45 day Spoken English Classes-3

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 23

45 day Spoken English Classes

Pronouns

I=నేను It=అది That=ఆ

You=నీవు/మీరు/తమరు We=మేము These=ఇవి

He=అతను They=వారు, వీరు Those=అవి

She=ఆమె This=ఈ

Present Helping verbs


am ఉననాను

is ఉననాడు / ఉంది

are ఉననారు/ఉనావి/ఉననాము/ఉననావు

List of qualitative adjectives


1. మంచి =Good, kind 12. బూటక =False, deceitful

2. నిజాయితీ గల =Honest, truthful 13. కర


ూ ర =Cruel, ruthless

3. దయగల =Compassionate, merciful 14. అసహయకరమెన


ై =Disgusting

4. బాధ్యతగల =Responsible 15. అహంకారియిన


ై =Arrogant, proud

5. ధైరయవంతమెన
ై =Courageous, brave 16. లోభ =Greedy

6. గౌరవప్రదమెైన =Respectful, honourable 17. బదద కసుుడన


ై =Lazy, procrastinating

7. సహృదయ =Kind-hearted, empathetic 18. నిరల జజగల =Shameless, impudent

8. మృదువన
ై =Gentle, soft-spoken 19. కోప్ప్ూరిత =Angry, furious

9. నిబబరియిన
ై =Calm, composed 20. దుుఃఖ =Sorrowful, depressed

10. ఆశావాదియిన
ై =Optimistic, hopeful 21. సంతోషంగా=Happy, joyful

11. చడు =Bad, evil 22. భయంగా =Afraid, scared

5
23. ఆశ్చరయంగా =Surprised, amazed 27. శాంతిగా =Peaceful, calm

24. నిరాశ్గా =Hopeless, discouraged 28. ఉతనాహంగా =Enthusiastic, excited

25. ప్రరమ =Loving, affectionate

26. కృతజఞ తగా =Grateful, thankful

Example Sentences: 10) That is blue.


1) I am happy. a) అది నీలం రంగులో ఉంది.
a) నేను సంతోషంగా ఉననాను.
11) This book is interesting.
2) You are strong. a) ఈ ప్ుసు కం ఆసకతుకరంగా ఉంది.
a) నీవు బలంగా ఉననావు.
12) He is a good doctor.
3) He is tall. a) అతను మంచి డనకటర్.
a) అతను ఎతత
ు గా ఉననాడు.
13) She is a talented artist.
4) She is beautiful. a) ఆమె ప్రతిభావంతతల న
ై కళాకారురాలు.
a) ఆమె అందంగా ఉంది.
14) It is an important event.
5) It is hot. a) ఇది ఒక ముఖయమెన
ై సంఘటన.
a) అది వేడిగా ఉంది.
15) Those mountains are beautiful.
6) We are tired. a) ఈ ప్రవతనలు చనలా అందంగా ఉననాయి.
a) మేము అలసిపో యాము.
16) These cookies are
7) You are clever. delicious(duh·li·shuhs)

a) మీరు తలివన
ై వారు. a) ఈ కుకీస్ చనలా రుచిగా ఉననాయి.

8) They are friendly. 17) Those are my favorite shoes.

a) వారు సరాహప్ూరవకంగా ఉననారు. a) అవి నన ప్ియ


ర మెన
ై బూటల
ల .

9) This is red. 18) These are my keys.

a) ఇది ఎరూగా ఉంది. a) ఇవి నన తనళాలు.

Nurse=నరుా
Vocabulary of Professions
Medical: Dentist=దంత వైదుయడు
Doctor=వద
ై ుయడు
Pharmacist=ఔషధ్ వికరత

6
Surgeon=శ్సు చి
ర కతతాకుడు Manager=మేనజ
ే ర్

Veterinarian(veh·tr·uh·neh·ree·uhn)=ప్శువైదుయ Entrepreneur(aan·truh·pruh·noor)=వాయపారవేతు
డు
Marketing manager=మారక్టింగ్ మేనేజర్
Education:
Financial advisor=ఆరిిక సలహాదనరుడు
Teacher=ఉపాధనయయుడు
Creative and Design:
Professor=ఆచనరుయడు
Artist=కళాకారుడు
Principal=ప్రధననోపాధనయయుడు
Writer=రచయిత
Librarian=గూంథనలయ అధికారి
Designer=డిజన
కై ర్
Coach=శిక్షకుడు
Musician=సంగీతకారుడు
Counselor(kown·suh·luh )=మానసిక నిప్ుణుడు
Photographer=ఛనయాగాూహకుడు
Technology and Engineering:
Filmmaker=చితర నిరాాత
Engineer=ఇంజనీరు
Other Professions:
Software developer=సాఫ్ట వేర్ డవలప్ర్
Police officer=పో లీసు అధికారి
Data scientist=డేటా శాసు వ
ర ేతు
Firefighter=అగిామాప్క సిబబంది
Web developer=వబ్ డవలప్ర్
Social worker=సామాజిక కారయకరు
IT technician=ఐటి టెకా
ీ షియన్
Chef=వంటవాడు
Network administrator=నటవర్్ నిరావహకుడు
Hairdresser=క్షౌరకుడు
Business and Finance:
Taxi driver=టాకీా డవ
ైర ర్
Accountant=ఖాతనదనరుడు

Lawyer=ననయయవాది

How to Form Negative Sentences with "Not" and "Am/Is/Are"


I am not happy. He is not tall.

నేను సంతోషంగా లేను. అతను ఎతత


ు గా లేడు.

You are not strong. She is not beautiful.

నీవు బలంగా లేవు. ఆమె అందంగా లేదు.

7
It is not hot. They are not friendly.

అది వేడిగా లేదు. వారు సరాహప్ూరవకంగా లేరు.

We are not tired. I am not a doctor.

మేము అలసిపో లేదు. నేను డనకటర్ కాదు.

You are not clever. She is not a teacher.

మీరు తలివన
ై వారు కాదు. ఆమె టీచర్ కాదు.

How to Form questions with "Am/Is/Are"

Are you happy? Are you tired?

నీవు సంతోషంగా ఉననావా? మీరు అలసిపో యారా?

Are you strong? Are you clever?

నీవు బలంగా ఉననావా? మీరు తలివన


ై వారరనన?

Is he tall? Are they friendly?

అతను ఎతత
ు గా ఉననాడన? వారు సరాహప్ూరవకంగా ఉననారా?

Is she beautiful? Are you a doctor?

ఆమె అందంగా ఉందన? నీవు డనకటర్ వా?

Is it hot? Is she a teacher?

అది వేడిగా ఉందన? ఆమె టీచర్ నన?

Prepositions related to place

in=లో Beneath=కతూంద

Inside=లోప్ల Above=ప్ైన

On=మీద Between=మధ్య

At=వదద In the middle of=మధ్యలో

Near=దగగ ర Among=మధ్యలో

under=కతంద Behind=వనుక

8
Before=ముందు Next to=ప్రక్న

Beside=ప్క్న

In (లో) We are at a hotel.

మేము ఒక హో టల్ వదద ఉననాము.


The books are in the box.

ప్ుసు కాలు బాక్సా లో ఉననాయి. Near (దగగ ర)

She is in the room. There is a park near my house.

ఆమె లోప్ల ఉనాది. మా దగగ ర ఒక పార్్ ఉంది.

There is love in my heart. Under(కతంద)


నన హృదయంలో ప్రమ
ర ఉంది.
There are chairs under the table.

There are coins in this box. టేబుల్ కతంద కురీచలు ఉననాయి.

ఈ ప్టెట లో డబుబలు ఉననాయి.


There is grass under the tree.
It is dark in this room. చటలట కతంద గడిి ఉంది.

ఈ గదిలో చీకటిగా ఉంది


There is water under the ground.

On (మీద) నేల కతంద నీళ్ళు ఉననాయి.

There is a book on the table. I am under you.

టేబుల్ మీద ప్ుసు కం ఉంది. నేను నీ కతంద ఉననాను.

The keys are on the table. There are coral reefs under the sea.

తనళాలు టేబుల్ మీద ఉననాయి. సముదరం కతంద ప్గడప్ు శిఖరాలు ఉననాయి.

Above (మీద)

Beneath (కతూంద)
There are stars above the sky.

ఆకాశ్ంలో నక్షతనరలు ఉననాయి.

The book is beneath the table.


There is a small plane above him.
బలల కతూంద ప్ుసు కం ఉంది.
నన ప్న
ై ఒక చినా విమానం ఉంది.

There is a box beneath the bed.


At (వదద )
మంచం కతూంద ఒక ప్టెట ఉంది.
I am at the market.
Seeds are beneath the soil.
నేను మారక్ట వదద ఉననాను.

9
మటిట కతూంద వితు ననలు ఉననాయి. We are behind the vehicle.

వాహనం వనుక మేము ఉననాము


There are rocks beneath the river.

నది కతూంద రాళ్ళు ఉననాయి. The book is behind the chair.

కురీచ వనుక ప్ుసు కం ఉంది.


Between (మధ్య)

Before (ముందు)
The trees are between the roads.

చటల
ల రోడల మధ్య ఉననాయి. The teacher is before the class.

తరగతి ముందు టీచర్ ఉననారు.


There is a door between the two walls.

రకండు గోడనల మధ్యలో ఒక డో ర్ ఉంది

Beside (ప్క్న)
I am between you two.

నేను మీ ఇదద రి మధ్యలో ఉననాను. There is a well beside the tree.

చటలట ప్క్న ఒక బావి ఉంది.


There is a newspaper between the two books.

రకండు ప్ుసు కాల మధ్యలో ఒక ప్తిరక ఉంది. The solution is always beside the problem.

సమసయ ప్క్న ప్రిష్ా్రం ఉంటలంది.


In the middle of (మధ్యలో)

There is a tree in the middle of the field.


Next to (ప్రక్న)
పొ లం మధ్యలో ఒక చటలట ఉంది.

There is a park next to the school.


There is an island in the middle of the ocean.
పాఠశాల ప్రక్న పార్్ ఉంది.
సముదరం మధ్యలో ఒక దవవప్ం ఉంది.

Her house is next to mine.


There is a park in the middle of the city.
నన ఇంటి ప్రక్న ఆమె ఇలుల ఉంది.
నగరం మధ్యలో ఒక పార్్ ఉంది.

There are chairs next to the table.


Behind (వనుక)
టేబుల్ ప్రక్న కురీచలు ఉననాయి.
There is a garden behind his house.
There is a temple next to the river.
ఆయన ఇంటి వనుక ఒక తోట ఉంది.
నది ప్రక్న ఒక గుడి ఉంది.

Past helping verbs

Was ఉండి యుననాను/ఉండి యునాది/ఉండి Were ఉండి యుననావు/ఉండి యుననారు/ఉండి


యుననాడు— I,he,she,ram,sita,it యుననాము—You,they,we,students

10
Example sentences on was were.

I was happy. అతను చలల గా లేడు.

నేను సంతోషంగా ఉననాను.


They were not afraid.

She was kind. వారు భయప్డలేదు.

ఆమె మంచిది.
We were not late.

They were hungry. మేము ఆలసయం కాలేదు.

వారు ఆకలితో ఉననారు.


The food was not tasty.

We were tired. ఆహారం రుచిగా లేదు.

మేము అలసిపో యాము.


Questions:

The movie was good. Were you busy?

సినిమా బాగుంది. నువువ బిజీగా ఉననావా?

Was it hot yesterday?

Negative: నినాటి రోజు ఎండగా ఉందన?


I was not sad.
Where were they going?
నేను బాధ్ప్డలేదు.
వారు ఎక్డికత వళ్ళుననారు?
He was not cold.

Will be = ఉంటాను /ఉంటావు / ఉంటారు / ఉంటాము / ఉంటాయి / ఉంటాడు / ఉంటలంది.

Positive: Negative:

The weather will be sunny tomorrow. It will not be cold tonight.

రరప్ు వాతనవరణం ఎండగా ఉంటలంది. రాతిర చలల గా ఉండదు.

You will be happy on your birthday. She will not be at the party.

నీవు నీ ప్ుటిటనరోజున సంతోషంగా ఉంటావు. ఆమె పారీటలో ఉండదు.

We will be tired after the long journey. The food will not be spicy.

మనం సుదవరఘ ప్రయాణం తరావత అలసిపో తనం. ఆహారం కారంగా ఉండదు.

The movie will be funny. Interrogative

సినిమా ఫనీాగా ఉంటలంది.

Will the train be on time?


11
రకైలు సమయానికత వసుుందన? వచేచ వారం వాతనవరణం ఎలా ఉంటలంది?

Where will you be this weekend? Will you be busy tomorrow?

ఈ వారాంతంలో మీరు ఎక్డ ఉంటారు? మీరు రరప్ు బిజీగా ఉంటారా?

What will the weather be like next week?

Possessive pronouns and Possessive adjectives

Singular Hers=ఆమెది Third person:

My=నన Their=వారి
Its=దననిది

Mine=ననది Theirs=వారిది
Plural:

Your =నీ Our=మన Ram’s=రాం యొక్

Yours =నీది Ours=మనది Sita’s=సీత యొక్

His=అతని Your=మీ Students’=విదనయరుిల యొక్

Her=ఆమె యొక్ Yours=మీది

Example Sentences: -

This is mine. Where is your shoe?

ఇది ననది. నీ షూ ఎక్డ ఉంది?

That pen is yours. Their house is very big.


ఆ ప్నుా నీది. వారి ఇలుల చనలా ప్దద ది.

This picture is theirs. This is not mine, is it yours?


ఈ బొ మా వారిది. ఇది ననది కాదు, నీదన?

This is my book. His car is very nice.


ఇది నన ప్ుసు కం. అతని కారు చనలా బాగుంది.

List of Action Verbs


Go=వళ్ళు Speak=మాటాలడు Read=చదువు

Come=రా Eat=తిను Give=ఇవువ

See=చూడు Drink=తనరగు Take=తీసుకో

Listen=విను Write=వారయు Think=ఆలోచించు


12
Know=తలుసుకో Wish=కోరుకో Open=తరువు

Forget=మరచిపో Decide=నిరణయించుకో Close=మూయు

Remember=గురుుప్టలటకో Walk=నడువు Push=నటలట

Learn=నేరుచకో Run=ప్రిగత
క ుత Pull=లాగు

Understand=అరిం చేసుకో Sit=కరరోచ Carry=మోయు

Believe=నముా Stand=నిలబడు

Hope=ఆశించు Fall=ప్డు

Objective pronouns: -

ననుా,ననకు=Me దవనిా=This వారిని=Them

నినుా=You దననిా=That వీటిని,వీరిని=These

అతనిని=Him మమాలిా=Us వీరిని =These

ఆమెని=Her మిమాలిా=You వాటిని,వారిని=Those

________________________________________

Requests in English
Can you go? నీవు ననుా అక్డికత తీసుకుని వళాువా?

నువువ వళ్ుగలవా?
Can you explain it to me?

Can you show me? ననకు వివరించగలరా?

చూప్ించగలరా?
Can you remember?

Can you talk to me? గురుుచేసుకుంటావా?

మీరు ననతో మాటాలడగలరా?


Can you teach me?

Can you write for me? నేరపి ంచగలరా?

మీరు ననకోసం వారయగలరా?


Can you go and play?

Can you give me? నువువ వళ్లల ఆడుతనవా?

ఇవవగలవా?
Please consider my request.

Can you take me there? దయచేసి నన అభయరధనను ప్రిగణంచండి.

13
Could you open the door, please? Would you open the door, please?

దయచేసి తలుప్ు తరవగలరా? దయచేసి తలుప్ు తరవగలరా?

Could you close the book, please? Would you close the book, please?

దయచేసి ప్ుసు కం మూయండి. దయచేసి ప్ుసు కం మూయండి.

Could you sit down, please? Would you sit down, please?

దయచేసి కరరోచండి. దయచేసి కరరోచండి.

Could you stand up, please? Would you stand up, please?

దయచేసి నిలబడండి. దయచేసి నిలబడండి.

Could you read this, please? Would you read this, please?

దయచేసి దవనిా చదవగలరా? దయచేసి దవనిా చదవగలరా?

Could you write your name, please? Would you write your name, please?

దయచేసి మీ ప్రరు రాయగలరా? దయచేసి మీ ప్రరు రాయగలరా?

Could you say it again, please? Would you pass the water, please?

దయచేసి మరోసారి చప్పగలరా? దయచేసి నీళ్ళల ఇవవగలరా?

Could you help me, please? Would you pass the pencil, please?

దయచేసి ననకు సహాయం చేయగలరా? దయచేసి ప్నుా ఇవవగలరా?

I am requesting you to please show me the Would you pass the apple, please?
report.
దయచేసి ఆప్ిల్ ఇవవగలరా?
రిపో ర్ట చూప్ించవలసినదిగా నేను మిమాలిా
అభయరిిసు ుననాను.

Gerunds/Verb + ing
Going=వళ్ళుననాను/వళ్ళుట Drinking=తనగుతతననాను

Coming=వసుుననాను/వచుచట Writing=వారసుుననాను

Listening=వింటలననాను Reading=చదువుతతననాను

Speaking=మాటాలడుతతననాను Giving=ఇసుుననాను

Eating=తింటలననాను Taking=తీసుకుంటలననాను

14
ు ననాను
Thinking=ఆలోచిసూ Walking=నడుసుుననాను

Knowing=తలుసుకుంటలననాను Running=ప్రిగత
క ు తతతననాను

Forgetting=మరచిపో తతననాను Sitting=కరరుచననాను

Remembering=గురుుప్టలటకుంటలననాను Standing=నిలబడుతతననాను

Learning=నేరుచకుంటలననాను Falling=ప్డుతతననాను

Understanding=అరిం చేసుకుంటలననాను Opening=తరుసుుననాను

Believing=నముాతతననాను Closing=మూసుుననాను

Hoping=ఆశిసుుననాను Pushing=నడుతతననాను

Wishing=కోరుకుంటలననాను Pulling=లాగుతతననాను

Deciding=నిరణయించుకుంటలననాను Carrying=మోసుుననాను.

Coming on time is important. Eating fruits is yummy and good for you.

సమయానికత రావడం ముఖయం. ప్ండుల తినడం రుచికరమెైనది మరియు మీకు


మంచిది.
Listening to music is relaxing.

మూయజిక్స వినడం విశాూంతినిసుుంది. Loving and hugging your family is important


for everyone.
Speaking English is essential in today's world.
కుటలంబానిా ప్రరమించడం మరియు
ఈ రోజులోల ఇంగీలష్ మాటాలడడం ముఖయం. కౌగిలించుకోవడం అందరికీ ముఖయమెన
ై ది.

Walking every day is good for your health. Going to school every day is important for
రోజూ నడవడం మీ ఆరోగాయనికత మంచిది. your education.

రోజూ పాఠశాలకు వళ్ల డం మీ చదువుకు


Seeing friends is always a happy occasion.
ముఖయమెైనది.
సరాహితతలను కలవడం ఎలల ప్ుపడూ సంతోషకరమెన

సందరభం.

How to Make Polite Requests


I am requesting you to close the window. నేను మీరు ల ట
ై ల ల ఆఫ్ చేయమని అభయరిిసు ుననాను.

కతటక
ి ీ మూయవలసినదిగా నేను మిమాలిా
I am requesting you to please open the door.
అభయరిిసు ుననాను. దయచేసి తలుప్ు తరవమని నేను మీరు
అభయరిిసు ుననాను.
I am requesting you to turn off the lights.
15
I am requesting you to take out the trash. Would you mind helping me with this project?
ఏమి అనుకోకుండన ఈ పారజకక్సటలో ననకు సహాయం
నేను మీరు చతు ను బయటకు తీయమని
చేయగలరా దయచేసి.
అభయరిిసు ుననాను.
Would you mind taking out the dog for a
I am requesting you to help me with this task.
walk?
ఈ ప్నిలో ననకు సహాయం చేయమని నేను మీరు
ఏమి అనుకోకుండన కుక్ను నడవడననికత
అభయరిిసు ుననాను.
తీసుకకళ్లగలరా దయచేసి.
I am requesting you to be quiet.
Would you mind being a little quieter?
మీరు నిశ్శబద ంగా ఉండమని నేను మీరు
ఏమి అనుకోకుండన క ంచం నిశ్శబద ంగా ఉండగలరా
అభయరిిసు ుననాను.
దయచేసి.
Would you mind closing the window, please?
ఏమి అనుకోకుండన కతటకి ీ మూసాురా దయచేసి. Would you mind closing the window, please?

ఏమి అనుకోకుండన కతటక


ి ీ మూసాురా దయచేసి.
Would you mind passing me the salt, please?
ఏమి అనుకోకుండన ఉప్ుప ఇవవగలరా దయచేసి.

Present Continuous Tense: -

Present continuous tense is for actions happening right now. Present continuous tense ప్రసు ుతం
జరుగుతూ ఉనా ప్నులను చప్పడననికత ఉప్యోగప్డుతతంది.:

Formula:- "Am, is, are" + "-ing verb" (e.g., I'm eating, she's talking, they're running)Keywords for
Present continuous Tense: -

Keywords:- Now, at the moment, right now, Today, This (week/month/year), Currently, presently.

నేను మారక్ట కత వళ్త


ు ఉననాను. నేను ఇంగీలష్ మాటాలడుతతననాను.

I am going to the market. I am speaking English.

అతను పారీటకత వసుుననాడు. ఆమె రాతిర భోజనం చేసు ుంది.

He is coming to the party. She is eating dinner.

వారు తమ కుటలంబానిా కలుసుుననారు. నేను మారక్ట కత వళ్ుటేల దు.

They are seeing their family. I am not going to the market.

ఆమె తన ఇషట ప్డే పాట వింటలంది. అతను పారీటకత రావటేల దు.

She is listening to her favourite song. He is not coming to the party.

16
వారు తమ కుటలంబానిా కలవటేల దు. అతను పారీటకత వసుుననాడన?

They are not seeing their family. Is he coming to the party?


ఆమె తన ఇషట ప్డే పాట వినటేల దు.
వారు తమ కుటలంబానిా కలుసుుననారా?
She is not listening to her favourite song.
Are they seeing their family.
నేను ఇంగీలష్ మాటాలడటేల దు.
ఆమె తన ఇషట ప్డే పాట వింటలందన?
I am not speaking English.
Is she listening to her favourite song?
ఆమె రాతిర భోజనం చయయటేల దు.
నేను ఇంగీలష్ మాటాలడుతతననానన?
She is not eating dinner.
Am I speaking English?
నేను మారక్ట కత వళ్త
ు ఉననానన? ఆమె రాతిర భోజనం చేసు ుందన?

Am I going to the market? Is she eating dinner?

Past Continuous

The past continuous tense tells you what someone was doing in the middle of a past event. It's like a
snapshot of an ongoing action in the past. past continuous tense గతంలో ఒక ప్ని జరుగుతూ ఉంది అని
చప్పడననికత ఉప్యోగప్డుతతంది.

Formula:- Subject + was/were + Verb-ing + Other elements (optional)

Keywords:- Yesterday, Last (week/month/year), At that time, Then, While, earlier, along ago.

The sun was shining brightly. ఆమె పో యిన(వారం/నల/సంవతారం) పాడుతూ

సూరుయడు కాంతివంతముగా ప్రకాశిసూ


ు ఉననాడు. ఉంది.

She was thinking about her friend. At that time, they were laughing loudly.

ఆమె తన సరాహితతడి కోసం ఆలోచిసుుంది. ఆ సమయంలో, వారు బిగగ రగా నవువతూ ఉననారు.

They were planning a trip. Then, the dog was barking at the mailman.
వారు టిప్
ర కోసం పాలన్ చేసు ుననారు.
అప్ుపడు, ఆ కుక్ పో స్ట మాన్ ని చూసి
I was reading a book yesterday. మొరుగుతూ ఉంది.
నేను నినా ప్ుసు కం చదువుతూ ఉననాను.
Yesterday, she was watching TV while I was
She was singing Last (week/month/year). playing outside.

17
నినా ఆమె టీవీ చూసూ
ు ఉనాప్ుపడు నేను బయట మేము ఇంతకుముందే బసుా కోసం ఎదురుచూసూ

ఆడుతూ ఉననాను. ఉననాము.

We were waiting for the bus earlier. We were playing chess a long ago.

మేము ఒకానొకప్ుపడు చస్ ఆడుతూ ఉననాము.

Future continuous tense:-


Future continuous = Someone doing something SOON for a while. Future continuous tense అంటే
భవిషయత్ లో ఏదైనన ఒకని జరుగుతూ ఉంటలంది అని చప్పడననికత ఉప్యోగిసు ాము.

Formula:- Subject + will + be + Verb-ing

Keywords:-Tomorrow, This (week/month/year), Later/later today, Soon/shortly, Next, At (specific


time)

Ram will be playing soccer tomorrow It will be raining later today. (This sentence
afternoon. (This sentence shows a planned shows a predicted future event.)
future action.)
ఈరోజు చివరిలోప్ు వరషం కురుసుుంది.
రాం రరప్ు మధనయహాం సాకర్ ఆడుతతననాడు.
I won't be watching TV tonight.
We will not be going to school next week.
నేను ఈరోజు రాతిర టీవీ చూడను.
(This sentence shows a negative planned
future action.)
We won't be eating pizza today.
నేను వచేచవారం సూ్ల్ కత వళ్ుడం లేదు.
మేము ఈరోజు ప్ిజజ ా తినము.
What will you be doing tonight? (This
She won't be coming to the park.
sentence asks about a future action.)
ఆమె పార్్ కత రావడం లేదు.
నువువ ఈరోజు రాతిర ఏమి చేసు ుననావు?
They won't be playing music tomorrow.
The train will be arriving at 10:00 AM. (This
sentence shows a scheduled future event.) వారు మూయజిక్స ప్రల చేయరు.
టెన్
ైర ప్ది గంటలకత వసుుంది.
It won't be raining later.

ఇక వరషం కురవదు.

Simple Present Tense:-


సింప్ుల్ ప్స
ర ంట టెన్ా అంటే ప్రతిరోజూ చేసప్
ర నులు, అలవాటలగా చేసర ప్నులు, నితయ సతనయలు చప్పడననికత
ఉప్యోగప్డుతతంది. సింప్ుల్ ప్స
ర ంట టెన్ా లో వర్బ(కతూయ) base form లోనే ఉంటలంది.అంటే Go, eat, drink
ఇలా చపొ పచుచ, అదే ఆ వాకయంలో ఉనా సబజజక్సట Third person singular అయితే కతూయ(verb)కు s
జోడించనలి.ఉదన:- eats, drinks.ఒకవేళ్ కతయ
ూ (verb) చివరిలో -s, -sh, -ch, -x, లేదన -o వచిచనటెట తే "-es" ఉదన:-
"watches," "rushes," "teaches," "fixes," "goes."
18
Keywords for Simple present Tense:-

Always, Every (day, week, month, year), Usually, Normally, Often, Sometimes, Seldom, Rarely, Never,
Frequently, Regularly, Constantly, Continuously, repeatedly.

Example sentences: -

I go to school every day. ప్క్షులు చటల లో కరసాుయి.

నేను ప్రతిరోజూ సూ్ల్ కత వళాును.


Two and two make four.

She watches TV in the evening. రకండూ రకండూ కలిప్ితే ననలుగు.

ఆమె సాయంతరం టీవీ చూసుుంది.


I like cats.

The sun rises in the east. నేను ప్ిలల ులిా ఇషట ప్డుతనను.

సూరుయడు తూరుపన ఉదయిసాుడు.


He speaks English.

Water freezes at 0 degrees Celsius. అతడు ఇంగీలష్ మాటాలడుతనడు.

నీరు 0 డిగీూ సలిాయస్ దగగ ర గడి కడుతతంది.


They live in Paris.

My class starts at 9:00 am. వారు పారిస్ లో నివశిసాురు.

నన కాలసు ఉదయం తొమిాది గంటలకు మొదలు


She studies French.
అవుతతంది.
ఆమె ఫరంచ్ చదువుతతంది.
The train leaves at 5:30 pm.
Do you live in a city?
టెన్
ైర సాయంతరం ఐదునారకు బయలుదేరుతతంది.
మీరు సిటల
ీ ో ఉంటారా?
I drink coffee every morning.
Does she study music?
నేను ప్రతి ఉదయం కాఫీ తనరగుతనను.
ఆమె మూయజిక్స నేరుచకుంటలందన?
She walks to school every day.
I don't drink coffee in the morning.
ఆమె ప్రతిరోజూ సూ్ల్ కత కాలినడకన వళ్ళుంది.
నేను ఉదయం కాఫీ తనరగను.
We watch TV in the evening.
She doesn't watch TV in the evening.
మేము సాయంతరం టీవీ చూసాుము.
ఆమె సాయంతరం టీవీ చూడదు.
They play football on weekends.
We don't play football on weekends.
వారు వారాంతనలలో ఫుటాబల్ ఆడుతనరు.
మేము వారాంతనలలో ఫుట బాల్ ఆడము.
The sun shines bright.
They don't go to school every day.
సూరుయడు కాంతివంతముగా ప్రకాశిసాుడు.
వారు ప్రతిరోజూ సూ్ల్ కత వళ్ురు.
Birds sing in the trees.
19
The sun doesn't shine at night. అతడు ఒక ఆఫీసులో [వృతిు ]గా ప్నిచేసు ాడు.

సూరుయడు రాతిర ప్రకశించడు


He takes a lunch break at 1 p.m.

Birds don't sing in the desert. అతడు మధనయహాం 1 గంటకు టిఫన్


ి బరక్స

ప్క్షులు ఎడనరిలో కరయవు. తీసుకుంటాడు.

Water doesn't freeze in summer. He finishes work at 5 p.m. and commutes back
home.
నీరు వేసవి లో గడి కటట దు.
అతడు సాయంతరం 5 గంటలకు ప్ని ముగించి
Two and two don't make five. ఇంటికత వసాుడు.
రకండు రకండు కలిప్ితే ఐదు అవవదు.
He has dinner with his family in the evening.
My class doesn't start before 9:00 am. అతడు సాయంతరం కుటలంబంతో డినార్ తింటాడు.
నన కాలసు తొమిాది గంటలకు ముందు పారరంభం
He watches TV or reads a book before going to
కాదు. bed.

The train doesn't leave before 5:30 pm. అతడు ప్డుకోవడననికత ముందు టీవీ చూసాురు లేదన

టెన్
ైర ఐదునారకు ముందు వళ్ుదు. ప్ుసు కం చదువుతనడు.

The movie doesn't start before 7:00 pm. She gets up at 6 a.m. and gets ready for
school.
సినిమా ఏడు గంటలకత ముందు పారరంభం కాదు.
ఆమె ఉదయం 6 గంటలకు లేచి, సూ్లుకు
We don't have dinner before 6:00 pm. సిదధమవుతతంది.
మేము ఆరుగంటలకత ముందు డినార్ చేయము.
She eats breakfast and packs her lunch.
He wakes up at 7 a.m. every day. ఆమె tiffin తింటలంది మరియు లంచ్ పాయక్స
అతడు ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు లేసు ాడు. చేసు ుంది.

He eats breakfast before leaving for the office. She walks to school or takes the bus.
అతడు ఆఫీసుకు వళలల ముందు టిఫిన్ తింటాడు. ఆమె సూ్లుకు నడచి వళ్ళుంది, లేదన బసుా
ఎకు్తతంది.
He takes a shower and gets dressed for work.

అతడు సాానం చేసి, ప్నికత వళ్ల డననికత She attends classes from 8 a.m. to 3 p.m.
సిదధమవుతనడు. ఆమె ఉదయం 8 గంటల నుండి మధనయహాం 3
గంటల వరకు కాలసులకు హాజరు అవుతతంది.
He commutes to work by bus or train.

అతడు బసుాలో లేదన రకల


ై ులో ఆఫీసుకు వళాుడు. She has lunch at school during her break.

ఆమె బరరక్స టెైమలో సూ్ల్లో భోజనం తింటలంది.


He works as a [occupation] at an office.

20
She participates in extracurricular activities ఆమె బటట లు ఉతతకుతతంది,అంటల
ల తోముతతంది.
after school.
She helps her children with their homework.
ఆమె సూ్ల్ తరావత extra-curricular activities
ఆమె తన ప్ిలలలకు హో ం వర్్ లో సహాయం
లో పాల్గంటలంది.
చేసు ుంది.
She does her homework in the evening.
She relaxes in the evening with her family.
ఆమె సాయంతరం హో ంవర్్ చేసు ుంది.
ఆమె తన కుటలంబంతో సాయంతరం సరద తీరుతతంది.
She studies for upcoming exams.
She goes to bed late after finishing household
ఆమె రాబో యిే ప్రీక్షలకు చదువుతతంది.
chores.

She goes to bed at 10 p.m. ఆమె ఇంటి ప్నుల తరువాత ఆలసయంగా

ఆమె రాతిర 10 గంటలకు ప్డుకుంటలంది. నిదరపో తతంది.

She wakes up early and cleans the house. They brush their teeth and wash their face
twice a day.
ఆమె తలల వారుజామున లేచి ఇంటిని శుభరం చేసు ారు.
వారు రోజుకు రకండుసారుల ప్ళ్ళు తోముకుంటారు,
She prepares breakfast for the family. మొఖం శుభరం చేసుకుంటారు.
ఆమె కుటలంబానికత టిఫన్
ి తయారు చేసు ారు.
They take a bath or shower daily.
She helps her children get ready for school. వారు ప్రతిరోజూ సాానం చేసు ారు.
ఆమె తన ప్ిలలలు సూ్ల్ కత రకడీ కావడననికత
They exercise regularly to stay healthy.
సహాయం చేసు ుంది.
వారు ఆరోగయంగా ఉండడననికత వాయయామం చేసు ారు.
She goes to the market to buy groceries.
They spend time with friends and family on
ఆమె సరుకులు క నడననికత మారక్ట కత వళ్ళుంది. weekends.

She cooks lunch and dinner for the family. వారు వారంతనలలో సరాహితతలతో,కుటలంబంతో

ఆమె తన కుటలంబం కోసం భోజనం వండుతతంది. సమయం గడుప్ుతనరు.

She washes clothes and cleans dishes.

Simple Future Tense


మనం ఏదన
ై న ఒక ప్ని భవిషయత్ లో చేసు ాము అని చప్పడననికత simple future tense ఉప్యోగిసు ాము. నేను
తింటాను. అని చప్పడననికత I will eat. అని చబుతనము. ఈ వాకయంలో గమనిసరు will అనే సహాయక కతయ
ూ ను ,
ప్రధనన కతయ
ూ గా eat యొక్ మొదటి రూపానిా ఉప్యోగించనము. ఇలా will తరువాత ఏదైనన కతయ
ూ యొక్
మొదటి రూపానిా ఉంచినటెట తే ఆ ప్ని మనం చేయబో తతననాము అనే అరాినిా తీసుకోవచుచ.

21
చేయబో వటేల దు అని చప్పడననికత will తరువాత not జోడిసరు సరిపో తతంది.won’t=will not ఉదన:- నేను
తినబో వడంలేదు.I will not eat.

నువువ తింటావా అని ప్రశిాంచడననికత Will you eat? అని will ని subject కంటే ముందు ఉంచనలి.

Keywords:-Tomorrow, Next week, Next month, Next year, Soon, One day, Later, Eventually, From now
on

Positive:

I will eat breakfast tomorrow. They will move to a new house next year.

నేను రరప్ు టిఫన్


ి చేసు ాను. వారు వచేచ సంవతారం కూ తు ఇంటికత వళాురు.

She will go to the park with friends. I will travel around the world.

ఆమె సరాహితతలతో పార్్కు వళ్ళతతంది. నేను ప్రప్ంచం మొతు ం ప్రయాణం చేసు ాను.

They will watch a movie tonight. He will be here soon.

వారు ఈరోజు రాతిర సినిమా చూసాురు. అతడు తవరలో ఇక్డ ఉంటాడు.

We will learn English together! I will call you later.

మనం కలిసి ఆంగల ం నేరుచకుందనం! నేను నీకు తరువాత ఫో న్ చేసు ాను.

We will visit our grandparents next week. She will understand the situation eventually.

మేము మా తనత-ననయనమాలను వచేచవారం ఆమె చివరికత ప్రిసి తి ని అరిం చేసుకుంటలంది.


కలుసాుము.
We will be more careful from now on.
She will go on vacation next month. మేము ఇప్పటినుండి ఇంకా జాగూతుగా ఉంటాము.
ఆమె వచేచనల సలవులకు వళ్ళుంది.

Negative:

I will not forget your birthday. (నేను నీ We will not give up on our dreams. (మనం
ప్ుటిటనరోజును మరిచపో ను.) మన కలలను వదులుకోము.)

She will not be late for school. (ఆమె పాఠశాలకు be going to:
ఆలసయం కాదు.)

They will not drink coffee today. (వారు నేడు I am going to buy a new phone. (నేను క తు ఫో న్

కాఫీ తనగరు.) క నబో తతననాను.)

22
She is going to visit her family next month. Will you come to the party tonight? (ఈరోజు
(ఆమె వచేచ నలలో తన కుటలంబానిా
రాతిర పారీటకత వసాువా?)
సందరిశంచబో తోంది.)
What will you do tomorrow? (రరప్ు నువువ ఏం
They are going to have a party this weekend.
చేసు ావు?)
(ఈ వారాంతంలో వారు పారీట ఇవవబో తతననారు.)
When will she be back from work? (ఎప్ుపడు
We are going to be successful! (మనం
ఆమె ప్ని నుండి వసుుంది?)
విజయవంతం అవుతనం!)
Where will they go on vacation? (వారు
Questions:
సలవులకు ఎక్డకు వళాురు?)

Verb Conjugations
Begin(v1) began(v2) begun(v3) beginning(v4) begins(v5) present
simple tense third
person singular

Break broke broken breaking breaks

Come came come coming comes

Do did done doing does

Drink drank drunk drinking drinks

Fall fell fallen falling falls

Get got gotten/got getting gets

Give gave given giving gives

Go went gone going goes

Have had had having Has / have

Make made made making makes

Run ran run running runs

Say said said saying says

See saw seen seeing sees

Sing sang sung singing sings

Swim swam swum swimming swims

Take took taken taking takes

23
Tell told told telling tells

Think thought thought thinking thinks

Write wrote written writing writes

Eat Ate Eaten Eating Eats

be were been Being Was/is

have Had Had Having Has

do Did done Doing Does

say Said said Saying Says

go went gone Going Goes

get Got got/gotten Getting Gets

make made made Making Makes

know knew known Knows

think thought thought Thinking Thinks

take took taken Taking Takes

see Saw seen Sees

come came come Coming Comes

want wanted wanted Wants

look looked looked Looing Looks

use used used Using Uses

find found found Finding Finds

give gave given Giving Gives

tell Told told Telling Tells

work worked worked Working Works

call called called Calling Calls

try tried tried Trying Tries

ask asked asked Asking Asks

need needed needed Needs

feel Felt felt Feeling Feels

become became become Becoming Becomes

24
leave Left left Leaving Leaves

Put Put put Putting Puts

mean meant meant Meaning Means

keep kept kept Keeping Keeps

let Let let Letting Lets

begin began begun Beginning Begins

seem seemed seemed Seems

help helped helped Heling Helps

talk talked talked Talking Talks

turn turned turned Turning Turns

start started started Starting Starts

show showed shown Showing Shows

hear heard heard Hearing Hears

play played played Playing Plays

run Ran run Running Runs

move moved moved Moving Moves

like liked liked Likes

live lived lived Living Lives

believe believed believed Believing Believes

hold held held Holding Holds

bring brought brought Bringing Brings

happen happened happened Happening Happens

write wrote written Writing Writes

Provide provided Provided Providing Provides

sit Sat sat Sitting Sits

stand stood stood Standing Stands

lose Lost lost Losing Loses

pay paid paid Paying Pays

meet met met Meeting Meets

25
include included included Including Includes

continue continued continued Continuing Continuous

set Set set Setting Sets

learn learnt / learned learnt / learned Learning Learns

change changed changed Changing Changes

lead Led led Leading Leads

understand understood understood Understanding Understands

watch watched watched Watching Watches

follow followed followed Following Follows

stop stopped stopped Stopping Stops

create created created Creating Creates

speak spoke spoken Speaking Speaks

read read read Reading Reads

allow allowed allowed allowing allows

add added added adding adds

spend spent spent spending spends

grow grew grown growing grows

open opened opened opening opens

walk walked walked walking walks

win won won winning wins

offer offered offered offering offers

remember remembered remembered remembering remembers

love loved loved loving loves

consider considered considered considering considers

appear appeared appeared appearing appears

buy bought bought buying buys

wait waited waited waiting waits

serve served served serving serves

die died died dying dies

26
send sent sent sending sends

expect expected expected expecting expects

build built built building builds

stay stayed stayed staying stays

fall fell fallen falling falls

cut cut cut cutting cuts

reach reached reached reaching reaches

kill killed killed killing kills

remain remained remained remaining remains

suggest suggested suggested suggesting suggests

raise raised raised raising raises

pass passed passed passing passes

sell sold sold selling sells

require required required requiring requires

report reported reported reporting reports

decide decided decided deciding decides

pull pulled pulled pulling. pulls

Simple past Tense:-


గతంలో మనం చేసిన ప్నులను చప్పడననికత ఈ simple past tense ఉప్యోగప్డుతతంది.verb యొక్ రకండవ
రూపానిా ఉప్యోగించి మనం జరిగన
ి ప్నులను చబుతనము.

Come(v1) came(v2) come(v3) coming(v4) comes(v5)

నేను వచనచను అని చప్పడననికత came(v2) ఉప్యోగించనలి. I came. అని చపాపలి.

అలానే నేను రాలేదు అని negative Sentence చపాపలి అంటే I did not come.అని చపాపలి.ఇక్డ పాస్ట హెలిపంగ్
వర్బ అయిన did వచిచంది.అలానే నువువ వచనచవా అని ప్రశిాంచడననికత Did you come? అని అడగాలి.

గమనిక: అనిా subjects కత did నే ఉప్యోగించనలి, ప్రశ్ాలోల అలానే negative వాకాయలోల did వచిచనప్ుడు verb
మొదటి రూప్ంలోనే ఉంటలంది.

Keywords:- Yesterday, Last (week, month, year), The day before yesterday, Two days (weeks, months,
years) ago, In (past year), This morning/afternoon/evening, During the day/night, All the time, Once,
Twice, Never.

27

You might also like