Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

తేది: 05.07.

2024,
విజయనగరం.
గౌరవనీయులైన శ్రీయుత పథక సంచాలకులు, డ్వామా విజయనగరం
వారికి , శ్రీ యల్. ఏసుదాసు, యమ్. టి. సి, డ్వామా విజయనగరం వారు
నమస్కరించి వ్రా సుకున్న విన్నపం ఏమనగా!

అమ్మా,
విషయం : యఫ్.టి.ఇ కాంట్రా క్టు సి.ఆర్.డి /07777 రెన్యువల్ చేసి, జీతభత్యాలు ఇప్పించుట గూర్చి.
సూచిక : Writ Petittion No : 24425 of 2023 of the Hon'ble High Court of A.P dated:20.09.2023

నేను అనగా యల్. ఏసుదాసు, యమ్.టి.సి, డ్వామా విజయనగరం జిల్లా నందు విధులు
నిర్వహిస్తు న్నాను. సో షల్ ఆడిట్ నాలుగు విడతలు నందు వచ్చిన అభియోగాలకు సంబందించిన రికవరీ మొత్తం
Rs.2,33,859/-లు పెండింగ్ ఉన్నందున, నాకు యఫ్.టి.ఇ కాంట్రా క్టు తేది. 01.04.2023 నుంచి ఇప్పటివరకు
కాంట్రా క్టు రెన్యూవల్ నిలిపివేసి, జీతభాత్యాలు నిలుపుదల చేసి ఉన్నారు. నాపై వచ్చిన రికవరీ విషయమై గౌరవ
హైకోర్టు ని ఆశ్రయించి కేసు వేసుకొని ఉన్నాను సూచిక 1 ప్రకారం తేది. 01.08.2023 నుంచి ఈ కేసు తేలేవరకు నా
వద్ద నుంచి ఎటువంటి అమౌంట్ రికవరీ చేయవద్దు అని గౌరవ హైకోర్ట్ వారు ఆదేశిస్తూ వాయిదా వేసి ఉన్నారు,
తదుపరి హైకోర్టు వారు ఇచ్చే ఆదేశములకు నేను లోబడి ఉండేదను అని శ్రీవారి కి విన్నవించుకొంటున్నాను. నాకు
కాంట్రా క్టు నిలిపివేసిన తేది.01.04.2023 నుంచి ఇప్పటికి వరకు నేను శ్రీయుత పథక సంచాలకులు వారు
కేటాయించిన విధులు నిర్వహిస్తూ నే ఉన్నాను, ఎటువంటి ఆర్ధిక పరిస్థి తి లేని నేను కేవలం ఈ ఉద్యోగం పై
ఆధారపడి,ఇద్దరు పిల్ల లు వారి పో షణ, చదువులు మరియు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో నివాసం చేస్తూ ఎన్నో ఆర్ధిక
ఇబ్బందులు పడుతూ మరియు అనేకమంది వద్ద కుటుంబ జీవనం కోసం చేసిన అప్పులు వలన మానసిక క్షోభ కి
గురి అగుచునే శ్రీయుత పథక సంచాలకులు వారు కేటాయించిన విధులు నిర్వహించడం జరుగుతుంది. కావున
శ్రీయుత పథక సంచాలకులు నా యందు దయ తలచి, కాంట్రా క్టు రెన్యూవల్ ఆగిపో యిన తేది.01.04.2023 దగ్గర
నుంచి రెన్యూవల్ చేసి, ఇప్పటి వరకు నాకు రావలసిన జీతబత్యాలు ఇప్పించి,రోడ్డు పై పడిన నన్ను నాకుటుంబంను
ఆదుకోవలసిందిగా మిక్కిలి వినయపూర్వకంగా వేడుకొంటున్నాను.
ఇట్లు ,
తమ విధేయుడు,

యల్. ఏసుదాసు, యమ్.టి. సి


యఫ్.టి.ఇ కోడ్ :CRD /07777
డ్వామా విజయనగరం.
తేది: 09.07.2024,
విజయవాడ.

గౌరవనీయులైన శ్రీయుత మెంబర్ సెక్రటరీ, యస్. ఆర్. డి. యస్,


తాడేపల్లి, విజయవాడ వారికి, శ్రీ యల్. ఏసుదాసు, యమ్.టి.సి, డ్వామా
విజయనగరం వారు నమస్కరించి వ్రా సుకున్న విన్నపం ఏమనగా!

అయ్యా!
విషయం : యఫ్.టి.ఇ కాంట్రా క్టు సి.ఆర్.డి/07777 రెన్యువల్ చేసి, జీతభత్యాలు ఇప్పించుట గూర్చి.
సూచిక : writ petittion No : 24425 of 2023 of the Hon'ble High Court of A.P dated:20.09.2023
నేను అనగా యల్. ఏసుదాసు, యమ్.టి.సి, డ్వామా విజయనగరం జిల్లా నందు విధులు
నిర్వహిస్తు న్నాను. సో షల్ ఆడిట్ నందు వచ్చిన అభియోగాలకు సంబందించిన రికవరీ పెండింగ్ ఉన్నందున, రికవరీ
కి సంబందించి నా అనుమతి లేకుండానే ప్రతి నెల నా జీతం నుంచి రికవరీ అయ్యేవిధంగా ఆటాచ్మెంట్ పెట్టి డిసెంబర్ -
2022, జనవరి -2023,ఫిబ్రవరి -2023 మరియు మార్చి-2023 నెలలు జీతం నుంచి రికవరీ చేస్తూ నే,నాకు యఫ్.టి.ఇ
కాంట్రా క్టు తేది. 01.04.2023 నుంచి ఇప్పటివరకు కాంట్రా క్టు రెన్యూవల్ నిలిపివేసి, జీతభాత్యాలు నిలుపుదల చేసి
ఉన్నారు. నాపై వచ్చిన రికవరీ విషయమై గౌరవ హైకోర్టు లో కేసు వేసుకొని ఉన్నాను సూచిక 1 ప్రకారం తేది.
01.08.2023 నుంచి ఈ కేసు తేలేవరకు నా వద్ద నుంచి ఎటువంటి అమౌంట్ రికవరీ చేయవద్దు అని గౌరవ హైకోర్ట్
వారు ఆదేశిస్తూ వాయిదా వేసి ఉన్నారు, తదుపరి హైకోర్టు వారు ఇచ్చే ఆదేశములకు నేను లోబడి ఉండేదను అని
శ్రీవారి కి విన్నవించుకొంటున్నాను. నాకు కాంట్రా క్టు నిలిపివేసిన తేది.01.04.2023 నుంచి ఇప్పటికి వరకు నేను
శ్రీయుత పధక సంచాలకులు కేటాయించిన మండలాలు నందు విధులు నిర్వహిస్తూ నే ఉన్నాను,ఎటువంటి ఆర్ధిక
పరిస్థితి లేని, Sc సామజిక వర్గా నికి చెందిన నేను కేవలం ఈ ఉద్యోగం పై ఆధారపడి,ఇద్ద రు పిల్ల లు వారి పో షణ,
చదువులు మరియు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో నివాసం చేస్తూ ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు పడుతూ మరియు
అనేకమంది వద్ద కుటుంబ జీవనం కోసం చేసిన అప్పులు వలన మానసిక క్షోభ కి గురి అగుచునే కేటాయించిన విధులు
నిర్వహించడం జరుగుతుంది. కావున శ్రీయుత మెంబర్ సెక్రటరీ, యస్. ఆర్. డి. యస్,వారు నా యందు దయ తలచి,
కాంట్రా క్టు రెన్యూవల్ ఆగిపో యిన తేది.01.04.2023 దగ్గర నుంచి రెన్యూవల్ చేసి, ఇప్పటి వరకు నాకు రావలసిన
జీతబత్యాలు ఇప్పించి,రోడ్డు పై పడిన నన్ను నాకుటుంబంను ఆదుకోవలసిందిగా మిక్కిలి వినయపూర్వకంగా
వేడుకొంటున్నాను.
ఇట్లు ,
తమ విధేయుడు,

యల్. ఏసుదాసు, యమ్.టి. సి


యఫ్.టి.ఇ కోడ్ :CRD /07777
ఫో న్ నెంబర్ : 7702077337
డ్వామా విజయనగరం.
Vizianagaram,
Date: 08.07.2024

To,
The Director,
Mercy Mission E.M. School,
Pedathadivada, Denkada,
Vizianagaram.

Respected sir,

I'm father of ( L. Lilly Grace -9th & L.Shyampal -7th ), my children's are
studying in our school from last four (4) year's. I'm right now working, Vizianagaram, collectrate
in Dwma section, my superior is pending my salary's from April -2023 to still now. Approached to
High court on month of May -2023 & case is pending to be cleared 2 or 3 months . now im faced
so many fainancialy problems so now I'm not able to paying term Fee's . please kindley give me
permission for 3 months after i will pay.
Thank you so much sir,
Your's faithfully,

You might also like