Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 22

Yesu Vale

యేసువలె నన్ను మార్చునట్టి


ప్రతి అనుభవముకై స్తో త్రం

Yesu Vale Nannu Maarchunatti


Prathi Anubhavamukai Sthothram
శిష్యునిగా నన్ను సిద్ధపరచే
ప్రతి అవమానముకై స్తో త్రం

Shishyunigaa Nannu Siddhaparache


Prathi Avamaanamukai Sthothram
యేసువలె నన్ను మార్చునట్టి
ప్రతి అనుభవముకై స్తో త్రం

Yesu Vale Nannu Maarchunatti


Prathi Anubhavamukai Sthothram
శిష్యునిగా నన్ను సిద్ధపరచే
ప్రతి అవమానముకై స్తో త్రం

Shishyunigaa Nannu Siddhaparache


Prathi Avamaanamukai Sthothram
ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు
అపవాదిపై నాకు జయమిచ్చావు

Prathi Aranyamukai
Thandree Kruthagnthalu
Apavaadipai Naaku Jayamichchaavu
ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు
జీవజలమై నన్ను తృప్తి పరచావు

Prathi Edaarikai
Thandree Kruthagnathalu
Jeevajalamai Nannu Thrupthi Parachaavu
నీవే జీవజలము
తండ్రి... నీవే జీవజలము (2)

Neeve Jeeva Jalamu


Thandri.. Neeve Jeeva Jalamu (2)
నిత్యత్వముకై నన్ను నడిపించే
ప్రతి సవాలుకై స్తో త్రం

Nithyathvamukai Nannu Nadipinche


Prathi Savaalukai Sthothram
సంపూర్ణు నిగా నన్ను మార్చునట్టి
ప్రతి సమయముకై స్తో త్రం

Sampoornunigaa Nannu Maarchunatti


Prathi Samayamukai Sthothram
నిత్యత్వముకై నన్ను నడిపించే
ప్రతి సవాలుకై స్తో త్రం

Nithyathvamukai Nannu Nadipinche


Prathi Savaalukai Sthothram
సంపూర్ణు నిగా నన్ను మార్చునట్టి
ప్రతి సమయముకై స్తో త్రం

Sampoornunigaa Nannu Maarchunatti


Prathi Samayamukai Sthothram
ప్రతి కన్నీటికి తండ్రీ కృతజ్ఞతలు
నీ ముఖమును దర్శింప కారణమదే

Prathi Kanneetiki
Thandree Kruthagnathalu
Nee Mukhamunu Darshimpa Kaaranamade
ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు
నీ సన్నిధిని పొందే సమయమదే

Prathi Otamiki
Thandree Kruthagnathalu
Nee Sannidhini Ponde Samayamade
నీ సన్నిధి చాలు
యేసు... నీ సన్నిధి చాలు (2)

Nee Sannidhi Chaalu


Yesu.. Nee Sannidhi Chaalu (2)
విశ్వాసములో నన్ను స్థిరపరచే
ప్రతి పరిస్థితికై స్తో త్రం

Vishwaasamulo Nannu Sthiraparache


Prathi Paristhithikai Sthothram
కృప నుండి కృపకు నడిపినట్టి
నీ కనికరముకై స్తో త్రం

Krupa Nundi Krupaku Nadipinatti


Nee Kanikaramukai Sthothram
విశ్వాసములో నన్ను స్థిరపరచే
ప్రతి పరిస్థితికై స్తో త్రం

Vishwaasamulo Nannu Sthiraparache


Prathi Paristhithikai Sthothram
కృప నుండి కృపకు నడిపినట్టి
నీ కనికరముకై స్తో త్రం

Krupa Nundi Krupaku Nadipinatti


Nee Kanikaramukai Sthothram
ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు
నీలో ఆనందించే తరుణమదే

Prathi Shodhanakai
Thandree Kruthagnathalu
Neelo Aanandinche Tharunamade
ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు
నీ విశ్వాస్యత మా యెడ రుజువాయె

Prathi Pareekshakai
Thandree Kruthagnathalu
Nee Vishwaasyatha Maa Yeda Rujuvaaye
నీవే చాలు యేసయ్యా
నీవుంటే చాలు యేసయ్యా… (2)

Neeve Chaalu Yesayyaa


Neevunte Chaalu Yesayyaa... (2)
*******

You might also like