Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 5

థాట్ అండ్ ల్యాంగ్వేజ్

రచయిత : వైగోట్ స్కీ


దేశము : రష్యా
పుస్తకములులోని ప్రదనాంశములు
• సిధ్ధాంతం: సోసియో కల్చరల్ థియరీ
• ఆభ్యాస నం: జ్ఞాన నిర్మాణం అని వీరి భవన జ్ఞాన నిర్మాణము అనుభవం ద్వారా జరుగుతుంది.
• శిశువు మస్తీష్కంలో జరుగేప్రక్రియ పలితం కంటే విదానం ముఖ్యం.
• ఆలోచనలు, మదిలో జరిగే మానసిక ప్రక్రియ సాంఘిక కరణం అవసరం.
• సామాజిక, సాంస్కృతిక కృత్యాలలో ధ్వలా ఆలోచనలలో, ప్రవర్తనాలలో మార్పుపు సంభవిస్తా యి.
• పరస్పర బోదన: (రోసిప్రోసియల్ టీచింగ్) ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు కలిసి సహాయోగ
సమూహంగా ఏర్పడి, సంజ్ఞానాత్మక వ్యూహాలను ఉపయోగిస్తా రు. ఉపాధ్యుడు సంజ్ఞానాత్మక నాత్మక
వ్యాహాల ద్వారా విద్యార్థు లను ప్రోత్సహిస్తా రు.
పుస్తకములులోని ప్రదనాంశములు
• సమీప వికాస మండలం: (జోన్ ఆఫ్ ప్రొక్షిమెంమల్ డెవెలప్‌మెంట్) పరస్పర బోధన వల్ల
వికాస మాడలం సృష్టించబడుతుంది.
• ప్రధాన అంశాలు: సహాయ సహకారము, సమస్యా సాధనము వేగంగా, సులభంగా,
అర్థవంతంగా నేర్చుకోవటం ప్రయత్నం
• వర్తమానలో అనువర్తనాలు: టీచర్ సెకరన కర్త, జడ్ పి డి వినియోగించటం సాంఘికరణ
మరియు స్వయంగా అభ్యసించటానికి అవకాశాన్ని ఇవ్వాలి. స్వేచ్ఛా పూరిత వాతావరణము
పుస్తకములులోని ప్రదనాంశములు
• భాగస్వామ్య అభ్యసనం…………………………..Missing content………వయస్కులు
ఇతర పిల్లలు వికాశానికి తోర్పడతారు. చర్చించడం, మాట్లా డటం ఆలోచించడం,
ప్రశ్నించుకోవడం, వ్యక్త పరచడం ద్వారా సామర్యలను పెంచు కొంటారు
• జడ్ పి డి: తనకు తాను కొంత మేరకు నేచుకొని, మరొకరి సహాయ సహకారంలో పూర్తిగా
నేర్చుకోవడానికి మధ్య ఉన్న దూరాన్నే జడ్ పి డి అంటారు.
• సహాయ సహకారాలను అందిచడాన్ని స్కపొల్డింగ్ (scaffolding) కంప్యూటర్, ఇంటర్నెట్,
ఏనేసైల్లోపీడియా, డిక్షనరీ లు, వీడియో, క్లిప్పింగులు, లైబ్రరీలు, లాబేలు సామాజిక స్కపోల్టింగ్
బ్రనార్ instructional scaffolding అంటారు.
మానవుడిలో జరిగే మానసిక ప్రక్రియలు
• మానవుడిలో జరిగే మానసిక ప్రక్రియలు రెండు రకాలు
• 1. దిగువ స్థా యి మాసిక ప్రక్రియలు (Lower level mental functions)
• 2. ఉన్నత స్థా యి మాసిక ప్రక్రియలు (Higher level mental functions

దిగువ స్థా యి మాసిక ప్రక్రియలు: జన్మతః పుట్టు కలో, సహజ సిద్ధంగా సంక్రమించే మానసిక అంశాలు.
ఉదాహరణ: పరిశీలించడం, గుర్తించడం, గుర్తు గా తెచ్చుకోవడం, ప్రశ్నించడం, పోల్చడం, తెలుసు కోవడం మొదలైనవి.

ఉన్నత స్థా యి మాసిక ప్రక్రియలు: దిగువ స్థా యి మాసిక ప్రక్రియలు, సాంఘీక కారణము ద్వారా సంక్లిష్ట పరిస్థితులను తన భాష
జ్ఞానము ద్వారా ఎదుర్కొంటాడు.

You might also like