Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 7

1

IC 38 Telugu important points For Health Insurance exam candidates

భారతీయ పరిశ్రమకు నియంత్రణ సంస్థ ఏది? IRDAI (Insurance Regulatory and development authority of india)

❖ . భీమా సంస్థ ద్వారా నడిపే భీమా పథకం ప్రభుత్వం ద్వారా స్పాన్సర్ చేయబడలేదు? - జన ఆరోగ్య.

❖ ఆధునిక బీమా వ్యాపారం మూలాలు ఎక్కడ కనుగొనబడ్డాయి? లాయడ్స్ కాఫీ హౌస్.

❖ రిస్క్ ను తప్పించుకోవటం( Risk Avoidance) - రిస్క్ నుండి దూరం గా పోవటం. ఇది ఒక నెగటివ్ పద్ధతి గా చెప్పబడింది.

❖ .రిస్క్ నిలుపుదల (Risk retention):ఎవరి రిస్కు వారే భరించటం రిస్క్ తీవ్రత తక్కువ పౌనఃపున్యం (ఎక్కువ) సార్లు జరగటం.

➔ రిస్క్ తగ్గించుకోవడం (Risk reduction & control): రిస్క్ తగ్గించుకోవడానికి తీసుకునే చర్యలు ఉదాహరణ బైక్ మీద వెళుతూ హెల్మెట్

పెట్టుకోవడం, కారుకు సీటు బెల్టు పెట్టుకోవడం

➔ .రిస్క్ బదిలీ (Risk transfer) : భీమా పాలసీ తీసుకోవటం.

➔ భారత్ లో తప్పనిసరిగా తీసుకోవాలిసిన బీమా ఏది ?- 3rd Party భీమా

బీమా ప్రక్రియలో ఉండే అంశాలు 1 ) ఆస్తి 2 ) రిస్క్ 3) రిస్క్ పూలింగ్

ఆస్తి అంటే ఆర్ధిక విలువ కలిగి యజమానికి ఆదాయాన్ని అందించాలి. ప్రమాదం

ఒక సంఘటన వలన సంభవించే ఆర్ధిక నష్టం.

విపత్తు : నష్టాన్ని పెంచింది, భౌతిక విపత్తు : భౌతికమైన కారణాలు , నైతిక విపత్తు : నీతి&నిజాయితీ .

రిస్క్ పూలింగ్ :

బీమా యొక్క చట్టవదమైన సిద్ధాంతాలు: భీమా అనేది పాలసీదారునికి కంపెనీకి మధ్య చట్టబద్ధమైన ఒప్పందం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872
❖ చెల్లుబాటు అయ్యి కాంట్రాక్టులోని అంశాలు:

1. ప్రతిపాదన మరియు ఆమోదం: పాలసీ బాండ్ కాంట్రాక్టు సాక్ష్యం.

2) పరిగణ (consideration): వినియోగదారుడు కంపెనీకి చెల్లించే ప్రీమియం.

3. పార్టీల మధ్య ఏకాభిప్రాయం (consensus ad-idem): బీమా సంస్థ పాలసీదారుడు ఒకే విషయాన్ని ఒకే విధంగా అర్థంతో అంగీకరించడం.

4. స్వేచ్ఛ అంగీకారం (ఉచిత స్వికృతి,free consent): ఒప్పందంలో ప్రవేశించేటప్పుడు స్వేచ్ఛా అంగీకారం ఉండాలి.

A) నిర్భందము లేదా బలవంతము (coercion) : నేరపూరితమైన చంపుతానని బెదిరించడం, B) అనుచిత ప్రభావము::ఆధిపత్యం ద్వారా.

C) మోసం: వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా దాచడం, D) పొరపాటు: అవగాహన లోపం.

5. పార్టీల మధ్య సామర్థ్యం: రెండు పార్టీలు ఒప్పందంలో ప్రవేశించడానికి అర్హత ఉండాలి మైనర్లు మానసిక స్థితి సరిగా లేనివారు కాంట్రాక్టకు అనర్హులు.

6) చట్టబద్ధత: ఒప్పంద వస్తువు చట్టబద్ధమైన ఉండాలి.

అడిగినా, అడగకపోయినా,ప్రతిపాదిస్తున్న రిస్క్ కి గల అన్ని ముఖ్యమైన వాస్తవాన్ని స్వచ్చందంగా ,ఖచ్చితంగా వెల్లడించటమే- ఉబ్బరేమా ఫ్రైడ్స్
2
బీమా చేయదగిన ఆసక్తి: ప్రతి బీమా ఒప్పందం యొక్క ముఖ్యమైన అంశము మరియు బీమా కోసం చట్టపరమైన ముందస్తు అవసరంగా పరిగణిస్తా

జీవితంపై-అపరిమితము, భార్య -భర్త, వ్యాపార భాగస్వాములు, ఉద్యోగి -, రుణదాత రుణ గ్రహీత. స్నేహితుల మీద బీమా పాలసీ తీసుకోవడం కుదర

❖ జీవిత విమానందు పై అంశము ప్రారంభంలో ఉంటే సరిపోతుంది సాధారణ బీమా లో ప్రారంభము మరియు క్లైమ్ సమయంలో ఉండాలి.

ప్రాక్సిమేట్ (అతి దగ్గర) కారణం: గుర్రపు స్వారీ ప్రమాదం తర్వాత తగినయాలపై పడుకోవడం వల్ల Mr. పింటూ నిమోనియా బారిన పడ్డాడు .నిమో

కారణంగా Mr.పింటూ మరణించాడు మరణానికి సమీప కారణమేమిటి-గుర్రపు స్వారీ ప్రమాదము.

నష్టపరిహార సూత్రం (principle of indemnity): ఇది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కు మాత్రమే వర్తిస్తుంది. నష్టపోయిన నష్టానికి సంబంధించిన ఆర్థిక విలువ

సంస్థ అంచనా వేసి క్లైమ్ చెల్లిస్తుంది.

ఉదాహరణ రామ్ తన ఇంటికి రూపాయలు 10 లక్షలు పూర్తి మొత్తానికి బీమా చేయించాడు అగ్ని ప్రమాదం కారణంగా అతనికి

Rs. 70000 నష్టం కలిగింది, కంపెనీ క్లెయిమ్ 70 వేల మేరకే చెల్లిస్తుంది.

❖ స్వేచ్ఛ పరిశీలన కాలం (free look period): పాలసీగా ఉంది చేతికి వచ్చినప్పటి నుండి 15 రోజులు.(IRDAI ద్వారా పరిచయం చేయబడినది).

❖ గ్రేస్ పీరియడ్ అనేది ప్రీమియం గడువు తేదీ తర్వాత వెంటనే నిత్దేశించబడిన వ్యవధి. నెలసరి మోడ్లకు 15 రోజుల గ్రేస్ పీరియడ్ మరియు ఇతర మోడ్లకు 3

వర్తించేలా అనుమతిస్తాయి.

15) అండర్ రైటింగ్ అనేది బీమా కోసం అందించే రిస్క్ ఆమోదం అయినదా కాదా అని నిర్ణయించే ప్రక్రియ, ప్రీమియం రేట్స్, నిబంధనలు మరియు షరతు

16) IRDAI తో ఉత్పత్తి ఫైలింగ్ ప్రోడక్ట్ సేల్స్ చేసే ముందుచేసే అనుమతి తప్పనిసరి. UNI-unique identification number ప్రతి పాలసీకి జారీ చేయ

17) జీవిత బీమాకు సంబంధించిన క్లైముల విషయంలో భీమా సంస్థ ఈ క్రింది విషయాలు తనిఖీ చేస్తుంది.

A) పాలసీ షరతుల ఉల్లంఘించబడలేదు, మరియు ఎలాంటి భౌతిక వాస్తవాలు మోసపూరితంగా దాచలేదు.

దావాల (క్లైమ్)యొక్క వర్గాలు:A) నిబంధనలు మరియు షరతుల్లో స్పష్టంగా ఉన్న క్లైములు.B) సగటు లేదా సగటు నిబంధన పరిస్థితి: అండర్ ఇన్సూరెన్స్

సాధారణంగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉంటుంది. C) ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు (యాక్ట్ అఫ్ గాడ్):

Prospects:(వివరణ పత్రము): ఉత్పత్తికి సంబంధించిన వివరాల నుంచి భీమా కంపెనీలు ఉపయోగించే అధికారిక చట్టవద్దమైన దస్తావేజు..

-UIN , భీమా కవర్ పరిధి, ప్రయోజనాలు/ అర్హతల పరిధి, వారంటీలు మినహాయింపులు, నిబంధనలు మరియు షరతులు.

18) ప్రతిపాదన ఫోరమ్: భీమా ఒప్పందానికి ఇది మూలము. ఇది రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ లేదా అథారిటీ ఆమోదించిన ఏదైనా ఫార్మేట్లో ప్రతిపాద

నిపవలసిన ఫారం.

● రిస్కని ఆమోదించాలో లేదా తిరస్కరించాలో నిర్ణయించటానికి ఉపయోగపడే సమాచారం ఇందులో ఉంటుంది. ప్రపోజల్ ఫామ్ నుండి సేకరిం

సమాచారం గోప్యంగా ఉంచాలి మరియు ఏ థర్డ్ పార్టీతో షేర్ చేయకూడదు ఏ కారణం చేతనైనా ప్రతిపాదన తిరస్కరిస్తే నిర్ణయం తీసుకున్న తే

15 రోజుల లోపల అది రిఫండ్ చేయాలి. ఒక ప్రతి బాధలను ఆమోదించిన 30 రోజుల్లోపు బీమా చేసిన వ్యక్తి సమర్పించిన ప్రతిపాదన కాపీని బీమా

వ్యక్తికి ఉచితంగా 30 రోజుల లోపల బీమా సంస్థ అందించాలి.

19) నేర మార్గాల ద్వారా సంపాదించిన సొమ్మును చట్టబద్ధమైనదిగా మార్చటాన్ని మనీలాండరింగ్ అంటారు.
3
PMLA -2002, అమలులోకి వచ్చింది-1st జూలై 2005 /IRDAI 31st March 2006.

Know your customer (KYC) పత్రాలు.

1.ఫోటో 2. వయస్సు ధ్రువీకరణ పత్రం 3. చిరునామా ధ్రువీకరణ పత్రం 4. ఆదాయ ధ్రువీకరణ పత్రం .

అవసరం లేనివి విద్యార్హత జాతక చక్రం… ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి.

20) వయస్సు రుజువులు రకాలు 1) ప్రామాణిక వయస్సు రుజువులు: మున్సిపాలిటీ లేదా ఇతర ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రము స్కూ

లీవింగ్ సర్టిఫికేట్ , పాస్పోర్ట్ పాన్ కార్డ్ సర్వీస్ రిజిస్టర్ డిఫెన్స్ ఐడి కార్డ్…

ప్రామాణికం కానీ వయసు రుజువులు జాతకం రేషన్ కార్డ్ స్వీయ ప్రకటన గ్రామపంచాయతీ జారీ చేసిన సర్టిఫికెట్.

21) వినియోగదారుని జీవితకాల విలువ అంటే ఏమిటి: వినియోగదారునితో దీర్ఘకాల సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా సాధించగల ఆర్థిక ప్రయోజనా

మొత్తము.

చారిత్రాత్మక విలువ: గతంలో వసూలు చేసిన ప్రీమియం, ప్రస్తుత విలువ: గతంలో చేసిన పాలసీల ద్వారా భవిష్యత్తులో వచ్చు ప్రీమియం. పొటెన్షియల్ వ్యా

కస్టమర్కు కొత్త పాలసీలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం.

వినియోగదారుల సేవ విషయంలో భీమా ఏజెంట్ పాత్ర చాలా కీలకమైనది ఇతర ఉత్పత్తుల కంటే భీమా విషయంలో వినియోగదారుడు సేవా మరియు సం

పాత్ర చాలా కీలకం.

చురుగ్గా వినడం శ్రద్ధ వహించడం అభిప్రాయం అందించడం మరియు తగిన విధంగా స్పందించడం.

ఏజెంట్ తన స్వీయ ప్రయోజనాల కంటే క్లైంట్ యొక్క ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి.

22)ప్రీమియం యొక్కవిభాగాలు::నష్టం యొక్క చెల్లింపులు ,నష్టం ఖర్చులు,ఏజెన్సీ కమిషన్, నిర్వహణ ఖర్చులు,లాభాల కోసం మార్జిన్.

23).వినియోగదారుని విలువైన వస్తువులు మరియు సేవలు లేదా నష్టపరిహారాలు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించి ఫోరలు?

➢ జిల్లా ఫోరమ్ - రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు ,క్లయిమ్ విలువ ఒక కోటి దాకా.
➢ రాష్ట్ర ఫోరమ్ - రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు ,క్లయిమ్ విలువ 1 కోటి నుండి 10 కోట్ల దాకా.
➢ జాతీయ ఫోరమ్ - కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు ,క్లయిమ్ విలువ 10 కోట్ల పైన .
ఫిర్యాదుల స్వభావం :
పరిష్కారంలో జాప్యం క్లెయిమ్ పరిష్కారం కాకపోవడము క్లైమ్ తిరస్కరణ నష్టము మొత్తము లేదా పరిమాణము పాలసీ నిబంధనలు షరతులు
మొదలైనవి.
24). ఇన్సూరెన్స్ అంబుడ్స్ మ్యాన్ :వినియోగదారునికి ,కంపనీకిమధ్య మధ్యవర్తి గా వ్యవహరిస్తాడు.. కేంద్ర ప్రభుత్వం ద్వారా 1998లో స్థాపించడం జరిగింది.

ఫిర్యాదులు రాతపూర్వకంగా ఉండాలి ఎలాంటి ఫీజు అవసరం లేదు. రికమండేషన్ 30 రోజు లోపల,

అవార్డ్ (తీర్పు )మూడు నెలల లోపల గరిష్టమైన అవార్డు 30 లక్షలు మించకూడదు.


4
❖ సమీకృత ఫిర్యాదుల వ్యవస్థ IGMS : IRDAI ద్వారా స్థాపించబడింది బీమా ఫిర్యాదుల గణాంకాలు పొందుపరిచి, పరిష్కారాలను భద్రపరుచును.

http://www.policyholder.gov.in/Integrated_ Grievance_Management.aspx
25) ఇన్సూరెన్స్ ఏజెంట్: బీమా పాలసీల కొనసాగింపు పునర్ధరణ సంబంధించిన వ్యాపారంతో బీమా వ్యాపారాన్ని అభ్యర్థించడం లేదా సేకరించడం ద్వారా

బీమా సంస్థచే నియమించబడ్డ వ్యక్తి.

కాంపోజిట్ ఏజెంట్ రెండు లేదా అంతకంటే ఎక్కువ బీమా సంస్థలలో నియమించబడిన వ్యక్తి.

కంపెనీలో నియమించబడిన అధికారి ఏజెంటు లైసెన్స్ జారీ చేస్తాడు.

A) ఏజెన్సీ దరఖాస్తులు పూర్తి చేయడం B) పాన్ కార్డు సమర్పించడం C) బీమా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంసాధించడం.

D) భీమా కంపెనీ నిబంధనలో పేర్కొన్నటువంటి అర్హతలును ఉండకూడదు.

ఐ ఆర్ డి ఏ ఎగ్జామినేషన్ బాడీ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

WHO నిర్వచనం : ఆరోగ్యం అనేది పూర్తి శారీరక ,మానసిక,సామాజిక శ్రేయస్సు స్థితి అంతేతప్ప కేవలం వ్యాధి లేదా బలహీనత లేకపోవటం కాదు.

ఆరోగ్యాన్ని నిర్ణయించే కారకాలు(Determinants of health)


A) జీవనశైలి కారకాలు: ఇవి ఎక్కువగా వ్యక్తి నియంత్రణలో ఉంటాయి ఉదాహరణకు వ్యాయామం పరిమితిగా తిన్నాము ఆందోళన లేకుండా ఉండడం.

జీవనశైలి వ్యాధులకు ఉదాహరణ క్యాన్సర్ ఎయిడ్స్ హైపర్ టెన్షన్ డయాబెటిస్.

B) పర్యావరణ కారకాలు (environmental factors): చికెన్ ఫాక్స్ ఇన్ఫ్లోజ మలేరియా డెంగ్యూ

C) జన్యుపరమైన కారణాలు (Genetic factors): జన్యుల ద్వారా తల్లిదండ్రుల నుండి పిల్లలకు వ్యాపించు వ్యాధులు

ఆరోగ్య సంరక్షణ రకాలు (types of health care):

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (primary health care): చిన్న క్లినిక్లు మొదటి సంప్రదించవలసిన పాయింట్.

ద్వితీయ ఆరోగ్య సంరక్షణ (secondary health care): ఇందులో ఐసీయూ అంబులెన్స్ పెథాలజీ మొదలైన సౌకర్యాలు ఉంటాయి.

తృతీయ ఆరోగ్య సంరక్షణ (Tertiary health care): ఆంకాలజీ (క్యాన్సర్ చికిత్స) అవయవ మార్పిడి సౌకర్యం హై రిస్క్ ప్రెగ్నెన్సీ నిపుణులు ఉంటారు.

భారతదేశంలో ఆరోగ్య బీమా పరిణామం: 1948 లో ప్రవేశపెట్టిన చట్ట ప్రకారం ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం బ్లూ కలర్ కార్మికుల కోసం ప్రవేశ పెట్టినది. ESIC

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (Central Government health scheme): 1954 లో పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేసిన వారి కుటుంబ సభ్యుల

కొసం.

వాణిజ్య ఆరోగ్య భీమా (commercial Health insurance): మొట్టమొదటి ఆరోగ్యంగా పాలసీ మెడి క్లైమ్ 1986లో వ్యక్తులకు వారి కుటుంబ సభ్యులకు

నేషనల్ సాధారణ విమా ఇన్సూరెన్స్ కంపెనీలు భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది.


ప్రైవేట్ రంగా ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు (private sector healthcare providers)
5
భారతదేశంలో సాధారణ భీమా రంగంలోని బీమా కంపెనీలు చాలా వరకు ఆరోగ్య భీమా సేవలందిస్తాయి స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని

రకాల ఆరోగ్య భీమా లావాదేవీలను చేయడానికి అనుభవించబడతాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొన్ని రకాల ఆరోగ్య బీమా లను అమ్మడానికి

అనుమతించబడతాయి.

మధ్యవర్తులు (intermediaries): బీమా బ్రోకర్లు భీమా కన్సల్టెన్సీ సర్వేయర్లు లాస్సర్లు మరియు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు (TPA) టి పి ఏ అనేది ఐఆర్డిఏ

లోరిజిస్ట్రేషన్ చేసుకుని బీమా సంస్థ ద్వారా ఫీజు తీసుకొని పనిచేసే ఒక సంస్థ.

ప్రపోజల్ ఫామ్ (proposal form) కవరేజ్ వివరాలు మినహాయింపులు నిబంధనలు అనేవి ప్రాస్పెక్టీస్ లో పొందు పరుస్తారు, ఈ ప్రాస్పెక్టీస్ ప్రపోజల్ ఫామ్

లో భాగంగా ఉంటుంది. పేరు చిరునామా పూర్తి పుట్టిన తేదీ లింగము ఆదాయము పాన్ నెంబరు మొదల వివరాలు అన్ని తెలియజేయాలి.

వైద్య పరమైన ప్రశ్నపత్రం (medical questionnaire): భీమా చేయబడిన వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు.

డిక్లరేషన్ (ధ్రువీకరణ పత్రము) : భీమా చేసే వ్యక్తి తనకు సంబంధించిన వివరాలు గురించి ఐ ఆర్ డి ఏ రూపొందించిన స్టాండర్డ్

డిక్లరేషన్ పూర్తి చేయాలి.

ప్రపోజల్ అంగీకారము (underwriting) : బీమా చేయబడే వారి వివరాలు చరిత్ర అవసరమైతే డాక్టర్ పరీక్షల నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు

పాలసీ డాక్యుమెంట్ (policy document): ప్రొటెక్షన్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్ యాక్ట్ 2017 లోని IRDAI నిబంధన ప్రకారము పాలసీ డాక్యుమెంట్ లో

ఈ వివరాలు ఉండాలి.

భీమా దారు పేరు చిరునామా బీమా మొత్తం వివరాలు భీమా చేసిన వ్యక్తి పుట్టిన తేదీ, సహా చెల్లింపు పరిమితులు ఏమైనా ఉంటే, పాలసీ ముందు నుంచే ఉన్న

వ్యాధులు వివరాలు, వెయిటింగ్ పీరియడ్లు మొదలగు అన్ని వివరాలు.

పాలసీ డాక్యుమెంట్లో వారంటీ ఒక భాగము,

పాలసీ జారీ చేసే సమయంలో పాలసీలో నిర్దిష్ట నిబంధనలు శ్రద్ధలు, సవరించాల్సిన అవసరం ఉన్నట్లయితే అది ఎండార్స్మెంట్ ద్వారా సవరణలు సెట్ చేయడం

ద్వారా చేయబడుతుంది.

ఇన్ పేషంట్: ఆసుపత్రిలో చేరి చికిత్స చేసుకునే వ్యక్తి కనీసం 24 గంటలు,, అవుట్ పేషెంట్ (OPD)ఆసుపత్రిలో చేరకుండా ఉండే వ్యక్తి.

డే కేర్ (Day care)విధానం: 24గంటల లోపు పూర్తయ్యే చికిత్స ఉదా: కీమోతెరపి, కంటి చికిత్సలు ,డయాలసిస్ మొదలగునవి.

ఆసుపత్రిలో చేరే ముందు ఖర్చులు (pre hospitalisation expenses): ఇన్ పేషెంట్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే ఆమోదించబడి ఉండాలి.

ఆసుపత్రి నుండి వచ్చిన తర్వాత ఏ ఖర్చులు (post hospitalization expenses): డాక్టర్ ఫీజు ,మందులు మరియు పరీక్షలకు అయ్యే ఖర్చు.

Domiciliary Hospital,: పేషెంట్ ఇంటి వద్దనే ట్రీట్మెంట్

ఆరోగ్య బీమా ప్రొడక్ట్స్ విస్తృత వర్గీకరణ:

1. నష్ట పరిహార కవర్ (indemnity covers,): ఆసుపత్రిలో చేరడం వల్ల అయ్యే వాస్తవ వైద్య ఖర్చులు చెల్లిస్తారు.

2. ఫిక్స్డ్ బెనిఫిట్ కవర్స్ (fixed benefit covers): దీనిని హాస్పిటల్ క్యాష్ అని పిలుస్తారు ఆస్పత్రిలో చేరిన కాలానికి నివేత మొత్తంలో చెల్లింపు చేస్తారు.

కస్టమర్ సెగ్మెంట్ ఆధారంగా వర్గీకరణ (classification based on customer segment):


6
రిటైల్ కస్టమర్ ,గ్రూప్ కవరేజ్ ఉద్యోగస్తులకు, గ్రూప్స్ సభ్యులకు కవలచేస్తుంది:,మాస్ పాలసీస్: జనాభాలో చాలా పేద వర్గాలకు కవర్ చేసి ప్రధానమంత్రి జనాభా

యోజన మొదలైంది.

కవరేజ్ ఎంపికలు (coverage options available): వ్యక్తిగత కవరేజ్ (individual coverage): ఒక్కరికి మాత్రమే.

ఫ్యామిలీ ఫ్లోటర్ (family floater): జీవిత భాగస్వామికి ఆధారపడిన పిల్లలు మరియు ఆధారపడిన తల్లిదండ్రులకి ఒకే సమస్యలు కింద కవరేజ్ ఇవ్వబడుతుంది.

ముందుగా ఉన్న వ్యాధులు (Pre Existing Diseases)

పాలసీ తీసుకోక ముందే ఉన్న వ్యాధులు/గాయాల వివరాలు తెలియజేయాలి పాలసీ ప్రారంభించే ముందు 48 నెలల లోపు బీమా పొందిన వ్యక్తికి వచ్చిన

వ్యాధులను ముందుగా ఉన్న వ్యాధులుగా పరిగణించబడతాయి.

నూతనీకరణ (Renewability): హెల్త్ కేర్ పాలసీలు ఒక సంవత్సరం కాలవ్యవధి కలిగి ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరము తాజా పాలసీని జారీ చేయవలసి

ఉన్నప్పటికీ ఐఆర్డీఏ అన్ని పాలసీలకు జీవితకాల రెన్యువల్ ను తప్పనిసరి చేసింది.

Sub limits; కొన్ని ప్రొడక్ట్స్ కు వ్యాధి ఖర్చు నిర్దిష్ట గా ఉంటుంది. ఉదా కంటి శుక్లము. రూము అద్దె,ICU…

కో పేమెంట్ (సహ చెల్లింపు): భాగస్వామ్య పద్ధతిలో పాలసీ హోల్డర్ కొంత ఖర్చు భరించాల్సి వస్తుంది.

వెయిటింగ్ పీరియడ్: పాలసీ ప్రారంభించినప్పుడు నుండి 30 రోజులు, ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో ఎందుకు ఇది వర్తించరు.

నిర్దిష్ట వ్యాధుల కోసం వేచి ఉండు కాలము: కొన్ని సూచించబడిన వ్యాధులకు చికిత్స కోసం వెయిట్ చేయాలి.

ఫ్రీ పాలసీ చెకప్ ఖర్చు (cost of pre policy check up): IRDAI నిబంధనల ప్రకారము బీమా సంస్థ కనీసం 50 శాతం ఖర్చును భరించాలి.

యాడ్ ఆన్ కవర్స్ (Add on covers): అదనపు ప్రయోజనాలు

మెటర్నటీ కవర్, క్రిటికల్ ఇల్లేస్ కవర్, AYUSH…

Hospital cash(హాస్పిటల్ క్యాష్) బెనిఫిట్ ఆసుపత్రిలో చేరిన ప్రతి రోజుకు నిర్ణీత మొత్తంలో చెల్లిస్తుంది.

Organ donors expenses,: అవయవదాతకు ఆసుపత్రి ఖర్చుల కవరేజ్.

సీనియర్ సిటిజన్ పాలసీ: 60 సంవత్సరములు పైబడిన వారికోసం

టాప్ అప్ కవర్స్ పాలసీలు:

Fixed benefit plans:

1. హాస్పిటల్ డైలీ క్యాష్ పాలసీ 2) క్రిటికల్ ఇల్లస్ పాలసీ

రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన: బిపిఎల్ కుటుంబాల కోసం, బీమా మొత్తం 30 వేల రూపాయలు.

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY): SI -5 లక్షలు.

గ్రూప్ హెల్త్ కవర్స్: కార్పొరేట్ ఉద్యోగుల కొరకు.


7
విదేశీ ప్రయాణ బీమా (overseas travel insurance): వ్యాపారం, సెలవులు లేదా చదువుల కోసం భారతదేశం వెలుపుల ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు

గాయము లేదా అనారోగ్యం కారణంగా వచ్చే ఆసుపత్రి ఖర్చును కవర్ చేయడానికి ఉద్దేశించబడింది.

ఆరోగ్య బీమా పోర్టబిలిటీ: వ్యక్తిగత ఆరోగ్య పాలసీలను ఒక బీమా సంస్థ నుండి మరొక బీమా సంస్థకు బదిలీ బదిలీ చేయడాన్ని.

రెన్యువల్ కు కనీసం 45 రోజుల ముందు బీమా చేసిన వ్యక్తి పాత పాలసీ సంస్థకు పోర్టబుల్ కోసం అభ్యర్థించాలి.

ఏజెంట్ ను ప్రాథమిక అండర్ రైటర్ అంటారు.

అండర్ రైటింగ్ అనేది మరియు రిస్క్ ప్రాసెసింగ్ ప్రక్రియ.

అండర్ రైటింగ్ లో అత్యంత చిత్తశుద్ధి సూత్రం (principle of utmost good faith) భీమా కంపెనీ ,బీమా చేసిన వారు కూడా వర్తిస్తుంది.

ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియలో వాటాదారులు:

1. కస్టమర్: బీమా కొనుగోలు చేసిన వ్యక్తి మొదటి వాటాదారు మరియు క్లైమ్ అందుకునే వ్యక్తి.

2. యజమానులు: బీమా కంపెనీ యజమానులు క్లయము చెల్లింపు దారులు.

3. అండర్ రైటర్స్: పాలసీని రూపొందించడం పాలసీ నిబంధనలు షరతులు ధర మొదలైన నిర్ణయించే బాధ్యత.

4. రెగ్యులేటర్: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా.

5. మూడవ పార్టీ (TPA) నిర్వాహకులు: క్లైములు ప్రాసెస్ చేసే మధ్యవర్తులు.

6. భీమా ఏజెంట్లు /బ్రోకర్లు: కస్టమర్లకు బీమా పాలసీల విక్రయించేవారు.

7.ప్రొవైడర్లు/ ఆసుపత్రులు: కాస్ట్ లెస్ హాస్పిటల్ అందించడానికి భీమా సంస్థతో కలిసి పని చేస్తాయి.

You might also like