Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

సిరి & స్రవంతి

రూప స్రవంతి కోర్ట్ లో బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు ..


వెనకాల నుండి సడన్ గా loud voice తో సిరి సెల్ఫీ స్టా ండ్
తో తన ఫో న్ పట్టు కుని యూట్యూబ్ vlog చేస్తూ వచ్చి ,
అజంతాని…

సిరి : కెవ్వు !!!!!

మని గట్టి గా అరిచి ( ఏదో చూడకుడనది చూసినట్టు )


నవ్వుతూ ..
sizzling సిరి ఇక్కడ

ఛానల్ కి స్వాగతం ..

ఇవాళ మార్నింగ్ మార్నింగ్ నేనైతే లేచి ఫాస్ట్ ఫాస్ట్ గా


రెడీ ఐపో యి .. మా ఫ్రెండ్స్ ఆడుతున్న స్పోర్ట్స్ అరేనా కి
వచ్చేసాను ..

ఇది నా ఫ్రెండ్ అజంతా .. మా బ్యాచ్ లో అందగత్తె …

అజంతా సిగ్గు పడుతూ కెమెరా ప్రక్కకి తిప్పమంటుంది,

అది రూప..

మా బ్యాచ్ లో డబ్బున్న అమ్మాయి,

ఆ పక్కది స్రవంతి మా బ్యాచ్ లో పద్ద తైన అమ్మాయి …

సిరి ఇవన్నీ , చెప్తూ ండగా రూప, స్రవంతి గేమ్ ఆడుతూ


ఉంటారు .. స్రవంతి లంగా ఓణీలో, రూప స్పోర్ట్స్ outfit లో
గేమ్ ఆడుతూ…

రూప : ఎవడే నీకు చెప్పింది లంగా ఓణీ వేసుకుని గేమ్


ఆడమని?

స్రవంతి : పొ ట్టి బట్ట లు వేసుకుని నేను ఫ్రీ గా గేమ్ ఆడలేను .

స్రవంతి లంగా ఓణీ తో గేమ్ ఆడుతుంటే, రూప కంటే


స్రవంతి బాడీ పార్ట్స్ లంగా ఓణీలో inappropriate గా
కనపడుతూ ఉంటాయి…
రూప : వీటి తో మాత్రం పీవీ సింధూ లా ఆడతావా ?? అయినా,
లంగా ఓణీ పేరు తో నాకంటే ఎక్కువ ఎక్సపో జింగ్ నువ్వే
చేస్తు న్నావ్ …

స్రవంతి ఒక సారి తన బట్ట లు సర్దు కోగానే, కోర్ట్ బాయ్


వచ్చి,

ఇద్ద రూ అని బాట్స్ అండ్ కాక్ handover చేస.ి . అజంతా,


సిరి ఉన్న గేలరీ దగ్గ ర కి వచ్చి కూర్చుంటారు…

అజంతా : వింబుల్డ న్ లేడీస్ వచ్చారు …

వాళ్లు ఇద్ద రూ , వచ్చి రాగానే . సిర.ి

సిరి : కెవ్వు !!

మని అరచి .. ఫ్రెండ్స్ నేను చెప్పే కద ఫ్రెండ్స్ రూప … ఎలా అయినా


ఒలింపిక్స్ కొట్టా లన్నదే ఆమె గోల్.

రూప సడన్ గా షాక్ అయ్యి ..

రూప : 90 వేసి వచ్చావా ఏం మాట్లా డుతున్నావ్ ? ఆపుతావా


ఫో న్ గోడకేసి కొట్ట మంటావా …

వెంటనే , సిరి ఫో న్ ఫాస్ట్ గా షటిల్ కోర్ట్ వేపు తిప్పి ,

సిరి : ఫ్రెండ్స్ మీరు మర్చిపో కుండా .. sizzling siri ఛానల్ కి


షేర్ ,లైక్, సబ్స్క
్ర యిబ్ …… చెయ్యండి ..

అని వీడియో ఆపేసి ,

సిరి : హే ! మనందరం కలిసి insta live చేద్దా మే …..

అజంతా : కుదరదు నేను ఇంటికి వెళ్లి వీణ వాయించుకోవాలి ,


రూప నెట్ practice చేసినట్టు సాధన చేస్తేనే కదా బాగా
వాయించగలం …

స్రవంతి : నేను కూడా షాపింగ్ కి వెళ్లా లి ఎందుకంటే , మా


బావగారి బావ కి పెళ్లి .. అన్ని కొనుక్కోవాలి.. పెళ్లి లో
అందం గా , పద్ధ తి గా కనపడాలి కద పాప..

రూప : ఒక్కర్తి సంగీతం పిచ్చిది , ఒక్కర్తి సో షల్ మీడియా


పిచ్చిది , ఒక్కర్తి అందం పిచ్చది
అని ముగ్గు రికి నమస్కారం పెట్టి ,

మనం రాత్రి కి పబ్ కి వెళ్తు న్నాం …

సిరి , అజంతా , స్రవంతి : పబ్బా ???

రూప : yes, my dear girls .. handsome babu lu .. Mandu


with munching , ఎక్కే దాక తాగుతాం … ఎక్కింది దిగే
దాకా డాన్స్ చేస్తా ం ..

అజంతా : మా నాన్న ఒప్పుకోడేమో ..

రూప : మీ నాన్న ని పడుకోబెట్టి గోడ దూకుతాం …

సిరి : pub అంటే ??

రూప : నీ నెక్స్ట్ vlog పబ్ లో చేస్తు న్నాం … ఖచ్ఛితం గా వ్యూస్


పెరుగుతాయి , కొత్త subscribers కూడా దొ రుకుతారు

సిరి : అయితే ఓకే , అది చెప్పు ముందు గాడిద …

స్రవంతి : పెళ్లి కి షాపింగ్ ??

రూప : బావ గారి బావ పెళ్లి సంగీత్ నువ్వు డాన్స్ చెయ్యకపో తే,
అందం గా పద్ద తిగా ఉండదు మరి .. దానికి ఇవాళ pub
ప్రా క్టీస్ అనుకో.

స్రవంతి : sounds good రా .. keep it up …

అజంతా : అంతా ఓకే .. కానీ మా మావయ్య కి తెలియకుండా


మేనేజ్ చెయ్యాలి . ఎక్కడున్నాడో ????

You might also like