Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

వ్యాపార ఒప్పంద పత్రము

తేది: 02-07-2024 న

1 వ పార్టీ:- ALSS Enterprises Proprietor: అబ్దు ల్ రెహ్మాన్, S/o. శరవణన్, వయస్సు: 33 సం॥

లు, వృత్తి : వ్యాపారం, నివాసం: డోర్ నెం.46, 207-1, మేల్పట్టి పొ న్నప్పన్, ముదాలి స్ట్రీట్, చెన్నై –

600011, ఆధార్ నెం: 2740 3182 1791, పాన్ కార్డ్ నెం: GARPS2397H.

2 వ పార్టీ:- Montasir Project (OPC) Private Limited Proprietor: మొహమ్మద్ అలీ, S/o. CM

సిబ్గ తుల్లా , వయస్సు: 40 సం॥లు, వృత్తి : వ్యాపారం, నివాసం: వెంకటేశ్వర నగర, చల్ల కేరె, చిత్రదుర్గ,

కర్ణా టక – 577522, ఆధార్ నెం: 2532 5563 0367, పాన్ కార్డ్ నెం: APWPM9809E.

1. మనలో 2 వ పార్టీ వారు 1 వ పార్టీ వారి వద్ద నుండి మిర్యాలగూడ, హుజూర్ నగర్ రైస్ మిల్లు ల

ద్వారా గత 1½ సంవత్సర కాలం నుండి బియ్యం కొనుగోలు చేయనైనది.

2. ఇట్టి 1½ సంవత్సర కాలం పాటు జరిపిన బియ్యం కొనుగోళ్ల బాపతు 1 వ పార్టీ వారికి 2 వ పార్టీ

వారు ఈ రోజు వరకు రూ.2,50,00,000/-(అక్షరాల రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు)

బాకీ ఇవ్వ తేలినారు.

3. ఇట్టి బాకీ చెల్లించమని 1 వ పార్టీ వారు 2 వ పార్టీ వారిని కోరగా, మీరు పంపించిన మొత్తం

బియ్యం మేము 10 నుండి 12 మంది డీలర్లకు సప్ల య్ ఇవ్వడం జరిగిందని తెలిపినారు.

4. ఇట్టి బాకీని 2 వ పార్టీ వారు 1 వ పార్టీ వారికి ఈ క్రింది విధంగా చెల్లించుటకు అంగీకరించినారు.

5. 1 వ పార్టీ వారు పంపించే ప్రతి బియ్యం లారీకి అడ్వాన్సుగా 2 వ పార్టీ వారు రూ.1,50,000/-

(అక్షరాల ఒక లక్ష యాభై వేల రూపాయలు)లు లారీ కిరాయి కొరకు చెల్లించే ఖరారు.

6. 2 వ పార్టీ వారు కోరిన ప్రకారం ఈ రోజు నుండి ప్రతి రోజు ఒక లారీ లోడు బియ్యం లేదా వారానికి

5 నుండి 10 లారీల లోడు బియ్యం మార్కెట్ ధర ప్రకారం 2 వ పార్టీ వారికి సప్ల య్ చేయుటకు

1 వ పార్టీ వారు అంగీకరించినారు.

7. పైన అంగీకరించిన ప్రకారం 1 వ పార్టీ వారు పంపే బియ్యం లారీల అమౌంట్ మొత్తం 2 వ పార్టీ

వారు చెల్లించిన పిదప బియ్యం లారీని దిగుమతి చేసుకోవలెను. అదే రోజున పాత బాకీ 2 కోట్ల

50 లక్షల రూపాయలలో ప్రతి లారీకి 5 లక్షలు పై చిలుకు చెల్లించి పాత బకాయిలో జమ

చేసుకునే విధంగా మొత్తం బాకీ చెల్లించే వరకు మార్కెట్ ధర ప్రకారం బియ్యం సప్ల య్

చేయుటకు నిర్ణయించడమైనది.
:: 2 ::

పైన తెలిపిన విధంగా ఇరు పార్టీల వారము నడుచుకుంటామని ఈ క్రింది సాక్షుల సమక్షంలో

అంగీకరించినాము.

ఇది మా ఇరు పార్టీల ఇష్టపూర్తిగా, పూర్తి ఆరోగ్య స్థితిలో ఉండి, ఎవ్వరి ప్రో త్సాహ ప్రో ద్బలము

లేకుండా వ్రా యించుకున్న పరస్పర అంగీకార ఒప్పంద పత్రము. ఇది యదార్థము.

సాక్షులు: 1 వ పార్టీ

1.

2. ALSS Enterprises Proprietor: (అబ్దు ల్ రెహ్మాన్)

3.

4. 2 వ పార్టీ

Montasir Project (OPC) Pvt. Ltd. Proprietor: (మొహమ్మద్ అలీ)

You might also like