Telugu

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

SREENIDHI GROUP OF SCHOOLS

SUMMATIVE ASSESSMENT – II 2021-22

CLASS – II SUBJECT – TELUGU MARKS – 50 M

I. వర్ణమాల రాయండి . 6M
II. క్రింది ఇచ్చిన అక్షరాలకు సరైన ఒత్తు ను వ్రా యండి. 10 x ½ = 5M
1. ప _ 6. క _
2. య _ 7. ట _
3. శ _ 8. న _
4. చ _ 9. త _
5. మ _ 10. ణ _
III. క్రింది అక్షరాలకు గుణింతాలు వ్రా యండి. 2 x 2 ½ = 5M
1. మ –___________________________________________________________________
2. భ – ___________________________________________________________________

IV. బొ మ్మను చూసి క్రింది ఖాళీలో సరైన పదాన్ని వ్రా యండి . 5 x 1 = 5M

1. ______________ 4. _______________

2. _______________ 5. _______________

3. ______________

V. మానవ శరీర భాగాలను ఏవైనా ఐదింటిని గుర్తించండి. 5M

VI. . క్రింది వాక్యాలలోని ఖాళీలను పూరింపుము. 3 x 1 = 3M


1. ఋతువు ________ నెలల కాలం ఉంటుంది .
2. సూర్యుడు ఉదయించే దిక్కు ___________.
3. నక్క ఒక ________ ఆలోచించింది.
VII. సంయుక్తా క్షర పదాలను, ద్విత్వాక్షర పదాలను వేరు చేసి వ్రా యండి. 8 x ½ = 4M

చిత్రం , టక్కరి , వయస్సు , ప్రకృతి , చుట్టా లు , పక్షులు , దుర్గము , అరణ్యం , పల్ల కి , తాతయ్య

ద్విత్వాక్షర పదాలు సంయుక్తా క్షర పదాలు

__________ __________

__________ __________

__________ __________

__________ __________

VIII. క్రింది వాక్యాలలోని ఖాళీలను సరైన పదంతో పూరించండి. 3 x 1 = 3M


1. మన _______ పేరు ఆంధ్రప్రదేశ్. ( శ్రేష్టం , రాష్ట్రం )
2. డబ్బును __________ దేవి అని కూడా అంటారు. ( లక్ష్మీ , లక్ష్మణ )
3. చెట్టు కిందకు ఒక ___________ వచ్చింది . ( నక్క , కాకి )
IX. జతపరచండి . 5 x 1 = 5M
1. ఉపాయంతో అ. నీటిలోకి జారిపో యింది
2. నీటి మడుగులో ఆ . డొప్ప మాత్రమే కనబడుతుంది
3. నక్క ఇ. అపాయాన్ని తప్పించుకోవచ్చు
4. తాబేలు ఈ. తాబేలు ఉండేది
5. ఎటు చూసిన ఉ. అయోమయంగా చూసింది
X. అర్థా లు . 8 x ½ = 4M
1. గబుక్కున = 5. నివసించు =
2. కంఠం = 6. ప్రయాస =
3. రూపము = 7. కడుపారా =
4. మధురంగా = 8. పథకం =
XI. తారుమారైన అక్షరాలను సవరించి రాయండి. 4 x ½ = 2M
1. ఖం శా వై _______________
2. యు జం శ్వ ఆ ____________
3. ర్తీ క కా ము ___________
4. ర్ష వ వు తు ఋ ___________

XII. చీమలు పెట్టి న పుట్ట లు .( oral ) 3M

You might also like