blo checklist submission report

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 9

పై తెలిపిన అర్జీదారులైన తండ్రి /భర్త అనువారు వారి యొక్క ఓటు ప్రస్తు తం పీఎస్ నెంబర్

_______కలదని వారి యొక్క చిరునామాన్ని మార్పు చేయుటకు గాను దరఖాస్తు చేసుకుని ఉన్నారు. సదురు దరఖాస్తు పై విచారణ చేయగా

వీరు చిరునామా మార్పు కొరకు Form – 8 నందు shifting of Residence బదులుగా correction of entries దరఖాస్తు చేసుకొని వున్నారు.

సదరు అర్జిదారులు చిరునామా కొరకు ఆధార్ నకలు జతపరిచి ఉన్నారు. కావున సదరు అర్జిదారులు తప్పుగా దరఖాస్తు చేసుకోని వున్నందున

సదరు దరఖాస్తు ను గైరు మంజురు చేయుటకు సిఫార్సు చేయడమైనది.


పై తెలిపిన అర్జీదారులైన తండ్రి/భర్త అనువారు వారి యొక్క ఓటు నందు ఇంటి సంఖ్య వద్ద పొ రపాటున

ఊరి పేరు కలదనిఇంటి సంఖ్యసవరణ చేయుటకు గాను దరఖాస్తు చేసుకుని ఉన్నారు. సదురు దరఖాస్తు పై విచారణ చేయగా వీరి ఇంటి సంఖ్య

కలదు మరియు ఇంటి సంఖ్య కొరకు ఆధార్ నకలు జతపరిచి ఉన్నారు. కావున సదరు అర్జిదారునుకు ఇంటి సంఖ్య ________గా మార్పు

చేయుటకు సిఫార్సు చేయడమైనది.


పై తెలిపిన అర్జీదారులైన తండ్రి/భర్త అనువారు వారి యొక్క ఓటు నందు పేరు వద్ద పొ రపాటు

కలదనిసవరణ చేయుటకు గాను దరఖాస్తు చేసుకుని ఉన్నారు. సదురు దరఖాస్తు పై విచారణ చేయగా వీరి పేరు ఆధార్ కార్డు నందు

______________ గా కలదు మరియు పేరు కొరకు ఆధార్ నకలు జతపరిచి ఉన్నారు. కావున సదరు అర్జిదారునుకు పేరు

_______________ గా మార్పు చేయుటకు సిఫార్సు చేయడమైనది.


పై తెలిపిన అర్జీదారులైన తండ్రి /భర్త అనువారు వారి యొక్క ఓటు నమోదు చేయుటకు గాను దరఖాస్తు చేసుకుని
ఉన్నారు. సదురు దరఖాస్తు పై విచారణ చేయగా వీరి చిరునామా ______________ గా కలదు మరియు పుట్టిన తేది ___________ కలదు మరియు చిరునామ కొరకు ఆధార్
నకలు మరియు పుట్టిన తేది కొరకు స్కూల్ టి.సి/ఆధర్ కార్డు / బ్యాంకు పాస్ బుక్/పాన్ కార్డు జతపరిచి ఉన్నారు. కావున సదరు అర్జిదారునుకు పి.యస్.నెంబరు
_______________ చేర్చుటకు సిఫార్సు చేయడమైనది. (గమనిక: సదరు దరఖాస్తు దారుడు రెండుసార్లు దరఖాస్తు చేసుకొని ఉన్నారు, సదరు దరఖాస్తు నెంబర్లు
S01164V6N1004241200029, S01164V6N1204241200114. కావున దరఖాస్తు నెంబరును S01164V6N1004241200029 గైరు మంజూరు చేసి మరియు
దరఖాస్తు నెంబరును S01164V6N1204241200114 సిఫార్సు చేయడమైనది
పై తెలిపిన అర్జీదారులైన తండ్రి /భర్త అనువారు వారి యొక్క ఓటు నమోదు చేయుటకు గాను దరఖాస్తు చేసుకుని
ఉన్నారు. సదురు దరఖాస్తు పై విచారణ చేయగా వీరి యొక్క ఓటు ఇతర సాంకేతిక కారణం/ పొ రపాటున / PSE/DSE ద్వారా తొలగించి వున్నారు. సదరు తొలగించి ఉన్న ఓటు
నెంబరు____________ గా కలదు. కావున వీరి చిరునామా ________________ గా కలదు మరియు పుట్టిన తేది ________ కలదు మరియు చిరునామ కొరకు ఆధార్
నకలు మరియు పుట్టిన తేది కొరకు స్కూల్ టి.సి/ఆధర్ కార్డు / బ్యాంకు పాస్ బుక్/పాన్ కార్డు జతపరిచి ఉన్నారు. కావున సదరు అర్జిదారునుకు పి.యస్.నెంబరు
_______________ చేర్చుటకు సిఫార్సు చేయడమైనది.
పై తెలిపిన అర్జీదారులైన తండ్రి/భర్త అనువారు వారి యొక్క ఓటు నందు తండ్రి/భర్త పేరు వద్ద పొ రపాటు

కలదని సవరణ చేయుటకు గాను దరఖాస్తు చేసుకుని ఉన్నారు. సదురు దరఖాస్తు పై విచారణ చేయగా వీరి పేరు ఆధార్ కార్డు నందు

______________ గా కలదు మరియు పేరు కొరకు ఆధార్ నకలు జతపరిచి ఉన్నారు. కావున సదరు అర్జిదారునుకు పేరు

_______________ గా మార్పు చేయుటకు సిఫార్సు చేయడమైనది.


పై తెలిపిన అర్జీదారులైన తండ్రి/భర్త అనువారు వారి యొక్క ఓటు నందు జెండర్ వద్ద పొ రపాటు కలదని

సవరణ చేయుటకు గాను దరఖాస్తు చేసుకుని ఉన్నారు. సదురు దరఖాస్తు పై విచారణ చేయగా వీరి పేరు ఆధార్ కార్డు నందు ________గా

కలదు మరియు పేరు కొరకు ఆధార్ నకలు జతపరిచి ఉన్నారు. కావున సదరు అర్జిదారునుకు జెండర్ ___________ గా మార్పు చేయుటకు

సిఫార్సు చేయడమైనది.
పై తెలిపిన అర్జీదారులైన తండ్రి/భర్త అనువారు వారి యొక్క ఓటు నందు ఫో టో పొ రపాటు కలదని సవరణ

చేయుటకు గాను దరఖాస్తు చేసుకుని ఉన్నారు. సదురు దరఖాస్తు పై విచారణ చేయగా సదరు ఫో టోలో గల వ్యక్తికి ఇదివరకే ఓటు

___________కలదు. మరియు సవరణ చేసుకున్న ఓటు నందు వున్నా వివరముల మేరకు వీరి యెక్క ఆధార్ కార్డు నందు

______________ గా కలదు మరియు పేరు కొరకు ఆధార్ నకలు జతపరిచి ఉన్నారు. కావున సదరు అర్జిదారునుకు ఫో టో మార్పు చేయుటకు

సిఫార్సు చేయడమైనది.

You might also like