TERM 1 & 2 సామెతలు

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

8వ తరగతిసామెతలు

TERM -1 సామెతలు

1. ఉరకబో యి బో రల పడ్డ ట్ల


ల .
త ొందరపాట్లతో పరమాదొం తెచ్చుకోవడ్ొం.

2. పొండ్ుగైనొంక అలులడ్చ్చునట్ల
ల .
కారయకరమొం ముగిసిన తర్ాాత ముఖ్యమెైనవారు ర్ావడ్ొం.

3. పొందికొకుక తనకొందికే తోసచకుొంట్లొంది.


సాారథపరులకు సొంపాదిొంచ్చకోవడ్ొం సర్ిపో త ొంది. సాార్థ ం చూసుకోవడం

4. పొండిన చెట్ు ల మీదనే బొండ్లు పడేది.


కష్ు పడి పనిచేసే వార్ి పైనే నిొందలు – వార్ికే కష్ాులు.

5. నాయకుడ్ు లేక నాట్కమాడినట్ల


ల .
ముఖ్యమెైనవారు లేకపో యినా దానిని కప్పిపుచచడం / మన తపుిను
కప్పిపుచుచకోవడం

6. నడిచే ఎదచునచ పొ డిచ్చనట్ల


ల .
పని చేసు చననవార్ిని బాధపట్ు డ్ొం.

7. తెగిన బొ కకన నూతిలాుక.


ఆధారొం లేనివారు అడ్ుగొంట్ిపో తారు./ మన నియంతరణలో లేకపో వడం
8. తిట్ల కు నీవు తిొండిక నేనచ.
కష్ు ొం నీకు సచఖ్ొం నాకు అనే సాభావొం. సాార్థపర్ుడవాడం

9. గొర్రలు దినెట్ ోడ్ు పో తె బర్రలు తినెట్ ోడ్చెు.


తకుకవ బాధిొంచేవాడ్ు వెళ్ళి ఎకుకవ బాధిొంచేవాడ్ు ర్ావడ్ొం.

10. సొంకల పిలలనచ పట్లుకొని అొంగడ్ొంత వెదికనట్ల


ల .
ఎదచరుగా ఉననవార్ిని గుర్ిుొంచ్లేని అజ్ఞానొం.

11. ఉొండ్నీడిసేు పొండ్ మొంచ్మడిగినట్ల


ల .
కొొంత చ్నచవిసేు ఎకుకవ చొర్వ చూపడం / పాపం అని సాయం చేయబో తే అతని
దగ్గ ర్ ఉననదంతా కావాలని అడగ్డం.

TERM -2 సామెతలు

12. ఎవరికి వారే యమునా తీరే


మరొకరి గ్ురించి పట్టంచుకోకుండా సాార్థం చూసుకుంటూ స్వాచఛగా ఉండడం

13. అసలుకంటే వడడీ ముదుు


అసలు తమ ప్పలలల ైతే వారికి పుట్టన ప్పలలలు వడడీ అంటే తమ ప్పలలలు తమకు
ఇష్ట మే కానీ వారికి పుట్టన ప్పలలలు ఇంకా ముదుు అని అర్థం / కష్ట పడి సంపాదంచిన
దానికంటె ఉచితంగా లభంచేద ఇంకా ఇష్ట ం / సంతోష్ం కలిగిసత ుంద.

14. మాట్లు నేర్ిున కుకక ఉసో క అొంట్ే ఉసో క అననదట్.


జ్ఞానానిన కొొంత సొంపాదిొంచ్చ ఎకుకవగా పరదర్ిశొంచ్చట్ / మిడిమిడి జ్ఞానం
కలిగినవాళ్ళు తమకే అంతా తెలుసు అననటల
ల మాటలలడడం
15. అడ్ుతని నెతిు బుడ్తడ్ు గొడెు బుడ్తని నెతిు బూదేవి గొట్ిుొందట్.
ఒకర్ిని మొంచ్చన వారు మర్ొకరు ఉండడం

16. ఇొంట్ోల ఈగల మోత బయట్ పలల కీలమోత.


బయట్ివార్ి నచొండి గౌరవొం – ఇొంట్ోల అగౌరవొం / అసలు ఏమీ లేకపో యినా
బయటకు మాతరం ఆడంబర్ంగా ఉండడం

17. ఇట్ేట్లరమమొంట్ే ఇలల ొంతా నాదే అననడ్ట్.


కొొంత చ్నచవిసేు అొంతా నాదే అనడ్ొం.

18. మొంగ మెత కులేదచ కాని మీసాలకు సొంపొంగనూనె.


పేదర్ికొంలో ఉననపపట్ికీ గొపపలు పరదర్ిశొంచ్డ్ొం.

19. దచష్ు వాళ్ికు పో చ్మమ భయపడ్తదట్.


దచర్ామరుులొంట్ే చెడ్ునచ త లగిొంచే దేవతలకూ భయమే.

20. పట్ిుపట్ిు పొంగనామాలు బెడితే గోడ్సాట్లకు వోయి త డ్ుసచకుననట్ల


ల .
బలవొంతొంగా మొంచ్చమారు ొంలో నడిపిసేు తిర్ిగి చెడ్ుమారు ొంలోక వచ్చుట్ /
బలవంతంగా ఏ పనినీ చేయించలేము.

21. గోరుచ్చట్లుమీద ర్ోకట్ిపో ట్ల.


కష్ు ొం మీద కష్ు ొం వెొంట్వెొంట్నే ర్ావడ్ొం.

22. పనొం మీొంచ్చ పో యిలో పడ్డ ట్ల


ల .
చ్చనన ఆపద నచొంచ్చ పదు ఆపదలో పడ్డ్ొం.

23. ఊపిర్ి లేనోడ్ు ఉరకవోతే పానొం లేనోడ్ు పట్ు వోయిొండ్ు.


సమరధత లేని వారు తమకు మొంచ్చన పనిని చేయ పరయతినొంచ్డ్ొం.
*****

You might also like