Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ - 2024

హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక మంచి జాబ్ కోసం ఎదురుచూస్తు న్నారా? వారికి ఇది ఒక చాలా
మంచి గుడ్ న్యూస్. కేవలం పదో తరగతి పాసైన అభ్యర్థు లు కూడా అప్లై చేసుకుని, ఇంకా
సొంత జిల్లా లోని పరీక్ష రాయవచ్చు, అది కూడా తెలుగులో రాయవచ్చు, ఇంకా రాష్ట్రంలోనే
ఉద్యోగం పొందే అవకాశం కూడా వచ్చింది. అదే SSC MTS NOTIFICATION 2024.

ఫ్రెండ్స్, పూర్తి వివరాలు కోసం ఈ వీడియోని పూర్తిగా చూడడం మర్చిపో కండి. పూర్తి
వివరాలు చూసుకుందాం

జాబ్ వివరాలు:

ఈ నోటిఫికేషన్ స్టా ఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదలయ్యింది, ఈ నోటిఫికేషన్ ద్వారా


మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టా ఫ్ మరియు హవల్దా ర్ (CBIC & CBN) ఉద్యోగాలకు
దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పో స్టు లు: మొత్తం మీద 8326 పో స్టు లు విడుదల కావడం జరిగింది.
అర్హత: కేవలం దీనికి 10 వ తరగతి అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఆగస్టు ,1 2024 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు


ఉండాలి.

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS వారు 100/- రూపాయలు వరకు చెల్లించాల్సి


ఉంటుంది. ఇంకా స్త్రీలకు, అలాగే SC/ST/PwD వారికి రుసుము అవసరం లేదు.

చివరి తేదీ: ఈ దరఖాస్తు కు, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది జూలై, 31 2024

జీతం: నెలకు రూ.18,000/- నుండి రూ.81,100/- వరకు ఉంటుంది.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా వుంటుంది,...

దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష
2. ఇంటర్వ్యూ, PET
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది

దరఖాస్తు విధానం:

ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే, క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆ అధికారిక


వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీ వివరాలు కరెక్ట్‌గా ఇచ్చి సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది. ఇదే SSC లో
మీకు మొదటి సారి అయితే one time registration చేసుకోవలసి ఉంటుంది.

అప్లి కేషన్ తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రా రంభ తేదీ: 27/06/2024

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం చివరి తేదీ: 31/07/2024

ఆన్‌లైన్ పేమెంట్ చివరి తేదీ: 01/08/2024

మరిన్ని వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మీరు
కూడా ఒక్కసారి అక్కడ నుండి డౌన్లో డ్ చేసుకొని చూడవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోసం వెయిట్ చేస్తు న్న వారికి ఇది ఒక మంచి అవకాశం.
అలాంటివారు వెంటనే అప్లై చేసుకోండి, మంచి భవిష్యత్తు కోసం మీకు అందుబాటులో ఉన్న
ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రు లతో షేర్ చేసి వాళ్ల కు కూడా
సహాయం చేయండి.

ఇంకా ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రై బ్ చేసుకోండి. ఓకే


ఫ్రెండ్స్ మరొక నోటిఫికేషన్ వీడియో తో కలుద్దాం.

మీ భవిష్యత్తు కోసం ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోకండి! వెంటనే (https://ssc.gov.in)


అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి, మీ అప్లి కేషన్ ను సమర్పించండి. చివరి తేదీ 31/07/2024
లోపలే అప్లై చేసుకోవడం మర్చిపో వద్దు . మీ సక్సెస్ కోసం ఇప్పుడే మొదలు పెట్టండి!

ధన్యవాదాలు!

You might also like