Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

సూర్యుడు సమస్త సృష్టికి వెలుగును ప్రసాదించేదైవం.

ఆదిత్యహృదయం, సౌరసూక్తం, సూర్యనమసన్మారములు

ద్వారా రోగములు నివారింపబడతాయన్నది పురాణఉవాచ.

రుగ్మతలతో పాటు దారిద్రము తీర్చగలిగే శక్తిమంతుడు శ్రీ

సూర్యనాయకుడు. దారిద్యమునకు ములకారకుడైన శనిమవాదేవుడు ఈ సూర్యనారాయణుని సుపుత్రు డు కనుక,

సూర్యారాధన దారిద్యమును నిర్మూలింపగలదు.

పురాణ ఇతిహాసములందు శ్రీ సూర్యనారాయణుని మహిమకు ఎన్నో తార్కణములు కనిపిస్తా యి.

1) వశ్వామిత్ర మహర్షిచె సృష్టింపబడినటువంటి గాయత్రి మంత్రము సూర్యనారాయణుడికే అర్పితం చేయబడింది.

2) అరణ్యవాస మందు ధర్మరాజు సూర్యోపాసన చేసి అక్షయపాత్ర

పొందాడు.

3) యజ్ఞవల్కనుకి, ఆంజనేయునికి వేదశాస్త ములు నేర్పింది సూర్యుడే.

4) శ్రీకృష్ణు ని కుమారుడు సాంబుడిని కుష్టు రోగమునుండి

విముక్తి కల్పించారు సూర్యుడే

5) సూర్యభగవానుడి వ్రభాత కిరణములు సంజ్ఞా కిరణములు


గృహమునందు క్రమం తప్పకండా నిత్యము ప్రసరించినచో ఆ ఇంట నున్న వాస్తు దోషములు తొలగిపో వును. భూత ప్రేత

పిశాచములు చేరవు.

You might also like