Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

పొ న్నియిన్ సెల్వన్

పొ న్నియిన్ సెల్వన్‘ అన్ి చారిత్రిక న్వల్న్ు ఆర్. కృష్ణ మూరిి అన్ి ప్ిసిద్ధ రచయిత వ్రిసరరు. ఆయన్
కల్ంపేరు ‘కల్కి’. ఆయన్ పేరున్ు కల్కి కృష్ణ మూరిి అన్న చెబితేగరనీ జన్ుల్ు గురుిప్ట్ట ల్ేన్ంతగర పరిచురయం
చెందింది. కల్కి అన్ి ఒక వ్రరప్త్రికన్ు కూడా ఆయన్ సరాపించారు. అది నేట్ికీ న్డుస్ుిన్ిది. ఆయన్
న్వల్ల్ు ఆ వ్రరప్త్రికల్ోనే ధారరవ్రహికంగర వచేేవి. ఆయన్ న్వల్ల్కు ఎంత డిమ ండ్ ఉండేద్ంట్ే కేవల్ం ఆ
సీరియల్ గురించి కల్కి వ్రర ప్త్రిక 1950ల్ల్ోనే 70వ్ేల్ కరపీల్కు పెైగర అముుడు పో యిేవి. దేశంల్ోనే
అప్పట్లో అది ఒక రికరరుు.

ఆయన్ వ్రిసిన్ చారిత్రిక న్వల్ల్ోో ముఖ్యమైన్వి మూడు (కథా కరల్ న్ుకరమంగర): ‘శివగామియిన్ సపదం‘

n
(శివగరమి శప్థం), ‘పార్తిపన్ కనవు‘ (పరరిాప్ున్న కల్), ‘పొ న్నియిన్ సెల్వన్‘ (పొ న్ని[కరవ్ేరి] యొకి
వరప్ుతరిడు). తమిళ రరజవంశరల్ గురించి, వ్రరి వీర గరథల్ గురించి వరిణంచిన్ న్వల్ల్వి. చరితిల్ో దొ రికిన్
d f.i
ఆధారరల్ు, జాన్ప్ద్ుల్ పరట్ల్ోోన్న కథల్ు, గరథల్ు, బో ల్ెడన్ని కల్పన్ల్ు కల్గల్కసిపో యిన్ చారిత్రిక కల్పనా
సరహితయమది. ముఖ్య పరతిల్నీి చారిత్రిక వయకుిల్ే అయినా చరితిల్ో కన్నపించన్న ఎనని కథా పరతిల్ు కూడా ఆ
న్వల్ల్ోో కన్నపిసి రయి. సరవతంతి పో రరట్ స్మయంల్ోన్ూ, స్వతంతిం వచిేన్ కరరతి ల్ోన్ూ కల్కి రచన్ల్ు తమిళ
ప్ిజల్ోో గొప్ప జాతీయ భావన్న్ు, పో రరట్ స్ూూరిిన్న న్నంపరయి. కల్కి కృష్ణ మూరిి స్వయంగర సరవతంతి
ap
స్ంగరరమంల్ో పరల్గొనాిరు కూడా.

చాళుకయ రరజైన్ రండవ ప్ుల్కేశి ప్ల్ో వుల్ రరజధాన్నయిైన్ కరంచీప్ురంపెై ద్ండెత్రి ప్ల్ో వరరజు న్రసింహ వరు
యొకి పేియసి శివగరమిన్న చెరబట్ిట తీస్ుకు పో వడం, న్రసింహ వరు తన్న్ు అవమ న్నంచిన్ చాళుకుయల్న్ు
st

జయించి, వ్రరి రరజధాన్నయిైన్ బాదామిన్న అగిికి ఆహుత్ర చేసేి కరన్న తాన్ు త్రరిగి కంచికి వ్ెళళన్న్న శివగరమి
శప్థం చేయడం, అన్ిట్ేో న్రసింహ వరు రండవ ప్ుల్కేశిన్న ఓడించి, బాదామి న్గరరన్ని అగిికి ఆహుత్ర చేసి,
In

తన్ పిియురరల్కన్న కంచికి తీస్ుకరన్న వ్ెళళడం మొద్ట్ి న్వల్ యొకి ముఖ్య కథ.

చోళరరజైన్ పరరిాప్ుడు ప్ల్ో వుల్ సరమంత రరజుగర ఉండేవ్రడు. గొప్ప చరితి గల్ చోళ రరజ వంశరన్నకి మళ్ళళ
మంచి రోజుల్ు రరవ్రల్న్న, ప్ల్ో వుల్ సరమంత రరజయంగర కరక చోళ రరజయం ఒక మహా సరమా జయంగర
రూపొ ందాల్నీ కల్ల్ు కనేవ్రడు. తన్ కుమ రుడెైన్ వికరమున్నకి ఎప్ుపడూ ఈ విష్యమే చెబుతరండేవ్రడు.
కరంత కరల్ న్నకి పరరిాప్ుడు ప్ల్ో వుల్కు కప్పం కట్ట డాన్నకి న్నరరకరించడం, ప్ల్ో వ రరజైన్ న్రసింహ వరు చోళ
రరజయంపెై ద్ండెతిడం, ఆ యుద్ధ ంల్ో పరరిాప్ుడు ఓడిపో యి చావుద్గొ ర ప్డిన్ప్ుపడు ఒక సరధువు అతన్న
ద్గొ రకు వచిే అతన్ు కన్ి కల్న్ు అతన్న ప్ుతరిడు న్నజం చేసి రడన్న చెబితే విన్న అతన్ు యుద్ధ రంగంల్ో
న్నశిేంతగర మరణంచడం, అనేక మల్ుప్ుల్ తరువ్రత అతన్న ప్ుతరిడెైన్ వికరముడు న్రసింహ వరు కుమ రి
కుంద్విన్న వివ్రహం చేస్ుకరన్న, మ మగరరి స్హాయంతో ఉరయ
ై ూరు రరజధాన్నగర స్వతంతి చోళ రరజాయన్ని
నెల్కరల్కప తన్ తండిి పరరిాప్ుడు కన్ి కల్న్ు పరక్షికంగర న్నజంచేయడం రండవ న్వల్ ఇత్రవృతి ం. పరరిాప్ున్నకి
మరణ స్మయంల్ో కన్నపించిన్ సరధువు న్రసింహ వరునే అన్ిది కల్పనే అయినా న్వల్ల్ో ఒక
ముఖ్యమైన్ మల్ుప్ు.

శతరి భయంకరమైన్ మహా చోళ సరమా జయం అన్ి పరరిాప్ున్న కల్ తండిిన్ుండి కరడుకుకు స్ంకరమించింది. ఆ
కల్ మరో మూడువంద్ల్ స్ంవతసరరల్ తరువ్రత రరజరరజ చోళుడు, అతన్న కుమ రుడెైన్ రరజేంద్ి చోళుల్
దావరర నెరవ్ేరింద్న్ి ప్ిసి రవన్తో ఆ న్వల్ ముగుస్ుింది. దాన్నకి కరన్సరగింపే ‘పొ న్నియిన్ సెల్వన్’ న్వల్.
దాదాప్ు రండువ్ేల్ పేజీల్కు పెైగర ఉన్ి మహా న్వల్ రరజం అది. ప్ుద్ువ్ెళళమ్ (కరరతి వరద్),
స్ుళరరిట్రి (స్ుడిగరల్క ), కరల్ెై వ్రళ్ (మృతరయ ఖ్డొ ం), మణ మకుడమ్ (మణ మకుట్ం), తాయగ సిగరమ్
(తాయగ శిఖ్రం) అన్ి పేరోతో ఐద్ు స్ంప్ుట్ాల్ుగర వచిేంది. అనేక పరతిల్ు, ప్ల్ో వ, పరండయ, చోళ రరజ వంశరల్
వయకుిల్ు, వ్రరి స్ంబంధాల్ు, శతరితావల్ు కల్గల్కసిన్ అద్ుుతమైన్ చారిత్రిక న్వల్. ముఖ్యంగర తరువ్రత్ర
కరల్ంల్ో చోళ సరమా జాయన్ని న్ల్ుదెస్ల్ వ్రయపింప్జేసి రరజరరజ చోళుడుగర కీరి ంప్బడిన్ అరుళ్ మొళి వరు,
అతన్నకి చేదో డుగర న్నల్కచి ఆప్ి మితరిడెైన్ వండియదేవన్ ల్ చుట్ట
ట త్రరిగిన్ కథ. అన్ని విభిన్ి పరతిల్తో

n
ఎకిడా విస్ుగన్నపించకుండా, కథా గమన్ంల్ో బిగువు స్డల్కుండా అంత పెద్ద కథన్ు కల్కి న్డిపించిన్ తీరు
అసరమ న్యం. తమిళ న్వల్ రచయితల్కు పరఠ్య గరంథం ల్ ంట్ిది ‘పొ న్నియిన్ సెల్వన్’.
d f.i
రండువ్ేల్కు పెైగర ప్ుట్ల్ున్ి న్వల్ కథన్ు కుోప్ి ంగర చెప్పడం కష్ట మే. ఐనా ఇత్రవృతి ం ట్టకీగర ఇదీ: చోళ
రరజ వంశం బల్ప్డుతరన్ి కరల్ం (స్ుమ రుగర ప్ద్వ శతాబద ం తొల్కరోజుల్ు). పరండయ రరజాయన్ని చోళుల్ు తమ
అధీన్ంల్ోకి తెచుేకరనాిరు. పరండయవంశరకురమైన్ ఒక పిల్ోవ్రడిన్న పరండయ రరజు అన్ుయ యుల్ు రహస్యంగర
ap
పెంచుతరంట్ారు. ఈ బృహతిథన్ు అరాం చేస్ుకోవడాన్నకి చోళ రరజుల్ వంశవృక్షాన్ని అవగతం చేస్ుకోవడం
తప్పన్నస్రి.
st
In

ఒకట్వ ప్రరంతక చోళున్నకి ముగుొరు కుమ రుల్ు. మొద్ట్ి కుమ రుడెైన్ రరజాదితరయడు యుద్ధ ంల్ో
మరణంచడం వల్న్ రండవ కుమ రుడెైన్ గండరరదితరయడు రరజైనాడు. అతన్నకి మల్కవయస్ుసల్ో ప్ుట్ిటన్
కుమ రుడు మధురరంతక ఉతి మ చోళుడు. గండరరదితరయన్న అన్ంతరం అతన్న కుమ రుడు ప్సివ్రడు కన్ుక
అతన్న సో ద్రుడెైన్ ఆరింజయ చోళుడు రరజాయధికరరరన్ని చేప్ట్ాటడు. అతన్న మరణాన్ంతరం అతన్న కుమ రుడెైన్
రండవ ప్రరంతక చోళుడు (ఇతన్నకే స్ుంద్ర చోళుడన్ి పేరు కూడా ఉంది) సింహాస్నాన్ని అధిషట ంి చాడు.
ఇతన్నకి ఆదితయ కరికరల్ుడు, అరుళ్ మొళి వరు అనే కుమ రుల్ు, కుంద్వి అనే కుమ రి ఉనాిరు.

మన్ కథా కరల్ న్నకి ఈ స్ుంద్ర చోళుడు వృద్ుధడెై మంచం ప్ట్ిటనాడు. వృద్ధ రరజున్ు, అతన్న ఇద్ద రు
కుమ రుల్న్ు చంపి, అమ యకుడెైన్ అతన్న చిన్ి సో ద్రున్న రరజున్ు చేసేి అతన్ని బొ మున్న చేసి ఆడిస్ి ూ, చోళ
వంశరన్ని న్శింప్జేసి మళ్ళళ పరండయ రరజాయన్ని ప్ున్రుద్ధ రించాల్న్న ఒక వరొ ం కుట్ిల్ు చేస్ి ుంట్ారు. ఈ
కుట్ిల్న్ు ఆదితయ కరికరల్న్ యొకి ఆప్ి అంగరక్షకుడెైన్ వల్ో వరరయన్ వండియదేవన్ గరహిసి రడు. ఈ
వండియదేవన్ న్ుండే న్వల్ పరిరంభమౌతరంది. న్వల్ల్ోన్న అనేక ముఖ్య పరతిల్ు వండియదేవన్ దావరరనే
మన్కు ప్రిచయమౌతాయి.

యువరరజు రండవ ఆదితయ కరికరల్న్ శతరివుల్ కుట్ిల్ ఫల్కతంగర మరణసరిడు. చిన్ివ్రడెైన్ అరుళ్ మొళి
వరు శ్రరల్ంకల్ో యుద్ధ ంల్ో మున్నగి ఉంట్ాడు. వండియదేవన్ శ్రరల్ంకకు వ్ెళిో యువరరజుకు ఇకిడి

n
విష్య ల్న్ు వివరిసి రడు. రరన్ున్ి ప్ిమ దాన్ని ప్సి గట్ిటన్ స్ుంద్ర చోళుడు తన్ రండవ కుమ రున్న రరజుగర
ప్ికట్ిసి రడు. ప్ిజల్ంద్రూ ఆ న్నరణయ న్ని హరిిసి రరు. అయితే అరుళ్ మొళి వరు తన్ చినాిన్ి వరుస్యిేయ

చోళుణణ రరజుగర ప్ట్ాటభిషికి ుణణ చేసి రడు.


d f.i
ఉతి మ చోళుడిదే రరజాయధికరరం అన్న, అదే నాయయం అన్న చెపిప తన్ రరజాయధికరరరన్ని తాయగం చేసి ఉతి మ

మొద్ట్ న్వల్ అకిడితో ముగించినా, రరజరరజ చోళుడు రరజు కరకపో వడం స్హించన్న పరఠ్కుల్ు గొడవ
ap
చేయడం వల్న్ రచయిత ఒక ఎపిల్ గ్ వంట్ిది వ్రిసి తరువ్రత్ర కరల్ంల్ో జరిగిన్ స్ంఘట్న్ల్ వల్న్ ఉతి మ
చోళున్న అన్ంతరం రరజరరజ చోళుడు రరజుగర సింహాస్నాన్ని అధిరోహించడం వరకు వ్రియవల్సి వచిేంది.

ఇదీ కుోప్ి ంగర కథ. దీన్నన్న చదివి ఆన్ందించ వల్సిందే కరనీ చెప్పడం కుద్రన్న ప్న్న. ఈ న్వల్కు కనీస్ం
st

నాల్ుగైద్ు మంచి ఆంగరోన్ువ్రదాల్ు ఉనాియి. నా ఎఱుకల్ో ప్వితాి శ్రరన్నవ్రస్న్ అన్ువ్రద్ం ఉతి మమైన్ది. సి.
వి. కరరిిక్ నారరయణన్ అన్ువ్రద్ం కూడా బాగరనే ఉంట్రంది.
In

You might also like