Boss Party Song Lyrics in Telugu, Waltair Veerayya- బాస్ పార్టీ Song Lyrics

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

Search Here 

బాస్ పార్టీ...
Boss Party (https://www.lyricstape.com/album/waltair-veerayya-boss-party-song-lyrics/992/2986)

శ్రీదేవి చిరంజ...
Sridevi Chiran... (https://www.lyricstape.com/album/waltair-veerayya-sridevi--chiranjeevi-song-lyrics/992/3002)

శ్రీదేవి చిరంజ...
Sridevi Chiran... (https://www.lyricstape.com/album/waltair-veerayya-sridevi--chiranjeevi-song-lyrics/992/3004)

పూనకాలు లోడింగ...
Poonakaalu Load... (https://www.lyricstape.com/album/waltair-veerayya-poonakaalu-loading-song-lyrics/992/3005)

నీకేమో అందమెక్...
Neekemo Andamek... (https://www.lyricstape.com/album/waltair-veerayya-neekemo-andamekkuva-song-lyrics/992/3006)

 Song: Boss Party


 Lyricist: Devi Sri Prasad
 Singers: Hari Priya,Nakash Aziz,Devi Sri Prasad (DSP)
(whatsapp://send?
text=https%3A%2F%2Fwww
veerayya-boss-
party-song-
lyrics%2F992%2F2986)

Telugu English

వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ బాస్ పార్టీ

నువ్వు లుంగీ ఎత్తు కో హెయ్


నువ్వు షర్టు ముడేస్కో హెయ్
నువ్వు కర్చీఫ్ కట్టు కో హెయ్
బాసొస్తుండు బాసొస్తుండు

నువ్వు లైట్లేస్కో హెయ్


నువ్వు కలర్ మార్చుకో హెయ్
నువ్వు సౌండ్ పెంచుకో హెయ్
బాసొస్తుండు బాసొస్తుండు

డీజే వీరయ్య

హే క్లబ్బుల్లో న పార్టీ అంటే


షరా షరా మామూలే
షరా షరా మామూలే 
హౌజ్ పార్టీ అంటే అసలు
కొత్తగ ఉండదు ఏ మూలే
కొత్తగ ఉండదు ఏ మూలే

బీచ్ పార్టీ అంటే అసలు


రీచ్ పెద్దగ ఉండదులే
రీచ్ పెద్దగ ఉండదులే

క్రూ జ్ పార్టీ అంటే అసలు


మాస్ పెద్దగ పండదులే
మాస్ పెద్దగ పండదులే

అరె వేర్ ఈజ్ ద పార్టీ


బాసు వేర్ ఈజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ

మరి వేర్ ఈజ్ ద పార్టీ


బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ హూ

డీజే వీరయ్య

నువ్వు బాటిల్ అందుకో హెయ్


నువ్వు గ్లా సందుకో హెయ్
నువ్వు సుక్కేస్కో హెయ్
బాసొచ్చిండు కిక్కిచ్చిండు

హోటల్లో న పార్టీ అంటే


హీటే ఉండదు ఎందుకులే
హీటే ఉండదు ఎందుకులే

గల్లీలోన పార్టీ అంటే


సిల్లీ సిల్లీగుంటదిలే
సిల్లీ సిల్లీగుంటదిలే

టెర్రసు మీద పార్టీ అంటే


ప్రైవసీ అస్సలు ఉండదులే
ప్రైవసీ అస్సలు ఉండదులే

పెంటు హౌజు పార్టీ అంటే


రెంటే చాలా అయితదిలే
రెంటే చాలా అయితదిలే

మరి వేర్ ఈజ్ ద పార్టీ


బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ

మరి వేర్ ఈజ్ ద పార్టీ


బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ హూ

నువ్వు డప్పందుకో హెయ్


నువ్ డోలందుకో హెయ్
నువ్ బూరందుకో హెయ్
ఎయ్ బాసొచ్చిండు రాఫ్ఫాడిస్తుండు

మరి వేర్ ఈజ్ ద పార్టీ


బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు 
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ ఓయ్

డీజే వీరయ్య హా హా హా
అదిరిపోనాది పార్టీ పార్టీ పార్టీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రో త్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

 Movie: Waltair Veerayya (https://www.lyricstape.com/album/Waltair Veerayya/992)


 Cast: Catherine Tresa,Chiranjeevi,Ravi Teja,Shruthi Hassan
 Music Director: Devi Sri Prasad
 Year: 2023
 Label: Sony Music

Home (https://www.lyricstape.com/)

Latest Movies (https://www.lyricstape.com/latest-movies)

Movie Directory (https://www.lyricstape.com/movie-directory)

Lyricist (https://www.lyricstape.com/latest-lyricist)

EntertainmentZone (https://www.lyricstape.com/)

Advertise With Us (https://www.lyricstape.com/request-lyrics)

Get all latest and best telugu movie song lyrics in Telugu. Platform which is built to provide telugu movie song lyrics in telugu. All song lyrics listed in
the site are for promotional purposes only. LyricsTape does not sell or monetize on the songs by any means. All the rights are reserved to the audio
company / recording studios. LyricsTape hold no responsibility for any illegal usage of the content. For any queries, you can email us on
support@lyricstape.com

Privacy Policy (https://www.lyricstape.com/privacy-policy) Terms & Conditions (https://www.lyricstape.com/terms-conditions)

© 2021 www.lyricstape.com (https://www.lyricstape.com/). All Rights Reserved.

You might also like