జ్యోతిషము రెండవ పాఠం - శంకరమంచి గారు

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

జ్యోతిషము – రెండవ పాఠెం

గురువు గారు : శెంకరమెంచి రామకృషణ శాస్త్ర ి

గారు

తేదీ:29/06/2024
అందరికీ నమస్కారం

సరవతోభదర చక్రంలో ఉత్త రకషకడ నక్షత్రం త్రకవత్ అభిజిత్ నక్షత్రము యాడ్ అవుత్ ంది.

22వ నక్షత్ర స్కానంలో ఉనన శ్రవణా నక్షత్ర సంఖ్య 23వ మారుత్ ంది.

సరవతో భదరచక్రంలో మొత్త ం 28 నక్షతారలు ఉంటాయని గమనించగలరు

దృష్టి ఆధారంగక ఫలిత్ం చెప్పేదానిన సరవతోభదర చక్రం అంటారు

ప్కరథమిక్, సరవతోభదర రండిటో లనూ గరహవేగకలు ఒకే విధంగక ఉంటాయి వేగకలలో ఎటువంటి మారుే

ఉండదు.

సూరయచందురలు ఎప్ుేడు రకశులలో మేషకదిగక ముందుకే క్దులుతారు.

రకహు కేత్ వులు ఎప్ుేడూ మేషకది గక వెనక్క్ు క్దులుతారు. వెనుక్క్ు క్దలటానిన వక్రత్వము అని

అంటారు.

రకహువు కేత్ వు అనగక చందురడు యొక్ా ప్కత్లు(nodes)

ప్కత్ అనగక భూక్క్షను చందరక్క్ష దాటే ప్కయింట్ ను ప్కత్ అంటారు.

సహజంగక రకహుని ఉత్త రప్కత్ North Node, కేత్ వును South Node అని అంటారు

దీరఘ వృతాతకకర క్క్షలో భూ గరహం సూరుయడి చుటట


ి తిరుగుత్ ంది.
భూమి చుటట
ి తిరిగే చందురడు భూ క్క్షక్ు 5°9' డిగరల దూరంలో త్న క్క్షలో తిరుగుత్ూ ఉంటాడు.

ఈ రండు క్క్షయలు ఆరు మాస్కలక్ు ఒక్స్కరి క్లుస్కతయి.

అనగక భూక్క్షను చందురడుదాటే బందువులను రకహు కేత్ వులు అని అంటారు

రకహు కేత్ వులనుగక చందురడికి సంబంధించిన క్క్ష్యయ బందువులు అని గురుతప్ెటి ుకోవకలి

ఇవి రకశి చక్రంలో వయతిరేక్ దిశ్లో అనగక వక్రమారగ ంలో తిరుగుత్ూ ఉంటాయి

ప్కరథమిక్ మరియు అడావనుుడ్ జయయతిషంలో అతి ముఖ్యమైన గరహాలు రకహుకేత్ వులే.

ఎలాగంటే యోగకనిన ఇవవటంలో యోగకనిన చెడగొటి డంలో వీళ్ల


ో ప్రధాన ప్కత్ర ప్ో ష్టస్త కరు

ఉదాహరణక్ు రకహు కేత్ వులు 8 12 భావకలోో గకని, నీచరకసుల ైన వృశిిక్ వృషభాలోో గకని ఉంటే
ప్ూరవజనమలో క్రమ ఫలం అనుక్ూలంగక లేదని గమనించాలి. రకహు కేత్ వుల ఆరకధన దావరక శుభ

క్రమల ఫలం సటది సత ుంది.

ఒక్వేళ్ రకహు కేత్ వులు ఉచిసా నాల ైనా వృషభ వృశిికకలోో ఉండి ఉప్చయస్కానాల ైన మూడు, ఆరు,

ప్ది, ప్దక ండు భావకలలో ఉంటే

ప్ూరవజనమ క్రమ శుభప్రదంగక ఉననదని ఈ జనమలో విశేషమైన ప్ుణయ సముప్కరజన చేయడానికి వీలు

క్లుగుత్ ందని భావించాలి

వక్రము అనగక వెనుక్క్ు నడవటం. ఎంత్ వెనుక్క్ు అంటే ఒక్ జనమ వెనక్ు. మాత్ృ గరభంలో

ప్రవేశించడానికి ముందు జనమవరక్ు

అనగక గత్జనమ ఫలితానిన తెలియజేస్త కయి.

అలాగే క్ుజ బుధ గురు శుక్ర శ్ని గరహాలక్ు సవకయసవయగత్ లు ఉంటాయి.

అనగక సవయగతితో ప్కటు వక్రగతి క్ూడా ఉంటుంది.

ఈ రండు గత్ లు ఉనన ఈ ప్ంచ గరహాలు మానవుని యొక్ా శుభా శుభ క్రమలను తెలియజేస్త కయి

క్ుజ, శ్ని, ప్కప్ులతో క్లిసటన బుధుడు వక్రసపత గత్ జనమలో ప్కప్ ఫలం ఈ జనమలోకి క్ూడా వస్ోత ంది

అని గమనించాలి.

6 8 12 శ్త్ర మరియు నీచ స్కానాలోో వక్ర గరహాలు ఉంటే


ఈ వక్ర గరహాలక్ు జప్ం చేసుక్ుంటే గత్ జనమ ప్కప్ం తోలుగుత్ ంది

ఒక్వేళ్ శుభగరహాల ైన గురు శుక్ురలతో శుభలతో క్లిసటన బుధుడు, శుది బుధుడు వకీరసపత గత్

జనమలోని క్రమ నిరమమలనమవుత్ ంది.

ఈ జనమలో ఉత్త మ ఫలితాలు సటది స్త కయి అని గమనించాలి

అసలు ఏ గరహాలు జాత్క్ంలో వకీరంచక్ప్ో తే అనగక క్ుజాది ప్ంచ గరహాలు వకీరంచక్ప్ో తే అది శేరషఠమైనది,

ఉత్త మ జాత్క్ం అని తెలుసుకోవకలి.

జాత్క్ంలో వక్ర గరహాలే లేక్ప్ో తే వకళ్ల


ో ప్ుణయప్ురుష లు. మోక్షగకములు. మళ్లో జనిమంచడానికి జనమ

ఉండదు.

ఈ జనమలో మంచి క్రమలు చేసట ప్ుణయం సంప్కదించడానికి వీలు క్లుగుత్ ందని భావించాలి

ఇది వక్ర గరహాల గురించిన సమాచారము.

12వ భావం లోని గరహదశ్ వచిినప్ుేడు ఆ సమయంలో ఇబబంది క్లిగిసత ుంది.

మరియు రకహు కేత్ వులోో రకహువు బలమైన గరహంగక గురితంచాలి.

కేత్ వు క్ంటే రకహులవు ఇచేి ఫలితాలు

దుస్కానాలోో ఇబబంది క్లిగిస్త కయి అండి

You might also like