Nani & suri

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

Nani & suri

నాని : రేయ్..

మన పో లీస్ కమీషనర్,

రెండో పెళ్లి చేసుకున్నాడు తెలుసా ?

సూరి : ఏజ్ ఎంత అనుకుంటున్నావ్

2 తక్కువ డబ్బయి …

అమ్మాయి ది చెప్పమంటావా

ఫిట్స్ వచ్చి పడిపో తావు..

20 కి 2 ఎక్కువ ..

నాని : ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తా డు ..

సూరి : నీ లాంటోళ్ళకి ఛాన్స్ ఇస్తా డు .

అందరూ గట్టిగా నవ్వుతారు ..

నాని : ఛత్ ! దీనెమ్మ ఏదైనా డబ్బే నెహె . లేకపో తే డబ్బై దగ్గ ర


పడినోడి దగ్గ రకి

20 ఏళ్ల అమ్మాయి దగ్గ రకి రాడమేటి .

సూరి : బొ క్క అదేం కాదు

అది ఫ్లైట్ లో ఒక పాసెంజర్ ,

2 ఇయర్స్ బ్యాక్ దుబాయ్ ఎల్లా డు

అప్పుడు క్యాచ్ చేశాడు ..

నాని : నీకు ఎలా తెలుసు రా .

సూరి : అప్పట్లో ఆడ్నెసుకుని మా షాప్ కొచ్చేది రవ్వల నెక్లెస్


కోసం ….

దాన్ని చూసినప్పుడల్లా నా జువ్వ గాల్లో కి పో యేది …

నాని, : ఎయ్యి … ఎయ్యి … ఎయ్యి ….

సూరి : హీఏఏ …..

నేను దాన్ని ఏమి గోకలేదు రా బాబు ….


అయిన ఒరేయ్ ఎన్ని మాటాడుకున్న

end of the day అందగత్తె రా !!

కమిషనర్ గాడు కుంభస్థ లం కొట్టా డు .

నాని : ఫస్ట్ వైఫ్ కి హెల్త్ ప్రా బ్లెమ్ వచ్చి

months back చనిపో యిందట …

సూరి : నువ్వు అది నమ్ముతున్నావా …

నమ్ము నమ్ము ..

నాని : అలా కాదు రా …

సూరి : లేదు నమ్ము …

అన్ని తెలిసినట్టు మాటాడకు ..

మధ్యలో వచ్చి … నేను కోపాధారు మనిషి ని అని


తెలుసు కద ..

నాని : సారీ రా బాబు నేను విన్నది చెప్పాను రా ..

సూరి : ఐతే మరి నేను చెప్పేది కూడా వినరా ….

నాని : సరే చెప్పు చెప్పు …

సూరి : కాదు రా జరిగిన విషయం వేరు

నాకు మొత్త ం తెలుసు..

మధ్యలో… హెల్త్ ప్రా బ్లెమ్ తొక్క ఏం కాదు … వాళ్లిద్ద రికీ


సబంధం ఉందని ,

కొన్నాళ్ల కు కమీషనర్ పెళ్ళానికి తెలిసిపో యింది .

ఒక రోజు గట్టిగా అడిగేసింది ..

అప్పటికే ఆవిడకి షుగర్ ఎక్కువై 2 కాళ్లు పడిపో యాయి


..

మెల్లి గా స్టెరాయిడ్స్ రూపంలో స్లో పాయిజన్ ఇచ్చి ఒక


6 నెలల్లో పెళ్ళాం అకౌంట్ క్లో స్ చేసి ప్రేయసి అకౌంట్
ఓపెన్ చేశాడు ..
హై సర్కిల్ కాబట్టి 2 సార్లు ఏటి 22 సార్లు పెళ్లి చేసుకున్న
అడిగావాడు ఎవ్వడు ఉండడు ..

నాని : మరి ఈ మ్యాటర్ ఎవడు పో లీస్ లు కి చెప్పలేదా …

సూరి : చెప్పారు ..

చెప్ప్పాక వెళ్లి కమీషనర్ కి కంప్లైంట్ చేయమన్నారు

నాని : మరి కమీషనర్ ఏమన్నాడు .

సూరి : నిన్ను రోజూ పొ ద్దు న్న లేవగానే 2 వాల్నట్స్


తినమన్నాడు

నాని : ఎందుకు ??

సూరి : నీకు బుర్ర దొ బ్బింది గా బా పని చేయడానికి .

మర్డ ర్ చేసింది కమీషనర్ అయితే మళ్లీ కొత్త గా పో లీస్


కంప్లైంట్ ఏంట్రా నిబ్బ గా .

అది natural డెత్ అని డిసైడ్ చేసారు...

You might also like