Complaint fon t

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

Date:28.05.

2024

To
The Ghanpur Tahsildar,
Wanaparthy Dist
అయ్యా,
శ్రీ

, పంటలు పండిన తర్వాత ఆ పంటను ఇంటికి తీసుకు వెళ్లడానికి ప్రతి సంవత్సరము మాకు ఇబ్బందిగా ఉంటుంది
చుట్టు పక్కల ఉన్న పొలం వాళ్లు మమ్మల్ని పంటను ఇంటికి తీసుకుపోవడానికి అనుమతించడం లేదు. ఈ యొక్క సమస్య ప్రతి
వాన కాలం నందు మరియు ఎండాకాలం నందు తీవ్రంగా ఉన్నది.

ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కావున మేము మా పొలమును దున్నటానికి ట్రాక్టర్లు మాట్లా డినాము ట్రాక్టరు వ్యక్తి
పొలమును దున్నటానికి మా పొలమునకు వస్తుంటే మా చుట్టు పక్కల ఉన్న పొలం వారు కొట్టం దామోదర్ రెడ్డి
అడ్డు పడుతున్నాడు. వారి పొలమును దున్నటానికి మా పొలం నుండి ఎందుకు వెళుతున్నావు అని అతడిని బెదిరిస్తు న్నాడు.
అందువలన మాకు దున్నటానికి ట్రాక్టర్ వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనివలన పంటను సాగు చేయటానికి
తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాము.

మా పొలము నందు నక్షలో ఆ బాటను పేర్కొనబడినది.ఇప్పుడు మా యొక్క 15 ఎకరాల 26 గుంటలు పొలమునకు బాట
విడవము అని వారు మాతో గొడవ పెట్టు కుంటున్నారు. మాకు మా సర్వే నంబర్ యందు నందు నక్షలో ఆ బాటన ఉన్నదని
అందులో పొందుపరచబడినది.దయచేసి ఆ బాటను సర్వే చేసి ఆ బాటను పూర్వస్థితికి తీసుకురావలసిందిగా తమరిని
కోరుతున్నాము.
ఇప్పుడు మేము పంటలు వేస్తు న్నాము కనుక మాకు మళ్ళీ వాన కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి అందుకని ఆ బాటను
సాధ్యమైనంత త్వరలో సర్వేయర్ను పంపించి సర్వే చేయవలసిందిగా తమరిని కోరుతున్నాము

ఈ సర్వే నెంబర్కు సంబంధించిన నక్ష కాపీని ఈ యొక్క ఫిర్యాదు పత్రానికి జత చేయడం జరిగినది.
ఆ బాటను సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరించవలసినదిగా తమరిని అభ్యర్థిస్తు న్నాము.

You might also like