Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 17

అనుగ్రహాల గురించి

ఆరా తీసే అంతిమ దినం


PRESENT BY
SYED ABDUSSALAM OOMERI
ఆరోజు ఈ సౌఖ్యాలు,
సిరిసంపదలను గురించి
మిమ్మల్ని తప్పక
నిలదీయడం
జరుగుతుంది.
(తకాసుర్ - 8)
మీరు మరణించి
ఆకాశానికి ఎక్కి
వెళ్ళినప్పుడు ఈ పది
విషయాల గురించి
అల్లా హ్ అడగనే
అడగడు...కానీ ,
1 - మీరు ఏ బ్రాండ్ కారులో
ప్రయాణించారు అని అల్లా హ్
అడగనే అడగడు...కానీ ,

వాహన సౌకర్యం లేని ఎంత


మందిని నువ్వు నీ కారులో
చోటిచ్చావు, లేదా ఎంత మందికి
వాహన సౌకర్యం కల్పించావు అని
మాత్రం తప్పకుండా
అడుగుతాడు.
2 – నీ నివాస గృహం ఎంత
విశాలంగా ఉండేది అని
అల్లా హ్ అడగనే
అడగడు...కానీ ,

నీ నివాస నిలయానికి ఎంత


మందిని ఆహ్వానించావు
అని, ఎంత మందికి గూడు
కల్పించావు అని మాత్రం
అడుగుతాడు.
3 - నీ అల్మారాలో ఎన్ని జతలు, ఎంత
ఖరీదైన దుస్తు లు గలవి అని అల్లా హ్
అడగనే అడగడు...కానీ

గుడ్డ లేని ఎంత మందికి బట్ట


కొనిచ్చావు అని మాత్రం
అడుగుతాడు.
4 - నీ ఆదాయం ఎంత అని
అల్లా హ్ అడగనే అడగడు...కానీ

దాన్ని సొంతం చేసుకోవడానికి నీ


విలువల వలువలు తీశావా? నీ
అంతరాత్మ సాక్ష్యాన్ని
అమ్ముకున్నావా? లేదా? అని
మాత్రం అడుగుతాడు.
5 - నీ కార్య పరిధిలో నీ స్థా యి
ఏమిటి అని అల్లా హ్ అడగనే
అడగడు...కానీ

నీ కర్తవ్య నిర్వాహణలో ఎంత


నిజాయితీపరుడివి అని
మాత్రం అడుగుతాడు.
6 - మీ స్నేహితులు ఎంత
మంది అని అల్లా హ్ అడగనే
అడగడు...కానీ

నువ్వు ఎంత మందితో


నిజమైన స్నేహం చేశావు,
ఎవరితో చేశావు అని మాత్రం
అడుగుతాడు.
7 – మీరు ఏ ఏరియాలో
నివసించేవారు అని అల్లా హ్
అడగనే అడగడు ...కానీ,

మీ పొరుగు వారితో ఎలా


వ్యవహరించేవారు అని
మాత్రం అడుగుతాడు.
8 – మీ శరీర ఛాయ
గురించి అల్లా హ్ అడగనే
అడగడు ... కానీ,

మీ వ్యక్తిత్వం ఎలా ఉండేది


అని మాత్రం అడుగుతాడు.
9 – మీరు ఇప్పుడు ఎందుకు
తౌబా చేసుకుంటున్నారు అని
అల్లా హ్ అడగనే
అడగడు ...కానీ,

మీ కోసం భూమ్యాకాశాలంత
విశాలమైన స్వర్గపు తలుపులు
తెరిచేస్తా డు.
10 - ఈ పశ్చాత్తా ప జ్యోతి
ద్వారా ఎంత మంది
మనసు
మారుకున్నారు? అని
అల్లా హ్ అడగనే
అడగడు...
ఆయన సమస్త వస్తు
పరిజ్ఞానం గల సూక్ష్మ గ్రాహి.
ఈ దశ మనలోని ప్రతి ఒక్కరి
జీవితంలో వచ్చి ఉంటుంది
నీవు అనాథగా ఉన్నప్పుడు ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? నీవు
మార్గవిహీ నుడవై ఉండగా ఆయన నీకు మార్గం చూపలేదా? నీవు
నిరుపేదగా ఉండటం చూసి ఆయన నిన్ను ధనవంతుడ్ని చేయలేదా?
కనుక అనాథల పట్ల కఠినంగా ప్రవర్తించకు. యాచకుడ్ని కసరికొట్టకు.
నీప్రభువు అనుగ్రహాల్ని (గురించి) చాటుతూవుండు. (జుహా - 6-11)
నేను ఈ ప్రబోధనాన్ని నన్ను
మంచివానిగా భావించే
మిత్రు ని ద్వారా పొందాను,
ఇప్పుడు నేను మంచివానిగా
భావిస్తు న్న మీకు
పంపుతున్నాను. ఇప్పుడు మీ
కర్తవ్య నిర్వహణ సమయం
ఆసన్నం అయింది. మీ
దృష్టిలో మంచి మిత్రు నికి ఈ
ప్రబోధనాన్ని పంపి పుణ్యం
కట్టు కోండి.
నిజమైన అందం
అంటే మీ దగ్గర
అందమైన
హృదయం
ఉండటం

You might also like