Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 23

ప్రార్థన శ్లోకాలు

ఓం శ్రీ గురుభ్యో నమః


ఓం గం గణపతయే నమః
ఓం నమః శివాయ
ఓం శ్రీ మాత్రే నమః

1) శుక్లా అంబర ధరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజమ్ |


ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

2) గురుర్బ్ర హ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః


గురుః స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
3) గురవే సర్వ లోకానామ్ భిషజే భవ రోగిణామ్ !
నిధయే సర్వ విద్యానామ్ దక్షిణామూర్తయే నమః

4) వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే !


నమో వైబ్రహ్మ నిధయే వాసిష్టా య నమోనమః

5) కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |


ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||

6) శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం


నమామి భాగవత్పాద శంకరం లోక శంకరం!

7) వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే ।


జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ ||

8) శ్రీ రామచంద్ర శ్రిత పారిజాత సమస్త


కళ్యాణ గుణాభి రామ సీతా ముఖాంబోరుహ
సంచరీక నిరంతరం మంగళ మాతనోతు

9) అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ,


సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ,
తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ,
దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

గాయత్రీదేవి ధ్యాన శ్లోకము:


ముక్తా విద్రు మ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తా మిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం !
గాయత్రీం వరదాభయాంకుశ కళాః శుభ్రం కపాలంగదాం
శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే !!

గణేశ మంత్రం:
Ganesha with Human Face – Adi Vinayaka Temple at Thilatharpanapuri in Tamil Nadu

"శ్రీ వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ".


నిర్విఘ్నం కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా||''

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |


లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 ||

ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |


వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 ||

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి |


విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 ||

దక్షిణా మూర్తి స్తోత్రం


శాంతిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।
తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥

ధ్యానం
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణై రావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥

వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ ।
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ॥ 2 ॥

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా ।


గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చ్ఛిన్నసంశయాః ॥ 3 ॥

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ ।


గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ॥ 4 ॥

ఓం నమః ప్రణవార్థా య శుద్ధజ్ఞానైకమూర్తయే ।


నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ 5 ॥

చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే ।


సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ॥ 6 ॥

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే ।


వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ॥ 7 ॥

అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినామ్ ।


శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ॥ 8 ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

స్తోత్రం
విశ్వం దర్పణ-దృశ్యమాన-నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ।
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥

బీజస్యాంతరి-వాంకురో జగదితం ప్రాఙ్నిర్వికల్పం పునః


మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ ।
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే


సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం


జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ।
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4 ॥

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః


స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః ।
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్


సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ ।
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థా స్వపి


వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా ।
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః


శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః ।
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥

భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్


ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 ॥

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే


తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ ।
సర్వాత్మత్వ మహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య-మవ్యాహతమ్ ॥ 10 ॥
॥ ఇతి తిశ్రీ మచ్ఛంరీచ్ ఛంకరా చాదచి
ర్ క్రచిరాచార్యవి
ణాతంర్ తితోత్ రం క్షిణామూర్తి
సంపూర్ణ మ్స్తో పూత్రంర్ ణ॥
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం |
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ||

అపర కరుణా సింధుం జ్ఞానతం శాంత రూపిణం |


శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి మూఢాన్వహం ||

శ్రీ శఙ్కరాచార్య అష్టోత్తర శత నామావళి

ధ్యానమ్ ।
కైలాసాచల మధ్యస్థం కామితాభీష్టదాయకమ్ ।
బ్రహ్మాదిప్రార్థనాప్రాప్తదివ్యమానుషవిగ్రహమ్ ॥
భక్తా నుగ్రహణై కాన్తశాన్తస్వాన్తసముజ్జ్వలమ్ ।
సంయజ్ఞం సంయమీన్ద్రా ణాం సార్వభౌమం జగద్గురుమ్ ॥
కిఙ్కరీభూతభక్తైనః పఙ్కజాతవిశోషణమ్ ।
ధ్యాయామి శఙ్కరాచార్యం సర్వలోకైకశఙ్కరమ్ ॥

ఓం శ్రీశఙ్కరాచార్యవర్యాయ నమః ।
ఓం బ్రహ్మానన్దప్రదాయకాయ నమః ।
ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః ।
ఓం సుజ్ఞానామ్బుధిచన్ద్రమసే నమః ।
ఓం వర్ణాశ్రమప్రతిష్ఠా త్రే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం ముక్తిప్రదాయకాయ నమః ।
ఓం శిష్యోపదేశనిరతాయ నమః ।
ఓం భక్తా భీష్టప్రదాయకాయ నమః ।
ఓం సూక్ష్మతత్త్వరహస్యజ్ఞాయ నమః ॥ 10 ॥

ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః ।
ఓం జ్ఞానముద్రాఞ్చితకరాయ నమః ।
ఓం శిష్యహృత్తా పహారకాయ నమః ।
ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః ।
ఓం సర్వతన్త్రస్వతన్త్రధియే నమః ।
ఓం అద్వైతస్థా పనాచార్యాయ నమః ।
ఓం సాక్షాచ్ఛఙ్కరరూపధృతే నమః ।
ఓం షణ్మతస్థా పనాచార్యాయ నమః ।
ఓం త్రయీమార్గప్రకాశకాయ నమః ।
ఓం వేదవేదాన్తతత్త్వజ్ఞాయ నమః ॥ 20 ॥

ఓం దుర్వాదిమతఖణ్డనాయ నమః ।
ఓం వైరాగ్యనిరతాయ నమః ।
ఓం శాన్తా య నమః ।
ఓం సంసారార్ణవతారకాయ నమః ।
ఓం ప్రసన్నవదనామ్భోజాయ నమః ।
ఓం పరమార్థప్రకాశకాయ నమః ।
ఓం పురాణస్మృతిసారజ్ఞాయ నమః ।
ఓం నిత్యతృప్తా య నమః ।
ఓం మహతే నమః ।
ఓం శుచయే నమః ॥ 30 ॥

ఓం నిత్యానన్దా య నమః ।
ఓం నిరాతఙ్కాయ నమః ।
ఓం నిస్సఙ్గాయ నమః ।
ఓం నిర్మలాత్మకాయ నమః ।
ఓం నిర్మమాయ నమః ।
ఓం నిరహఙ్కారాయ నమః ।
ఓం విశ్వవన్ద్యపదామ్బుజాయ నమః ।
ఓం సత్త్వప్రధానాయ నమః ।
ఓం సద్భావాయ నమః ।
ఓం సఙ్ఖ్యాతీతగుణోజ్వలాయ నమః ॥ 40 ॥

ఓం అనఘాయ నమః ।
ఓం సారహృదయాయ నమః ।
ఓం సుధియే నమః ।
ఓం సారస్వతప్రదాయ నమః ।
ఓం సత్యాత్మనే నమః ।
ఓం పుణ్యశీలాయ నమః ।
ఓం సాఙ్ఖ్యయోగవిచక్షణాయ నమః ।
ఓం తపోరాశయే నమః ।
ఓం మహాతేజసే నమః ।
ఓం గుణత్రయవిభాగవిదే నమః ॥ 50 ॥

ఓం కలిఘ్నాయ నమః ।
ఓం కాలకర్మజ్ఞాయ నమః ।
ఓం తమోగుణనివారకాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం భారతీజేత్రే నమః ।
ఓం శారదాహ్వానపణ్డితాయ నమః ।
ఓం ధర్మాధర్మవిభాగజ్ఞాయ నమః ।
ఓం లక్ష్యభేదప్రదర్శకాయ నమః ।
ఓం నాదబిన్దు కలాభిజ్ఞాయ నమః ।
ఓం యోగిహృత్పద్మభాస్కరాయ నమః ॥ 60 ॥

ఓం అతీన్ద్రియజ్ఞాననిధయే నమః ।
ఓం నిత్యానిత్యవివేకవతే నమః ।
ఓం చిదానన్దా య నమః ।
ఓం చిన్మయాత్మనే నమః ।
ఓం పరకాయప్రవేశకృతే నమః ।
ఓం అమానుషచరిత్రాఢ్యాయ నమః ।
ఓం క్షేమదాయినే నమః ।
ఓం క్షమాకరాయ నమః ।
ఓం భవ్యాయ నమః ।
ఓం భద్రప్రదాయ నమః ॥ 70 ॥

ఓం భూరిమహిమ్నే నమః ।
ఓం విశ్వరఞ్జ కాయ నమః ।
ఓం స్వప్రకాశాయ నమః ।
ఓం సదాధారాయ నమః ।
ఓం విశ్వబన్ధవే నమః ।
ఓం శుభోదయాయ నమః ।
ఓం విశాలకీర్తయే నమః ।
ఓం వాగీశాయ నమః ।
ఓం సర్వలోకహితోత్సుకాయ నమః ।
ఓం కైలాసయాత్రాసమ్ప్రాప్తచన్ద్రమౌళిప్రపూజకాయ నమః ॥ 80 ॥

ఓం కాఞ్చ్యాం శ్రీచక్రరాజాఖ్యయన్త్రస్థా పనదీక్షితాయ నమః ।


ఓం శ్రీచక్రా త్మకతాటఙ్కతోషితామ్బామనోరథాయ నమః ।
ఓం శ్రీబ్రహ్మసూత్రోపనిషద్భాష్యాదిగ్రన్థకల్పకాయ నమః ।
ఓం చతుర్దిక్చతురామ్నాయ ప్రతిష్ఠా త్రే నమః ।
ఓం మహామతయే నమః ।
ఓం ద్విసప్తతిమతోచ్చేత్రే నమః ।
ఓం సర్వదిగ్విజయప్రభవే నమః ।
ఓం కాషాయవసనోపేతాయ నమః ।
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః ।
ఓం జ్ఞానాత్మకైకదణ్డా ఢ్యాయ నమః ॥ 90 ॥

ఓం కమణ్డలులసత్కరాయ నమః ।
ఓం గురుభూమణ్డలాచార్యాయ నమః ।
ఓం భగవత్పాదసఞ్జ్ఞకాయ నమః ।
ఓం వ్యాససన్దర్శనప్రీతాయ నమః ।
ఓం ఋష్యశృఙ్గపురేశ్వరాయ నమః ।
ఓం సౌన్దర్యలహరీముఖ్యబహుస్తోత్రవిధాయకాయ నమః ।
ఓం చతుష్షష్టికలాభిజ్ఞాయ నమః ।
ఓం బ్రహ్మరాక్షసమోక్షదాయ నమః ।
ఓం శ్రీమన్మణ్డనమిశ్రాఖ్యస్వయమ్భూజయసన్నుతాయ నమః ।
ఓం తోటకాచార్యసమ్పూజ్యాయ నమః ॥ 100 ॥

ఓం పద్మపాదార్చితాఙ్ఘ్రికాయ నమః ।
ఓం హస్తా మలకయోగీన్ద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః ।
ఓం సురేశ్వరాఖ్యసచ్చిష్యసన్న్యాసాశ్రమదాయకాయ నమః ।
ఓం నృసింహభక్తా య నమః ।
ఓం సద్రత్నగర్భహేరమ్బపూజకాయ నమః ।
ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః ।
ఓం జగత్పూజ్యాయ నమః ।
ఓం జగద్గురవే నమః ॥ 108 ॥
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ
మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ
త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్మహాదేవయ నమః

తోటకాష్టకం

విదితాఖిల శాస్త్ర సుధా జలధే


మహితోపనిషత్-కథితార్థ నిధే ।
హృదయే కలయే విమలం చరణం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 1 ॥

కరుణా వరుణాలయ పాలయ మాం


భవసాగర దుఃఖ విదూన హృదమ్ ।
రచయాఖిల దర్శన తత్త్వవిదం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 2 ॥

భవతా జనతా సుహితా భవితా


నిజబోధ విచారణ చారుమతే ।
కలయేశ్వర జీవ వివేక విదం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 3 ॥

భవ ఎవ భవానితి మె నితరాం
సమజాయత చేతసి కౌతుకితా ।
మమ వారయ మోహ మహాజలధిం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 4 ॥

సుకృతేఽధికృతే బహుధా భవతో


భవితా సమదర్శన లాలసతా ।
అతి దీనమిమం పరిపాలయ మాం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 5 ॥

జగతీమవితుం కలితాకృతయో
విచరంతి మహామాహ సచ్ఛలతః ।
అహిమాంశురివాత్ర విభాసి గురో
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 6 ॥

గురుపుంగవ పుంగవకేతన తే
సమతామయతాం న హి కోఽపి సుధీః ।
శరణాగత వత్సల తత్త్వనిధే
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 7 ॥

విదితా న మయా విశదైక కలా


న చ కించన కాంచనమస్తి గురో ।
దృతమేవ విధేహి కృపాం సహజాం
భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 8 ॥

ఆపదా మపహర్తా రం దాతారం సర్వసంపదామ్ |


లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్ ||

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |


రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||

మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |


సహస్రనామ తత్తు ల్యం రామ నామ వరాననే ||
ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం


ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రు లం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టా భిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్జొచ్చి పట్టా భిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తు లున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

హనుమాన్ చాలీసా

దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।


జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥

రామదూత అతులిత బలధామా ।


అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥

మహావీర విక్రమ బజరంగీ ।


కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥
కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।


కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥

శంకర సువన కేసరీ నందన ।


తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥

విద్యావాన గుణీ అతి చాతుర ।


రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।


రామలఖన సీతా మన బసియా ॥ 8॥

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।


వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥

భీమ రూపధరి అసుర సంహారే ।


రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥

లాయ సంజీవన లఖన జియాయే ।


శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) ।


తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥

సహస్ర వదన తుమ్హరో యశగావై ।


అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।


నారద శారద సహిత అహీశా ॥ 14 ॥

యమ కుబేర దిగపాల జహాం తే ।


కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।


రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥

తుమ్హరో మంత్ర విభీషణ మానా ।


లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥

యుగ సహస్ర యోజన పర భానూ ।


లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।


జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥
దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥

రామ దుఆరే తుమ రఖవారే ।


హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।


తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥

ఆపన తేజ సమ్హారో ఆపై ।


తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥

భూత పిశాచ నికట నహి ఆవై ।


మహవీర జబ నామ సునావై ॥ 24 ॥

నాసై రోగ హరై సబ పీరా ।


జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥

సంకట సే హనుమాన ఛుడావై ।


మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥

సబ పర రామ తపస్వీ రాజా ।


తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥

ఔర మనోరథ జో కోయి లావై ।


తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥

చారో యుగ ప్రతాప తుమ్హారా ।


హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥

సాధు సంత కే తుమ రఖవారే ।


అసుర నికందన రామ దులారే ॥ 30 ॥

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।


అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥

రామ రసాయన తుమ్హారే పాసా ।


సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥

తుమ్హరే భజన రామకో పావై ।


జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥

అంత కాల రఘుపతి పురజాయీ ।


జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।


హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥

సంకట క(హ)టై మిటై సబ పీరా ।


జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥

జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥

జో శత వార పాఠ కర కోయీ ।


ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥

జో యహ పడై హనుమాన చాలీసా ।


హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥

తులసీదాస సదా హరి చేరా ।


కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।

ఆంజనేయం మహావీరం మంత్రం:

“ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివ ఆత్మగం


పలార్క చతుర్సభవం రామదూతం నమ్మైహం”

అసాధ్య సాధక స్వామిన్


అసాధ్యమ్ తవకిన్ వధ
రామదూత కృపా సింథో
మత్‌కార్యమ్ సాధయ ప్రభో"

మంత్రాన్ని 9 సార్లు ప్రార్థిస్తే మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తా య

రామాయణ జయ మంత్రం

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః


రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్


శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ।
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధా ర్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ॥
శ్రీ రామ నామ సంకీర్తన
(Read Any 11 in below)

శ్రీరామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము

దారి నా ఒంటిగా నడచు వారికి తోడు నీదే రామ నామము


రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము

నారదాది మహా మునీంద్రు లు నమ్మినది శ్రీరామ నామము


రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
కోరి కొలిచిన వారి కెళ్లను కొంగు బంగారు రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
అండ పిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
బ్రహ్మ సత్యము జగన్నిత్య భావమే శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
ఆంజనేయుని వంటి భక్తు లకు ఆశ్రయము రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
నిజ స్వరూపము భోదకంబగు తారకం శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
వేదవాక్యం ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
తల్లి వాలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
భక్తి తో భజియించు వారికి ముక్తి నొసగును రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
భగవదర్పిత కర్మ పరులకు పట్టు బడు శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
సకల జీవములలో వెలిగె సాక్షి భూతము శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
కోటి జన్మ ల పాపమెల్లను రూపు మాపును రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
జన్మ మృత్యు రహస్య మెరిగి జపించవలె శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
పసి తానంబున అభ్యసించిన పట్టు బడు శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
పాలు మీగడ పంచదార పక్వమే శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
యెందరో మహానుభావుల డెంద మాయెను రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
వెంట తిరిగేది వారికెళ్లను కంటి పాపే రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
అచలమై ఆనందమై పరమానువైనది రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
జానకీ హృత్కమల మందున శ్రీరామ నామము అలరుచున్నది
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
నాదమె బ్రహ్మాండమంత్యు ఆవరించును రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
పరమ పదమును చేరుటకు దారి చూపును రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము

సిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామ నామము


రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
యుద్దమందు మోహగ్ర రాక్షస యాగ ద్వాంసము రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
విద్యకు గురుణాశ్రయించిన విషాదమగు శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
తత్వ శిఖరమునందు వెలిగె నిత్య సత్యము రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
జప తాపంబుల కర్క మైనది జగతిలో శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
అంబరీషని పూజలకు కైవల్య మోసగిన శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
అల కుచేలుని చేతి అతుకులు ఆరగించిన రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
మూడు నాడులను దాటు వారికి మోక్షం లక్ష్మే రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
నీవు నేనను భేదమేమియు లేక యున్నది రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
జ్ఞాన భూముల నీదు గెలిచిన మౌన దేశము రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
చిత్త శాంతిని కలుగ చేసేది చిత్ స్వరూపమే రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
చూపు మనస మొక్కటై మరి చూడవలె నీ రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
దూర దృష్టియు లేని వారికి దుర్లభము శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
బ్రహ్మ పుత్ర కరాబ్జ వీణా పక్షమైనదీ రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
శాంతి సత్య అహింస సమ్మేళనము శ్రీరామ నామము

రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము


శాంతి గా ప్రార్ధించు వారికి సౌఖ్యమైనది రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
పెద్దలను ప్రేమించు వారికి ప్రేమ నిచ్చును రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
వాద భేదతీత మగు వైరాగ్యమే శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
దారి నా ఒంటిగా నడిచి వారికి తోడు నీదే రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇష్టమైనది రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
రావణానుజ హృదయ పంకజ రచకీరము రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
యెందు చూచిన ఏకమై తానూ వెలయుచున్నది రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
నీల మేఘ శ్యామలము నిర్మలము శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
ఎల్లా రాలో జీవాత్మ తానై అలారు చున్నది రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
కర్మ నేత్ర ద్వయము చేతను కాన రానిది రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
ప్రణవమను ఓంకార నాద బ్రహ్మమే శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
కోటి జన్మ ల పాపమెల్లను రూపు మాపును రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
రజత గిరి పతికి నెప్పుడు రమ్య మైనది శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము

పాహి కృష్ణ యనుచు ద్రౌపది పలికినది శ్రీరామ నామము


రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
ఇడ పింగళ మధ్యమందున ఇమిడి ఉన్నది రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
ద్వేష రాగ లోభ మోహలను తుంచునది ఈ రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
ఆత్మ సంయమ యోగ సిద్ధి కి ఆయుధము శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
గౌరీకి ది ఉపదేశ నామము కమలజుడు జపియించు నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
శివుడు గౌరీకి బోధ చేసిన చిన్మయుడు శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
ధాత వ్రాసిన వ్రత తుడిచెడి దైవమే శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
విషయ వాసనానెల్ల విడిచిన విదితమగు శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
ఆలు బిడ్డల సౌఖ్యమున కన్నను అధికమగు శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
శరణు శరణను విభీషణునకు శరణమోసగిన రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
దాసులను రక్షించ దయ గల ధర్మనామము రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
మనసు స్థిరముగా నిలప గలిగెడి మంత్ర రాజము రామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
మరణ కాలము నందు ముక్తికి మార్గమగు శ్రీరామ నామము
రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము
*************
నరసింహ స్వామి:

ఉగ్రం వీరం మహావిష్ణుం


జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం

శ్రీ సాయి ఏకాదశ సూత్రములు:


1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
2. అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.
3. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తు డను.
4. నా భక్తు లకు రక్షణంబు నా సమాధినుండియే వెలువడుచుండును.
5. నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లా డును.
6. నన్నాశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
7. నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
8. మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసెదను.
9. నా సహాయము గాని, నా సలహాను గాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధు డను.
10. నా భక్తు ల యింట లేమి యను శబ్దమే పొడచూపదు.
11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును

ఇతి శ్రీ సాయి ఏకాదశ సూత్రములు ||

మంగళం

మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః |


సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ ||

మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాబ్దియే,


చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్.

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే


శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ ||

కరచరణం కృతం వాక్కాయజం కర్మజం వా ।


శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్ ।
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ ।
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో !!
శారదే పాహి మాం శంకర రక్షమామ్
శారదే పాహి మాం శంకర రక్షమామ్
శారదే పాహి మాం శంకర రక్షమామ్

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।


చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥

========సర్వం శ్రీ ఉమా మహేశ్వర అర్పణమస్తు ===========


===============నమః శివాయ=====================

పరమాచార్య అశిస్సులతో
సంతోష్ పింగళి

You might also like