Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు 13

జిల్లా లుండేవి. 1956లో తెలంగాణాతో కలిసిన


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 21 జిల్లా లుండేవి.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విభజన తర్వాత
మరలా 13 జిల్లా ల రాష్ట్రమైంది. ఇవి 670
మండలాలు, 50 రెవిన్యూడివిజన్లు గా
విభజించబడినవి. 2022 లో ఆంధ్రప్రదేశ్ జిల్లా ల
పునర్వ్యవస్థీకరణ వలన 13 జిల్లా ల స్థా నంలో 26
జిల్లా లను (అరకు లోకసభ నియోజక వర్గా న్ని రెండు
జిల్లా లుగా, మిగతా లోకసభ నియోజకవర్గా లను
స్వల్ప మార్పులతో) జిల్లా లుగా ఏర్పాటుచేయుటకు,
ప్రభుత్వం 2022 జనవరి 26 న అభ్యంతరాలు
స్వీకరించుటకు ప్రా థమిక నోటిఫికేషన్‌లు విడుదల
చేసింది.[2] 2022 ఏప్రిల్ 3న జిల్లా ల
పునర్య్వస్థీకరణతో కొత్త జిల్లా లను ఖరారు చేస్తూ
ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌లు జారీ చేసింది.[3]
ఆంధ్రప్రదేశ్ జిల్లా లు
జనాభా
మండలాలు
ప్రధాన వైశాల్యం జనసాంద్రత
రెవిన్యూ సంఖ్య (
(2011 )
జిల్లా కార్యాలయం (కి.మీ2) లక్షలలో (/కి.మీ2)
డివిజన్లు
2022 లో ) [9]

1 అనకాపల్లి అనకాపల్లి 2 24 4,292 17.270 402

2 అనంతపురం అనంతపురం 3 31 10,205 22.411 220

3 అన్నమయ్య రాయచోటి 3 30 7,954 16.973 213

అల్లూ రి
4 పాడేరు 2 22 12,251 9.54 78
సీతారామరాజు
5 ఎన్టీఆర్ విజయవాడ 3 20 3,316 22.19 669

6 ఏలూరు ఏలూరు 3 28 6,679 20.717 310

7 కర్నూలు కర్నూలు 3 26 7,980 22.717 285

8 కాకినాడ కాకినాడ 2 21 3,019 20.923 693

9 కృష్ణా మచిలీపట్నం 4 25 3,775 17.35 460

10 గుంటూరు గుంటూరు 2 18 2,443 20.91 856

11 చిత్తూ రు చిత్తూ రు 4 31 6,855 18.730 273

డాక్టర్ బి.ఆర్.
12 అంబేడ్కర్ అమలాపురం 3 22 2,083 17.191 825
కోనసీమ
13 తిరుపతి తిరుపతి 4 34 8,231 21.970 267

తూర్పు
14 రాజమహేంద్రవరం 2 19 2,561 18.323 715
గోదావరి
15 నంద్యాల నంద్యాల 3 29 9,682 17.818 184

16 పల్నాడు నరసరావుపేట 3 28 7,298 20.42 280

పశ్చిమ
17 భీమవరం 2 19 2,178 17.80 817
గోదావరి
జనాభా
మండలాలు
ప్రధాన వైశాల్యం జనసాంద్రత
రెవిన్యూ సంఖ్య (
(2011 )
జిల్లా కార్యాలయం (కి.మీ2) లక్షలలో (/కి.మీ2)
డివిజన్లు 2022 లో ) [9]

పార్వతీపురం
18 పార్వతీపురం 2 15 3,659 9.253 253
మన్యం
19 ప్రకాశం ఒంగోలు 3 38 14,322 22.88 160

20 బాపట్ల బాపట్ల 3 25 3,829 15.87 414

21 విజయనగరం విజయనగరం 3 27 4,122 19.308 468

22 విశాఖపట్నం విశాఖపట్నం 2 11 1,048 19.595 1870

23 వైఎస్ఆర్ కడప 4 36 11,228 20.607 184

24 శ్రీకాకుళం శ్రీకాకుళం 3 30 4,591 21.914 477

శ్రీ పొట్టి
25 శ్రీరాములు నెల్లూ రు 4 38 10,441 24.697 237
నెల్లూ రు
26 శ్రీ సత్యసాయి పుట్టపర్తి 3 32 8,925 18.400 206

మూలాలు
1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (https://web.ar
chive.org/web/20220906064441/htt
ps://ahd.aptonline.in/AHMS/Views/D
ownLoads/All26Districts.pdf) (PDF).
ahd.aptonline.in. Archived from the
జిల్లా విశేషాలు
అతి పెద్ద జిల్లా : ప్రకాశం జిల్లా
అతి చిన్న జిల్లా : విశాఖపట్నం జిల్లా
అతి తక్కువ మండలాలు గల జిల్లా : విశాఖపట్నం
జిల్లా
అతి ఎక్కువ మండలాలు గల జిల్లా లు: ప్రకాశం
జిల్లా , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూ రు జిల్లా
2011 నాటి గణాంకాల ప్రకారం అత్యల్ప
జనసాంద్రత గల జిల్లా : అల్లూ రి సీతారామరాజు
జిల్లా
2011 నాటి గణాంకాల ప్రకారం అత్యధిక
జనసాంద్రత గల జిల్లా : విశాఖపట్నం జిల్లా
2011 నాటి గణాంకాల ప్రకారం పూర్తి పట్టణ
జిల్లా : విశాఖపట్నం జిల్లా
2011 నాటి గణాంకాల ప్రకారం పూర్తి గ్రా మీణ
జిల్లా : అల్లూ రి సీతారామరాజు జిల్లా

ప్రా తిపదికకు మినహాయింపులు


లోకసభ నియోజకవర్గా న్నిప్రా తిపదికగా కొత్త
జిల్లా లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అరకు
లోకసభ నియోజకవర్గా న్ని రెండు జిల్లా లుగా
మార్చారు. ప్రజల అభ్యర్ధనల మేరకు, మిగతా చోట్ల
12 అసెంబ్లీ నియోజకవర్గా లను
లోకసభనియోజకవర్గం ప్రధానంగా గల జిల్లా లో కాక,
ఇతర జిల్లా లలో వుంచారు.[1][2]

ఇవి కూడా చూడండి


Wikimedia Commons has media related
to Districts of Andhra Pradesh.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గా ల జాబితా

You might also like