Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

Date:28.05.

2024

To
The Ghanpur Tahsildar,
Wanaparthy Dist
అయ్యా,
శ్రీ

, పంటలు పండిన తర్వాత ఆ పంటను ఇంటికి తీసుకు వెళ్లడానికి ప్రతి సంవత్సరము మాకు ఇబ్బందిగా ఉంటుంది
చుట్టు పక్కల ఉన్న పొలం వాళ్లు మమ్మల్ని పంటను ఇంటికి తీసుకుపోవడానికి అనుమతించడం లేదు. ఈ యొక్క సమస్య ప్రతి
వాన కాలం నందు మరియు ఎండాకాలం నందు తీవ్రంగా ఉన్నది.

మా పొలము నందు నక్షలో ఆ బాటను పేర్కొనబడినది.ఇప్పుడు మా యొక్క 15 ఎకరాల 26 గుంటలు పొలమునకు బాట
విడవము అని వారు మాతో గొడవ పెట్టు కుంటున్నారు. మాకు మా సర్వే నంబర్ యందు నందు నక్షలో ఆ బాటన ఉన్నదని
అందులో పొందుపరచబడినది.దయచేసి ఆ బాటను సర్వే చేసి ఆ బాటను పూర్వస్థితికి తీసుకురావలసిందిగా తమరిని
కోరుతున్నాము.
ఇప్పుడు మేము పంటలు వేస్తు న్నాము కనుక మాకు మళ్ళీ వాన కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి అందుకని ఆ బాటను
సాధ్యమైనంత త్వరలో సర్వేయర్ను పంపించి సర్వే చేయవలసిందిగా తమరిని కోరుతున్నాము

ఈ సర్వే నెంబర్కు సంబంధించిన నక్ష కాపీని ఈ యొక్క ఫిర్యాదు పత్రానికి జత చేయడం జరిగినది.
ఆ బాటను సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరించవలసినదిగా తమరిని అభ్యర్థిస్తు న్నాము.

You might also like