Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

Movie: Om Namo Venkatesaya (2017) Song: Pareeksha Lyricist: Ananta Sriram

Singers: Shankar Mahadevan Music Director: M M Keeravani


__________________________________________________________________________________________

పల్ల వి: ఓం నమో వంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ

పరీక్ష పెటే పరమాత్మునికే ఎంత్టి ఎంత్టి విషమ పరీక్ష


విషమ పరీక్ష ...............
శిషమ
ే ల్ రక్షణ సేయు సాామికే శిక్షగ మారిన భకతుని దీక్ష
గగన భువనైక ల్ోకాధ్యక్షా కరుణా కటాక్ష వీక్షా దక్ష
కాచుకో ....కాచుకో ......కాచుకో ......||పల్ల వి4||

బ్రహ్ు కడిగిన పాదం బ్రహ్ుండమేల్ేటి పాదం


బ్రతికతండగ నీ నిజపాద దరశనం
ఇదే కదా నిజమైన మోక్షం ||పల్ల వి 2||

సకల్ చరాచర రాసుల్న పావుల్త చేసి


ఆడుత్మనన నీవ నాతో పాచికల్ాడగ వచాావ
గజేందురడంత్టి దాసుడిన పరీక్ష పిదపే ఆదుకతనన నీవ
నాకై గజ రూపంల్ో అరుదంచావ
ఏ యుగాన ఏ యోగుల్త నోచని భాగయము నాదయాయ||పల్ల వి 2||

మత్్య కూరు వరాహ్ నరసింహ్ వామన పరశురామ శ్రీరామ


కరీష్ా ావతారముల్ను ధ్రించిన శ్రీ హ్రి
భవతారకతడౌ అవతారమూరిుగా సాక్షాత్కరించి త్రింపజేయవయాయ||పల్ల వి8||

Movie: Om Namo Venkatesaya (2017) Song: Pareeksha


Page 1

Contributed By:

You might also like