Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 7

జలదీపిక

గ్రామస్థాయి నీరు మరియు పారిశుద్ధ్య


కమిటీల కరదీపిక

✓గ్రామస్థాయి నీరు మరియు పారిశుద్ధ్య


కమిటీల విధులు
✓గ్రామీణ కార్యయ చరణ గ్రరణాళిక తయారీలో
వారి భాగస్థా మయ ము మరియు సoబంధిత
సమాచారం
జల జీవన్ మిషన్ లో – గ్రామస్థాయి నీరు మరియు
పారిశుద్ధ్య కమిటీల విధులు – భాద్ధయ తలు
రరిచయం
నీరు జీవితానికి అతయ ంత గ్రపాధాన్య అవసర్యలలో ఒకటి, నీరే గ్రపాణాధారం.
మాన్వ అభివృద్ధకి
్ గ్రతాగునీటి లభ్య త చాలా అవసరం. గ్రరరంచ మాన్వ జనాభాలో 18%
మరియు గ్రరరంచ రశువుల జనాభాలో 15% భారతదేశంలో ఉంద్ధ. అయితే, ఇద్ధ కేవలం
2% భూభాగం మరియు 4% గ్రరరంచ మంచినీటి వన్రులను కలిగి ఉంద్ధ

జల్ జీవన్ మిషన్ (JJM) 2024 సంవతస రం నాటికి ఎంపిక కాబడిన్ గ్రరతి గ్రామంలో,
గ్రరతి ఇంటికి, సురక్షిత మంచినీరు కుళాయి ని (FHTC) అంద్ధంచడమే లక్ష్య ంా ఈ
రథకం రూపుద్ధద్ధదబడిన్ద్ధ.

నేరధ్య ం:
కేంగ్రద్ధ గ్రరభుతా ం 1972 లో గ్రామాలలో తాగునీటి సరఫర్య కోసం ర్యష్ట్రాలకు
సహాయం వేగవంతమైన్ గ్రామీణ నీటిసరఫర్య కారయ గ్రకమానిి (ARWSP) గ్రపారంభించింద్ధ.
ఈ కారయ గ్రకమానిి 2009లో జాతీయ గ్రామీణ తాగునీటి కారయ గ్రకమం (NRDWP) ా పేరు
మారచ డం జరిగింద్ధ. ఇద్ధ కేంగ్రద్ధ గ్రపాయోజిత రథకం, ఇందులో కేంగ్రద్ధ మరియు ర్యష్ట్రాల
నిధుల భాగస్థా మయ ంతో రనులు చేరట్ాబడును. NRDWP కింద్ధ, "స్థధ్య మైన్ంత వరకు
గ్రపాంగణంలో సురక్షితమైన్ తాగునీటిని అనిి కుటంబాలకు సురక్షిత నీరు గ్రతాగునీటి
అవసర్యలకు మరియు ఉరయోగించడానికి వీలు కలిప ంచడం" ఒక లక్ష్య ం. యునైటెడ్
నేషన్ యొకక సుస్థార అభివృద్ధ్ లక్ష్యయ లతో సమాన్ంా 2030 నాటికి లక్ష్యయ నిి
స్థధించాలని గ్రరతిపాద్ధంచబడింద్ధ. అయితే ఈ లక్ష్యయ నిి జల్ జీవన్ మిషన్ (JJM)
ద్వా ర్య 2024 నాటికి స్థధించడానికి గ్రరణాళిక చేయబడింద్ధ.

కేంగ్రద్ధ గ్రతాగునీరు మరియు పారిశుద్ధ్య విభాగం (DDWS) వారితో అందుబాటలో


ఉన్ి సమాచారం గ్రరకారం, 31.3.2019 నాటికి, గ్రామీణ కుటంబాలలో 18.33% మాగ్రతమే
ఇంటింటి కుళాయి కనెక్ష్న్్‌ని కలిగి ఉనాి యి, అన్ా దేశంలో మొతతం 17.87 కోట్ల
గ్రామీణ గృహాలలో 3.27 కోటల

విజన్:
గ్రరదేశాలలో గ్రరతి గృహానికి అవసరమైన్ సురక్షిత మంచినీటిని దీర ఘ కాలిక
గ్రామీణ
సేవల రూరంలో, సేవా రుసుములను వసూలు చేసూత, మంచినీటిని అంద్ధంచి, గ్రరజల
జీవన్ గ్రరమాణాలను మెరుగు రరచడం ఈ కారయ గ్రకమం యొకక ముఖ్య మైన్ ఉదేదశము .

మిషన్:

జల్‌జీవన్్‌మిషన్్‌లో్‌భాగంా్‌ఈ్‌్‌గ్రకింద్ధ అంశాలపై్‌్‌్‌ద్ధృష్ట్‌ా పెట్టాలి్‌.


• ర్యష్ట్రాలు / కేంగ్రద్ధ పాలిత గ్రపాంతాలు గ్రామీణ నీటి సరఫర్య గ్రరణాళికలో
భాగస్థా ములై, గ్రతాగడానికి అనువైన్ సురక్షితమైన్ మంచి నీటిని గ్రరతి ఇంటికి,
స్థమాజిక భ్వనాలకు, పాఠశాలలకు, రంచాయతీ భ్వనాలకు, అంగనాా డీ
భ్వనాలకు, గ్రపాధ్మిక ఆరోగయ కేంగ్రద్వలకు ఖ్చిచ తంా సరఫర్య చేసే విధ్ముా
చూడాలి.
• ర్యష్ట్రాలు/ కేంగ్రద్ధ పాలిత గ్రపాంతాలు 2024 సంవతస రం నాటికి ఎంపిక కాబడిన్
గ్రరతి గ్రామములో, గ్రరతి ఇంటికి సురక్షితమైన్ మంచి నీటి సరఫర్య కొరకు
కుళాయిని (FHTC) మరియు సూచించిన్ తగిన్ రరిమాణంలో నాణయ త గ్రకమం
తరప కుండా నీటిని అంద్ధంచుట్కు వీలుా నీటి సరరర్య మౌలిక
సదుపాయాలను ఏర్యప ట చేయాలి.
• ర్యష్ట్రాలు/ కేంగ్రద్ధపాలిత గ్రపాంతాలు గ్రతాగు నీటి సంరక్ష్ణ చరయ ల కొరకు గ్రరణాళిక
చేరట్టాలి.
• గ్రామరంచాయతీలు / గ్రామసంఘాలు వారి యొకక గ్రామీణ నీటి సరఫర్య
రథకములు సా తంగ్రతముా నిరా హంచుట్కు అంచనా, గ్రరణాళిక, అమలు,
నిరా హణ కొరకు వీలుా గ్రరణాళికలు రూపంద్ధంచుకోవాలి.
• ర్యష్ట్రాలు / కేంగ్రద్ధ పాలిత గ్రపాంతాలు సేవల వినియోగం మరియు ఆరిక

స్థా వలంబన్ స్థధించే విధ్ంా అదుు తమైన్ ద్ధృఢమైన్ సంస్థాగత ఏర్యప ట్ను

చేసుకోవాలిస న్ వాటిపై ద్ధృష్టా స్థరించాలిస ఉంద్ధ.
• లబ్దదద్వరులు మరియు గ్రామాసంఘాల కొరకు నీటి యొకక ఆవశయ కతను
పెంపంద్ధంచే విధ్ముా అవాహన్ కారయ కారమాలు నిరా హంచుకోవాలి.
• ర్యష్ట్రాలు / కేంగ్రద్ధ పాలిత గ్రరదేశాలు నిధుల సమీకరణ, కేట్టయింపు మరియు
ఆరిక
్ సహాయము అంద్ధంచే విధ్ముా కృష్ట చేయాలి.

జల్‌్‌జీవన్్‌్‌మిషన్్‌్‌లక్ష్యయ లు:
• గ్రరతి ఇంటికి, సురక్షిత మంచినీటి కుళాయిని (FHTC) అందుబాటలోకి
తీసుకుర్యవడం.
• కరువు గ్రరభావిత గ్రపాంతాలు, మంచి నీటి నాణయ త గ్రరభావిత గ్రపాంతాలు, ఎడారి
గ్రపాంతాల కొరకు మరియు “సంసద్ ఆద్ధర్శ్ గ్రామ యోజన్” గ్రకింద్ధ (SAGY స్క ం
గ్రకింద్ధ గౌరవ పార లమెంట్ సభుయ లు ద్ధతతత తీసుకున్ి గ్రామాలు ) గ్రామాలకు
మెద్ధటి గ్రపాధాన్య త ఇవా వలెను.
• కారయ గ్రకమము లో భాగంా సురక్షిత మంచినీటి కుళాయి (FHTC) లను మొద్ధటిా
గ్రామం లో ఉన్ి స్థమాజిక భ్వనాలకు, పాఠశాలలకు, రంచాయతీ భ్వనాలకు,
అంగనాా డి భ్వనాలకు, ఆరోగయ కేంగ్రద్వలకు మొద్ధటి గ్రపాధాన్య త ఇవా వలెను .
• సురక్షిత మంచినీటి కుళాయి (FHTC) యొకక రనితీరు రరయ వేక్ష్ణ చేయవలెను.
• ్‌స్థానిక గ్రరజల యొకక యాజమాన్య ము మరియు భాగస్థా మయ మును అనిి
అభివృద్ధ్ రూపాలలో ఉండే విధ్ముా గ్రపేరణ చేయవలెను.
• నీటి సరఫర్య విధాన్ము, సుస్థారత మరియు నీటి సరఫర్య మౌళిక
వసతులను మరియు నిధులను సమకూరేచ విషయము లో సహాయ
రడట్ం.
• ్‌రం
ల బ్దం్, విదుయ దీకరణ, నీటి నాణయ తా యజమాన్య ం, నీటి రరిశుదీదకరణ,
నిర్యా ణం మరియు నిరా హణ (O&M) లకు అవసరమైన్ నైపుణయ ములు
కలిగిన్ మాన్వ వన్రులను సుస్థారత ద్ధశా మెరుగు రరచడం.
• సురక్షిత మంచినీరు యొకక అవసరములు, లబ్ద్ద్వరుల భాగస్థా మయ ం
వంటి అంశాలగురించి అవాహన్ కారయ గ్రకమాలను నిరా హంచుట్.

గ్రామీణ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ ( VWSCs) ఆవశయ కత :


గ్రామంలో మంచినీటి సరఫర్య మౌలిక వసతులను గ్రరణాళికలను అమలు
చేయడంలో, సురక్షిత మంచినీటి కుళాయిలను అందుబాటలోకి (FHTC) తీసుకు
ర్యవట్ం లోనూ ఆ గ్రామ గ్రరజలు / గ్రామ సంఘాలు గ్రరధాన్ పాగ్రత పోష్టస్థతరు.
గ్రామంలోని మంచినీటి సరఫర్య గ్రరణాళికలను రూపంద్ధంచడంలోనూ ఆ
గ్రామము యొకక గ్రరజల అనుమతి, మరియు గ్రామ సభ్ తీర్యా న్ం మఖ్య మైన్
అర హతలుా జల్ జీవన్ మిషన్ కారయ గ్రకమం లో నిరేశ
ద ంరబడిన్ద్ధ.

73వ ర్యజాయ ంగ సవరణ గ్రరకారం గ్రరతి గ్రామంలో, గ్రామ రంచాయతీ లేద్వ ద్వని
యొకక సబ్ కమిటీ అంటే గ్రామ్‌స్థాయి నీరు మరియు పారిశుధ్య కమిటి (VWSC)
చట్ాబద్ధమై
ద న్ సంసాలుా రని చేస్థతయి. గ్రామ రంచాయతీ లేద్వ సబ్ కమిటీలు ఆ
గ్రామంలోని నీటి సరఫర్య బాధ్య తలను నిరా హ్‌సుతంద్ధ, లేద్వ నిరా హణ
బాధ్య తలను గ్రామసభ్ నిరయి
ణ ్‌సుతంద్ధ. ఈ సబ్ కమిటీలకు ఆ గ్రామము యొకక
సరప ంచ్ / ఉరసరప ంచ్/ రంచాయతీ మెంబర్శ / స్థధారణ గ్రామపెద్ధద ాని,
గ్రామసభ్ నిరయ
ణ ం మేరకు అధ్య క్షులుా వయ వహరిస్థతరు. అదే విధ్ముా
రంచాయతీ సెగ్రకట్రి ఆయా కమిటీలకు సెగ్రకట్రిా వయ వహరించవచుచ . ఈ
కమిటీలో 10 - 15 మంద్ధ సభుయ లుా ఉంట్టరు. వారిలో 25% మంద్ధ గ్రామ
రంచాయతీ నుండి, 50% మంద్ధ ష్ట్స్లు
త మరియు 25% మంద్ధ బలహీన్ వర్యాలకు
చంద్ధన్వారు సభుయ లుా ఉంట్టరు. ఈ సబ్–కమిటీల యొకక కాలరరిమితి 2
నుండి 3 సంవతస రములు కాా దీనిని మరలా తిరిగి ఎనుి కొనుట్కు
గ్రామసభ్కు అధికారం కలదు. ఈ సబ్–కమిటీలలోని సభుయ లు యొకక
రద్ధవీకాలం ఏదైనా ఇతర కారణాలవలన్ ముగిస్థపోయే రరిస్థాతి వచిచ న్ ఎడల,
తిరిగి గ్రామ రంచాయతీ కారయ వరం
ా ఎనిి క అయిన్ంత వరకు, ఈ సబ్ –
కమిటీల యొకక సేవలను ఉరయోగించుకునే వెసులుబాట జిలాల నీరు మరియు
పారిశుద్ధ్య మిషన్ వారికి కలదు.

గ్రామ రంచాయతి లేద్వ గ్రామ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ ఈ ద్ధగువ


విధులను నిరా హసుతంద్ధ.

• గ్రరతి ఇంటికి, సురక్షిత మంచినీటి కుళాయిని (FHTC) అందుబాటలోనికి


తీసుకుర్యవట్ంతో పాట, భ్విషయ త్ లో గ్రరసుతత నివాస్థలకు దూరంా
నిరిా తం అవా బోయే గృహాలను గ్రరణాళికలో భాగంా చేసుకొని, సురక్షిత
మంచినీరు కుళాయి (FHTC) లను ఏర్యప ట చేసుకోవట్ం.
• నీటి సరఫర్య రథకం కొరకు గ్రామీణ కార్యయ చరణ గ్రరణాళిక (VAP) లను
రూపంద్ధంచడం.
• గ్రామీణ నీటి సరఫర్య రథకాలను సమరవ
ద ంతంా నిరా హంచడం,
యాజమానీయ కరించడం, అమలు చేయడం మరియు నీటి సరఫర్య
సమయాలను గ్రరకటించడం.
• గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి కొరకు , గ్రామీణ గ్రరజల నుండి 5%
లేద్వ 10% నిధులను సమీకరించి, వాటిని సరైన్ రద్ధదతిలో వినియోగం
మరియు ఈ కారయ గ్రకమం లో గ్రరజలను భాగస్థా ముయ లను చేయట్ం.
• గ్రామము లో నిరిా తం అవుతున్ి మౌలిక వసతుల నిర్యా ణ రనులను
రరయ వేక్ష్ణ, నీటి పున్ఃవాడకం పై ద్ధృష్టాపెట్ాడం, నీటి యాజమాన్య
రద్ధదతులపైన్ అవాహన్ కలిప ంచడం.
• కొతత బాయ ంక్ ఖాతా ను తెరవడం ాని లేక గ్రామ రంచాయతి లో ఇరప టికే
ఉన్ి ఖాతాలో గ్రరజల నుండి సేకరించిన్ నిధులను “నిర్యా ణం &
నిరా హణ” (O&M) గ్రకింద్ధ అవసర్యల కొరకు ఖాతా లో జమ చేయట్ం.
ఒకవేళ ఇరప టికే ఉన్ి ఖాతా లో డబ్బు ను జమ చేయవలస్థ వసే,త ద్వని
కొరకు వేరే సంభ్ంద్ధత రదుదలను ఉరయోగించేట్టల చూడట్ం.
• బాయ ంకు ఖాతాలో వివర్యలు సరిాా ఉండేవిధ్ంా చూడట్ం, ద్వని కోసం ఓ
రిజిసర్శ
ా ను ఏర్యప ట చేస్థ, ద్వనిలో గ్రరజలు నుండి సమీకరించిన్ విర్యళాలు
/ డబ్బు కు సంబంద్ధంచిన్ లెకక లను సగ్రకమంా గ్రవాయడము, “నిర్యా ణం
& నిరా హణ” O&M ఖ్రుచ లను ఎరప టికపుప డు సరి చూసుకోవట్ం.
• గ్రరజా సంఘాలను / గ్రామీణులను భాగస్థా మయ రద్ధ్తుల (PRA) ద్వా ర్య
గ్రరణాళికలను రూపంద్ధంచట్ం లో భాగస్థా ములను చేయాలి.
• వాడుక రుసుం లను (యూసర్శ చారీల
ీ ను) వసూలు చయయ ట్ం.
• గ్రామములో నీటి సరఫర్య రథకం సగ్రకమంా ా న్డిచే విధ్ంా “నిర్యా ణం
& నిరా హణ” O&M రనులను నితయ ం రరయ వేక్షించడం.
• మంచినీటి సరఫర్య మరియు మౌలిక వసతులకు సంబంద్ధంచిన్ ఆసుతల
వివర్యలను ఆసుతల (Assets Register ) రిజిసర్శ
ా లో పందురరచడం.
• “థర్శ ్ పారీ ా రరయ వేక్ష్ణ” (Third party inspection) ని అనుమతించి రనుల
పై రరయ వేక్ష్ణ ను కొన్స్థగించాలి.
• సంవతస ర్యనికి కనీసం నాలుగు స్థరుల , కమిటీ మీటిం్ లను నిరా హంచి
సమావేశపు అంశాలను మినిట్స లో పందురరచవలెను.
• ఫీల్్ టెస్టా కిట్్‌లను ఉరయోగించి నీటి నాణయ త రరీక్ష్ను నిర్య్రించుకోవడం
అలాగే నిరీత ణ కాలరరిమితిలో నీటి నాణయ త రరీక్ష్ను గ్రరయోగశాలలో
నిరా హంచి ఆ ఫలితాలను గ్రరజలకు అందుబాటలో ఉంచి, పారిశుధ్య
అవాహన్ కలిప ంచుట్. ఫీల్్ టెస్టా కిట్్‌లను ఉరయోగించుట్ కొరకు
యువతకు, ష్ట్స్ల
త కు మరియు విద్వయ రు్లకు శక్ష్ణ పై గ్రపేరణ
కలిగించవలెను .
• “సోషల్ ఆడిట్” ను ఎరప టికపుప డు నిరా హంచవలెను.
• నీటిని అవసరమైన్ మేరకు
మాగ్రతమే ఉరయోగించుకొనే విధ్ముా
చూడవలెను, అన్వసర వృధాకు అడ్కటా వేసే విద్ధముా గ్రరజలకు
అవాహనా కారయ గ్రకమాలు నిరా హంచవలెను .

గ్రామీణ కార్యయ చరణ గ్రరణాళిక లో ( Village Action Plan) గ్రామ నీరు మరియు
పారిశుద్ధ్య కమిటి పాగ్రత.

గ్రామరంచాయతీలు (Grama Panchyaties) లేద్వ సబ్ కమిటీ లు అంటే,


గ్రామీణ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీల ద్వా ర్య సహకార ఏజెనీస ల సహకారం
తో “గ్రామీణ కారయ చరణ గ్రరణాళికలు” తయారు చేయబడతాయి. ఈ గ్రరణాళిక
లను తయారు చయయ ట్ం కొరకు బేస్ట లైన్ సరేా చేరటిా రరిస్థాతిని అంచనా వేస్థ
గ్రామీణ వన్రులను గురి తంచి “వన్రుల రట్ం” తో పాటా భాగస్థా మయ రద్ధదతుల
ద్వా ర్య గ్రరజలను భాగస్థా ముయ లను చేస్థ ఈ గ్రరణాళికను గ్రామ్‌స్థాయి నీరు
మరియు పారిశుద్ధ్య కమిటీలు నిరా హస్థతయి.

ఇందులో ఈ ద్ధగువ అంశాలను పందు రరుచడం జరుగుతుంద్ధ.

• గ్రామములో నీటిసరఫర్య చరిగ్రత, నీటి వన్రుల లభ్య త, గతంలో


కరువుకు సంభ్ంద్ధంచిన్ వివర్యలు, తుఫాను, వరద్ధలు, ఇతర గ్రరకృతి
వైరరీతాయ లు ఆయా సమయాలోల తీసుకున్ి రక్ష్ణ మరియు నియంగ్రతణ
చరయ లు, ఆయా గ్రామాలోల ఉన్ి అనుసంద్వన్ మార్యాలు .
• గ్రామములో ఉన్ి గ్రరసుతత నీటి సరఫర్య వసతులు, వాటి యొకక
నిరా హణ విద్వనాలు .
• నీటిలభ్య త గ్రరదేశాలు, మరియు వాటి యొకక దీరకా
ఘ లిక అనుకూలతలు,
అందుబాటలో ఉన్ి నీటి వన్రుల తయారీ.
• గ్రరసుతతానికి అందుబాటలో ఉన్ి సురక్షిత మంచినీరు కుళాయిలు
(FHTC) యొకక సంఖ్య వివర్యలు.
• నీటి సరఫర్య రథకానిి అమలు చేసే గ్రకమంలో, గ్రరజల
భాగస్థా మయ ంను, డబ్బు రూరంలో ాని, రనుల రూరంలో ాని ఉండే
విధ్ముా వారి సమా తిని పంద్ధడం / చేరట్ాడం.
• గ్రామ రంచాయితీ, సబ్ కమిటీ సభుయ లకు మరియు యువతకు శక్ష్ణ
కారయ గ్రకమాల నిరా హణకు సంభ్ంద్ధంచిన్ అంశాలు రరిగణలోకి
తీసుకోవడం.
• నీటి లభ్య త గ్రరదేశాలు, దీర ఘ కాలిక కారయ నిరా హణ గ్రరణాళిక , ద్వనిని
అమలు చేయు విధాన్ం మొద్ధలగున్వి అంశాలు రరిగణలోకి
తీసుకోవడం.
• నీటి సరఫర్య మౌలిక వసతుల రూరకలప న్కు గ్రామరంచాయతీ లేద్వ
సబ్ కమిటీ పేరు మీద్ధ ఉన్ి ్‌సాలంలో కేట్టయింపున్కు సంభ్ంద్ధంచిన్
అంశాలు రరిగణలోకి తీసుకోవడం .

కారయ చరణ గ్రరణాళికలలో ఈ ద్ధగువ తెలురబడిన్ సంసాల యొకక విధులు - భాద్ధయ తలు
లు తరప క పందురరచాలి
• గ్రామీణ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీలు ( VWSCs)
• అమలు సహాయక సంసాలు (ISAs)
• గ్రామ రంచాయతీలు (Grama Panchayaties)
• గ్రామంలోని స్థమాజిక భ్వనాలు అన్ా, పాఠశాలలు, అంగనాా డి
భ్వనాలు, రంచాయితీ భ్వనాలు మొద్ధలగు వాటికి నీటి సరఫర్య గురించి
గ్రరణాళికలో పందురరచాలి.
• ఈ రనులను నిరా హంచుట్కొరకు సా లప నైపుణయ తలు కలిగిన్ వారిని
నియమించుట్.
• “ఫీల్్ టెస్టా కిట్”ల ద్వా ర్య నీటి నాణయ తా రరీక్ష్లను నిరా హంచగలిగే
వారిని సంగ్రరద్ధంచి శక్ష్ణ లను ఇచేచ గ్రరణాళికలు చేరటాట్.
• మురికినీరు నిర్యా హణ విధానాలు, పారిశుద్ధ్య తనిఖీలు, నీటి సంరక్ష్ణ
గ్రరణాళికలు మొద్ధలగున్వి రరిగణలోకి తీసుకోవాలి.

గ్రామ కార్యయ చరణ గ్రరణాళిక తయారు చేసే సమయంలో గ్రామములో


సూమారు 80% మంద్ధ గ్రరజలు హాజరు అయిన్టలా, సబ్ – కమిటీ మరియు గ్రామ
రంచాయతీ భాద్ధయ త తీసుకోవలెను.

You might also like